నువ్వు CH లో చేసుకున్న సెటిల్మెంట్ బయటకు వచ్చాయని, టీడీపీ వాళ్ళ డీటెయిల్స్ వైసీపీ వాళ్ళకి ఇచ్చిన విషయం బయటకు వస్తుందని
ఇలా చెంచాలను పెట్టి టీడీపీ మీద కులం బురద జల్లుకు
ఇక్కడితో ఆపకపోతే నువ్వు జనసేన CH గురించి చెప్పావు వైసీపీ వాళ్ళతో ఉన్న క్లబ్ హౌస్ గురించి నేను చెప్తా అందరికి
మీ కోసం కొట్లాడిన ఇలాంటి మనిషిని పట్టుకుని టీ తీసుకునిరా, కప్పులు కడుగు అని హేళన చేస్తారా..🤧
ఇంతకీ నువ్వు కొట్లాడిన విషయం టీడీపీ వాళ్ళకి తెలుసా @baba369.
చైనా వాల్ కాదు.. మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ కాంపౌండ్ వాల్
కాంపౌండ్ ఉన్న భూమి మాత్రమే కాదు.. దాని చుట్టుపక్కల కూడా వందల ఎకరాల భూములు వాళ్లవే.
– సీనియర్ జర్నలిస్ట్ రఘ
Video Credits:- Mana Tolivelugu