Parisithulu em baledhu meru work chese startup lono company lo emaina openings unte refer cheyandi pls 🙏🙏🙏
Skills:java,springboot,react,angular,aws,python
Exp:1.7
Rt for better reach pls 🥲
ముందుగా చెప్పినట్టే ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల తరువాత నుండి పెరగనున్న వర్షాలు. వినాయక చవితి నుండి ఒక వారం పాటు భారీ వర్షాలు పడతాయి.
అలాగే వచ్చే 3 వారాలు మంచి వర్షాలు పడే అవకాశం.