कौन सी मजबूरी थी, कौन सा दर्द था,
जो किसी ने चलती ट्रेन के सामने अपनी जिंदगी खत्म करने का फैसला कर लिया?
एक पल का गलत निर्णय पूरे परिवार की दुनिया उजाड़ देता है। समस्याएँ चाहे कितनी भी बड़ी हों, उनका समाधान मौत नहीं है। जीवन अनमोल है, अपनों के लिए, अपने सपनों के लिए और आने वाले कल के लिए।
अगर आप या आपका कोई परिचित मानसिक तनाव से गुजर रहा है, तो बात कीजिए, मदद लीजिए, लेकिन हार मत मानिए। 🙏
Steering the nation forward ⏩.
When women take the captain's seat as Locomotive Pilots in Indian Railways, they aren't just driving trains,they are driving breaking stereotypes and pulling the nation rapidly toward a developed #ViksitBharat2047 .
Salute to their grit 🇮🇳🚀..!!!
చైనాలో ప్రత్యేక రైలు సేవ! 🚂🐐చైనాలోని సిచువాన్ పర్వత ప్రాంతాల్లో రైతుల జీవనాధారానికి తోడ్పాటుగా ప్రభుత్వం ప్రత్యేక రైలు సేవలను నిర్వహిస్తోంది.
👨🌾ఈ రైళ్లలో రైతులు తమ మేకలు, కోళ్లు, వ్యవసాయ ఉత్పత్తులతో కలిసి ప్రయాణిస్తూ మార్కెట్లకు చేరుకుంటారు.
ప్రయాణ ఖర్చుల్లో ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తోంది.మేకలు, కోళ్లు హాయిగా ప్రయాణిస్తున్నా.. ఇతర ప్రయాణికులకు మాత్రం కొంత అసౌకర్యం తప్పడం లేదు!
😄వేగం కోసం కాదు.. గ్రామీణుల జీవనాధారాన్ని కాపాడేందుకు నడిచే ప్రత్యేక రైలు ఇది.
#SumanTv #SumanTvOffical #VillageSlowTrain #ChinaRail #LifeOnTracks
⚠️ Beware of WhatsApp Hacking Scams!
Cyber fraudsters may hijack your WhatsApp account by tricking you into sharing OTPs or verification codes. Protect your account by enabling Two-Step Verification, never share OTPs, and stay alert to suspicious messages.
WhatsApp Grievance link:
https://t.co/gi2cTKxJX2
🔐 Recovery Process:
If hacked, immediately re-login to WhatsApp with your number, verify using OTP, enable Two-Step Verification, and contact support if access is blocked. Stay safe, stay cyber aware!
#CyberSafety #WhatsAppSecurity #StopCyberFraud
महिला आयोग कहाँ है? एक महिला पर 4-4 लोग कोयते से हमला कर रहे हैं, वो भी उसके छोटे बच्चे के सामने। उस मासूम की मानसिक स्थिति पर क्या असर होगा, इसकी किसी को चिंता नहीं!
लातूर में खुलेआम गुंडागर्दी हो रही है। क्या पुलिस प्रशासन का डर खत्म हो गया है? अगर ऐसे अपराधियों पर सख्त कार्रवाई और गंभीर धाराओं में मामला दर्ज नहीं होगा, तो क्या इसे "कोयता गैंग राज" माना जाए?
#Latur #JusticeForVictim
‘ఫాస్ట్’గా ప్రాణాలు తీసే ‘ఫుడ్’
ఫాస్ట్ ఫుడ్ అని ప్రజలు తింటున్నది ఎంత డేంజరో H-Fast అధికారులు బట్టబయలు చేశారు.
ఇన్స్టెంట్గా దొరుకుతోందని తింటే అంతే వేగంగా ఆస్పత్రిలో చేరడం ఖాయమని చార్మినార్ లాడ్ బజార్‌లోని ఇల్లీగల్ గిడ్డంగిపై అధికారుల మెరుపు దాడి స్పష్టం చేస్తోంది. లైసెన్స్ లేకుండా ఈగలు ముసురుతున్న చోట మాడిన నూనె, నిషేధిత రంగులతో తయారు చేసిన ఫ్రైడ్ చికెన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం.. గర్భిణీ చితాభస్మంలో కత్తెర
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి తల్లి, బిడ్డ బలయ్యారు. వనజ(20) అనే గర్భిణీకి నర్సు కాన్పు చేయగా.. శిశువు మృతిచెందింది, రక్తస్రావంతో తల్లి కూడా చనిపోయింది. అయితే, అంత్యక్రియల తర్వాత ఆమె చితాభస్మంలో శస్త్రచికిత్సకు వాడే కత్తెర బయటపడడం తీవ్ర కలకలం రేపింది.
#MedicalNegligence #Kothagudem #TelanganaNews
🚨 పనీర్ పేరుతో నకిలీ ఉత్పత్తుల విక్రయం.. హైదరాబాద్‌లో టాస్క్ ఫోర్స్ దాడులు
🔸 పనీర్ పేరుతో చీజ్ అనలాగ్ ఉత్పత్తులను విక్రయిస్తున్న ఘటనలపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన వివరాలు లేకుండా “మలై పనీర్”, “ఫ్రెష్ పనీర్” పేర్లతో వినియోగదారులను మోసం చేస్తున్నట్లు గుర్తించారు.
🔸 కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి తెచ్చిన చీజ్ అనలాగ్‌ను పనీర్గా విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో బయటపడింది. కొందరు లైసెన్స్ లేకుండా రీప్యాకింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
🔸 నిన్న నిర్వహించిన దాడుల్లో సుమారు 45 అవుట్లెట్లు, 8 తయారీ యూనిట్లను తనిఖీ చేసి 825 కిలోల అనుమానాస్పద నకిలీ, తప్పుదారి పట్టించే ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ హెచ్చరించారు.
#Telangana #Hyderabad #TelanganaPolice #FoodSafety #PaneerAdulteration
What if the next big crypto opportunity is already in your pocket?
📱 Download the app. ⛏️ Start mining. 🌍 Join a growing global community.
https://t.co/sgda62Pp2j
The best time to start is before everyone else does.
#cyborgcoin#binance#trending#coinmarketcap#Web3
सड़क पर फिर डरावना हादसा अचानक सामने आए आवारा कुत्ते से बाइक सवार ने ब्रेक लगाया और संतुलन खोकर सड़क पर गिर गया, गंभीर चोटें आई लोगों में दहशत और गुस्सा लगातार बढ़ते आवारा जानवर बन रहे खतरा।
ఒక్క రూపాయి ప్రభుత్వం నిధులు లేకుండా తన సొంత నిధులతో పాఠశాలను నిర్మించి కూడా ఎక్కడ రాజకీయం చేయలేదు. జగన్ లాగా పాఠశాలకు రంగులు వేసి డబ్బా కొట్టుకోలేదు దేశంలోనే ఒక మోడల్ పాఠశాలగా నారా లోకేష్ తీర్చిదిద్దాడు 🔥🙏
గంటకు 102 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే 'జెట్సన్ వన్' ధర కోటి పాతిక లక్షలే .
కేవలం 5రోజుల శిక్షణ తర్వాత,
లైసెన్స్ లేకుండానే మీరు దీన్ని నడపవచ్చు.
రూ 7లక్షల 63 వేలు చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు.
ఇందులో అత్యవసర బ్యాటరీలు, బాలిస్టిక్ పారాచూట్ మరియు
ఆటోమేటిక్ ల్యాండింగ్ సదుపాయం కలిగిన రాడార్ వంటివి ఉన్నాయి.
#jetsonone #personalaircraft #UANow