@BhattiCLP @revanth_anumula@kharge@kcvenugopalmp@RahulGandhi Today In Narayanked Dr P Sanjeev Reddy have stopped fake farmers from Karnataka who are making rally against Congress party. Complaint was given to RDO and DSP. These fake & cheap tricks will not stop Congress win
"Narayankhed's opposition parties seem jittery, fearing a Congress victory in the upcoming Assembly elections. Our party's high command is resolute about the MLA candidate based on surveys. Don't fall for the fake news being circulated by opposition parties on social media.
మహాత్మా గాంధీ జయంతి, స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి గారి జయంతి సందర్భంగా నారాయణఖేడ్‌లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
-డా పట్లోల సంజీవ రెడ్డి గారు,
టీపీసీసీ ఉపాధ్యక్షులు.
#pkrtrust
నారాయణఖేడ్ కేంద్రంలో స్వర్గీయ పట్లోళ్ల కిష్టారెడ్డి గారి స్వగృహంలో డా. P సంజీవరెడ్డి TPCC ఉపాధ్యక్షులు గారిని కలిసిన అంగన్వాడి EMP యూనియన్ నాయకులు టీచర్లు ఆయాలు తో కలిసి తమకు మద్దతు తెలపాలని కోరారు. అంగన్వాడీల సమ్మెకు పూర్తిగా కాంగ్రెస్ మద్దతు తెలుపుతుందన్నారు.@INCTelangana
నారాయణఖేడ్...
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు
ఈరోజు(02-10-23) నారాయణఖేడ్ పట్టణంలో గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహానికి పూలమాలవేసి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఉపాధ్యక్షులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి గారు జాతిపిత మహాత్మాగాంధీ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ...
జాతిపిత మహాత్మ గాంధీ జయంతి మరియు మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న లాల్ బహాదుర్ శాస్త్రి జయంతి సందర్భంగా… ఆ మహనీయులకు ఘన నివాళులు.
- డా పట్లోల సంజీవ రెడ్డి గారు,
టీపీసీసీ ఉపాధ్యక్షులు,
నారాయణఖేడ్ నియోజికవర్గం.
#mahathmagandhijayanthi#LalBahadurShastrijayanthi#narayanakhed#TPCC
బడుగుబాలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత నేత మా ప్రియతమ నాయకులు, నారాయణఖేడ్ నియోజికవర్గం మాజీ ఎమ్ఎల్ఏ
గౌ|| శ్రీ|| పట్లోళ్ల కిష్టారెడ్డి గారి జయంతి శుభాకాంక్షలు!
- డా పట్లోల సంజీవ రెడ్డి గారు,
టీపీసీసీ ఉపాధ్యక్షులు,
నారాయణఖేడ్ నియోజికవర్గం.
#narayanakhed#Telanganacongres#TPCC