చంద్రబాబు అణచివేత చర్యలతో రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. నియంతలా మారిన చంద్రబాబు పోలీసు రాజ్యాన్ని నడిపిస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టుల గొంతు నులుముతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లెలో కాపు సామాజికవర్గానికి చెందిన రైతుల పరామర్శకు వెళ్తున్న మా పార్టీ నేతలు జోగి రమేష్, జూపూడి ప్రభాకర్, వరికూటి అశోక్‌బాబు, పీట నాగ మోహన్ కృష్ణ, అంబటి మురళి తదితర నాయకులు, కార్యకర్తలపై పోలీసుల దాడి అత్యంత హేయం.
జరుగుతున్న అన్యాయాన్ని బయటి ప్రపంచానికి చూపిస్తూ, ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మా నాయకులపై పైశాచికంగా వ్యవహరించి, అరెస్టులు చేసిన విధానం అత్యంత దారుణంగా ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఎలా ఖూనీ చేస్తున్నాడో కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వెళితే చంద్రబాబుకు ఎందుకు బీపీ వస్తోంది? అంత ఫ్రస్టేషన్ ఎందుకు చూపిస్తున్నారు?
మొక్కజొన్న కనీస ధర రూ.2,400 అయితే ఈ ఏడాది రూ.1,400- రూ.1,600లు కూడా రాలేదు. తీవ్రంగా నష్టపోతున్న నేపథ్యంలో గ్రామంలో కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన రైతులు తమ మొక్కజొన్న పంటను, తమకు సంబంధించిన రైతు గోడౌన్లో నిల్వచేసుకుంటే, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తన అనుచరులతో దాడులు చేయించడమే కాకుండా, ఆ రైతులపై అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ కేసులు ఎందుకు పెట్టించారు? కనీస మద్దతు ధర రూ.2,400కు కొనుగోలు చేయకపోయినా, దీన్ని ఎవ్వరూ ప్రశ్నించకూడదా?, రైతులకు సంఘీభావంగా మామిళ్లపల్లె ఎవరు వెళ్తున్నా వారిపై పోలీసులతో దాడులు చేయించి, అరెస్టులు చేస్తారా?
మరోవైపు మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తున్న గౌరవప్రదమైన వ్యక్తులపై కూడా కేసులు పెట్టించి బెదిరింపులకు దిగుతారా? తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ జర్నలిస్టు, మాజీ ఎమ్మెల్సీ, నిత్యం ప్రజా గొంతుకై నిలిచే ప్రొ. నాగేశ్వర్ గారిపై మీరు దగ్గరుండి కేసులు పెట్టించడం దారుణం కాదా? ఆయన అన్ని పార్టీలమీదా విమర్శలు, అన్ని వార్తాంశాలమీద విశ్లేషణలు చేస్తారు కదా? ఆయన నిజం మాట్లాడితే కేసులా? ప్రశ్నిస్తే అరెస్టులా? విమర్శిస్తే వేధింపులా? రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్ చేశారు చంద్రబాబూ.
@ncbn గారూ… , మీరు దాడులు చేసి, ప్రతిపక్షం గొంతు నొక్కి, పోలీసులను రాజకీయ ఆయుధంగా వాడుకుంటూ ఎంతకాలం పాలిస్తారు? అధికార మదంతో విర్రవీగుతున్న ఈ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి… ప్రజలు ఎల్లకాలం సహించరు. ప్రజల కోసం నిలబడటం మా బాధ్యత. మీ అక్రమాలు, మీ అణచివేతలు, మీ కక్షసాధింపులపై మా పోరాటం ఆగదు. ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గళం విప్పుతూ ఉంటుంది, ఎప్పటికీ ప్రజలకు అండగా ఉంటుంది.
#YSRCPForFarmers
English Version- https://t.co/KZJXWNs4ni
హైకోర్టు ఆదేశాలనే గౌరవించని ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుంది @ncbn గారూ? కోర్టు స్టే ఉన్న పనులు ఎలా జరుగుతాయంటే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌పై దాడి చేస్తారా? 1/2
హైకోర్టు ఆదేశాలనే గౌరవించని ప్రభుత్వం ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తుంది @ncbn గారూ? కోర్టు స్టే ఉన్న పనులు ఎలా జరుగుతాయంటే మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్‌పై దాడి చేస్తారా? ఇది మంచి ప్రభుత్వం కాదు..గణేష్ పై జరగిన దాడిని ఖండిస్తున్నా.
#TDPGoons#CBNFailedCM
1- ఎర్రన్నాయుడు ఆకస్మిక మరణంపైన జిల్లాలో పలు రకాలుగా మాట్లాడుతున్నారు దీనికి సమాధానం చెబుతావా?
2- అమరావతి, మావిగన్ మీద నేను చర్చకు సిద్ధం.. నువ్వు సిద్ధమా?
3- చంద్రబాబు అవినీతిలో వాటాల కోసమే నువ్వు ఇలా మాట్లాడతావని జనం అంటున్నారు..దీనికి నీ సమాధానం ఏంటి?2/2
ఒంటి నిండా కొవ్వు పట్టిన @katchannaidu నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మావిగన్ అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి జగన్ గారిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. @ncbn బూట్లు నాకే అచ్చెన్నాయుడిని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా దమ్ముంటే సమాధానం చెప్పాలి.1/2
Dear Devotees!
A Must Watch Documentary 🚩
Om Namo Venkatesaya 🙏🏻
శ్రీవారికి ఏడు కొండలు ఉండాలని, తిరుమల పవిత్రతను కాపాడుతూ అన్యమత ప్రచారంను నిషేధిస్తూ వైయస్ఆర్ గారు జీవోలు ఇచ్చారు. కానీ ఆయనపైనే ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బుదరజల్లాడు
హిందూ ధర్మ పరిక్షరక్షణ కోసం నిబద్ధతతో వైయస్ జగన్ గారు పనిచేస్తే.. ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశాడు. ఆఖరికి కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశాడు
ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుంది చంద్రబాబు. భక్తి ముసుగులో నువ్వు ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా @ncbn ?
#SaveTirumalaFromTDP
#YSRCPForTemples
#YSJaganProtectsTemples
#YSRForTirumala
#SadistChandraBabu
వేయి కాళ్ళ మండపం కూల్చేసినోళ్లు,
ఏడుకొండలు కాదు రెండు కొండలుగా చేస్తానని,
హిందూ దేవాలయాల దగ్గర అన్యమత ప్రచారానికి హామీనిచ్చినోళ్లు..
ఇవ్వాళ అసెంబ్లీలో హిందూ ధర్మం మీద,తిరుమల స్వామి వారి పట్ల ప్రేమను ఒలకబోస్తూ ఇస్తున్న పెర్ఫార్మెన్స్ చూస్తే...
అబ్బో.."న భూతే న భవిష్యత్"
What r u talking?
ఉత్తరాఖండ్ లో నా పేరు.. బోలే బాబా..!
మహారాష్ట్రలో నా పేరు ... ఇందాపూర్...!
హర్యానాలో నా పేరు .... జై అంబే మాగ్రో...!
ఆంధ్రాలో నా అసలు పేరు ....???
Some leaders manage power. Some leaders change systems. YS Jagan belongs to the second category. His land titling and resurvey reforms were not schemes—they were structural solutions to problems India has carried for decades.
#YSJaganLandReforms
🎙️SPACE ALERT🎙️
SET A REMINDER FOR OUR UPCOMING SPACE WITH Dr. Seediri Appalaraju (@drseediri) Garu
TOPIC :- Ys Jagan's Medical Ecosystem
HOST :- @JaganannaCNCTS
Date:- 14-09-2025
Time:- 07:00 PM
Space Link: https://t.co/rlnuQ8ul3u
#JaganannaConnects | #CommunicationsYSRCP | #YSRCongressParty
ఎయిమ్స్, IITలు ప్రైవేటుకు ఎందుకు ఇవ్వడం లేదు? ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండటం లేదంటే ఆ ప్రభుత్వాధినేత తన పాలనలో వైఫల్యం చెందినట్టే.
-సీదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రి
మా హయాంలో మెడికల్ కాలేజీ సీట్లలో కొన్నిటికి సెల్ఫ్ ఫైనాన్స్ సిస్టం పెడితే నారా లోకేష్ ఎంత రాద్ధాంతం చేశాడు? విద్యార్థులతో ముఖాముఖిలో అన్ని కాలేజీ సీట్లను ప్రభుత్వం కిందే ఉంచుతామని చెప్పాడు. దానికి పవన్ కళ్యాణ్ సైతం హామీ ఇస్తున్నానని చెప్పాడు. మరి ఇవాళ PPPలోకి మార్చితే కన్వీనర్ కోటాలో కట్టాల్సిన ఫీజులు పేద విద్యార్థులు, తల్లిదండ్రులు కట్టగలరా? మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపేవరకూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది.
-సీదిరి అప్పలరాజు గారు, మాజీ మంత్రి
వైయస్ జగన్ గారి హయాంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల మెరుగైన నిర్వహణ కోసం సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు నాడు @naralokesh తీవ్ర ఆరోపణలు చేశారు. మరి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం కరెక్టేనా @ncbn గారూ?
ప్రకృతిని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. మనం నిర్లక్ష్యం వహిస్తే మనపైనా నిర్లక్ష్యం వహిస్తుంది.
వాయువుతోనే ఆయువు ఆరంభం.. వాయువుతోనే ఆయువు అంతం.. నడుమన గడిచేదే నరుని జీవితం.
నేడు 'ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం' సందర్భంగా
ప్రకృతిని ప్రేమించండి.. పర్యావరణాన్ని రక్షించండి..
#WorldNatureConservationDay
కలలు కనండి వాటిని సహకారం చేసుకోండి అంటూ భారత యువతను తట్టి లేపిన మహా పురుషుడు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశ ప్రతిష్టతను అగ్రపథంలో నిలిపిన మహోన్నత వ్యక్తి, మాజీ రాష్ట్రపతి, భారతరత్న 'డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి' వర్ధంతి సందర్భంగా వారికి మా ఘన నివాళులు.