🚨
పార్టీ నుండి సస్పెండ్ అయినా..
టెక్కలిలో వైసీపీ కార్యకర్తలకు అండగా దువ్వాడ శ్రీనివాస్..
కూటమి అగడాల మీద దువ్వాడ శ్రీనివాస్ వద్దకే వెళ్తున్న వైసీపీ కార్యకర్తలు..
జగన్ అన్న ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు..
మన కోసం, మన భవిష్యత్తు కోసం!
మనం ఆయనకు భుజం కావాలి, భారం కాదు!
“వీలైతే జగన్ అన్న సైన్యానికి తోడుగా ఉండండి, భారం కాకండి!”
• MLC దువ్వాడ శ్రీనివాస్ గారు 🥹
#DuvvadaSrinivas#ysjagan#ysrcp#srikakulam#vizag
BYREDDY its a Brand🔥🔥🔥🔥
BYREDDY>>>>>>>>whole Janasena party MLAs🤣🤣🤣🤣
Brand Always Matters🔥🔥🔥
#ByreddySiddarthReddy#APLocalBodyPolls
పేద వాడిది కూడా ప్రాణమే, ఆ ప్రాణానికి విలువైంది, వాళ్ళకి కూడా కుటంబం ఉంటుంది అని గుర్తడిచిన వారు ఇద్దరే ఇద్దరు
1. @ysjagan అన్న
2. స్వర్గీయ వైఎస్ రాజశేఖరరెడ్డి గారు
Mp తనూజ గారు అరకు గిరిజన వాటర్ ఫాల్స్ దగ్గర బ్రిడ్జి కోసం 10 కోట్లు సొంత నిధులు
నీటి సమస్య కోసం 10 లక్షలు అలాగే బాగా స్పోర్ట్స్ ఆడే పిల్లలను దత్తతకు తీసుకున్నారు
ఇంకా చాలా ఉన్నాయి కానీ PK లాగ PR చేయడం రాదు ❤️🙏
జెండా కూలీలు ASR జిల్లా మొత్తం కన్వెర్ట్ అందుకే YCP గెలిచింది అంటున్నారు
కులం, మతం కాదు రా కూలినాయాల్లారా YCP ప్రభుత్వం చేసిన అభివృద్ధి గుర్తు పెట్టుకుని YCP కి మెజారిటీ ఇచ్చారు
ఆ అభివృద్ధి 👇