Day 72 of asking:
దయచేసి మా ఎ.కె. మల్లవరం గ్రామం నుండి పిఠాపురం మీదుగా కాకినాడ వరకు పల్లెవెలుగు బస్సు సర్వీస్‌ను ప్రారంభించండి.
ఈ విషయంపై మేము పలుమార్లు కాకినాడ బస్ డిపో అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాము. తగిన చర్యలు తీసుకోవాలని మనవి
@PawanKalyan@APDeputyCMO@apsrtc
నేను చాలా నెలలుగా ప్రయత్నిస్తున్నా బుక్ చేయలేకపోతున్న. మీ టీం ఏనాడైనా స్వయంగా బుక్ చేసుకునే ప్రయత్నం చేసుంటే మా కష్టాలు మీకు కొంచమైనా అర్థమయ్యేవి. మీరు సమస్య ఉందనే గుర్తించట్లేదు అంటే ఆ ఏడు కొండలవాడే మీకు జ్ఞానోదయం కలిగించాలి.
TTD clarifies that heavy demand for ₹300 #SpecialEntryDarshan tickets leads to intense competition during online booking. The booking system is designed to handle high traffic. Devotees are urged to rely only on official #TTD information.
#Tirumala#TTDUpdates#DarshanTickets
Day 69 of asking:
దయచేసి మా ఎ.కె. మల్లవరం గ్రామం నుండి పిఠాపురం మీదుగా కాకినాడ వరకు పల్లెవెలుగు బస్సు సర్వీస్‌ను ప్రారంభించండి.
ఈ విషయంపై మేము పలుమార్లు కాకినాడ బస్ డిపో అధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించాము. తగిన చర్యలు తీసుకోవాలని మనవి
@PawanKalyan@APDeputyCMO@apsrtc
Day 63 of asking:

మీరు చేస్తున్న ఎన్నో గొప్ప అభివృద్ధి పనులకి సంతోషిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు.
మీ సొంత నియోజకవర్గంలో ఉన్న మా ఎ. కె. మల్లవరం గ్రామానికి దయచేసి పల్లెవెలుగు బస్సు సదుపాయం కల్పించమని ఎన్నో ఏళ్లుగా అడుగుతున్నాం. మీరు తలచుకుంటే మా ఊరికి బస్సు వస్తుంది. మా రవాణా కష్టాలు తగ్గుతాయి.
@AndhraPradeshCM@ncbn శిలాఫలకలు తెలుగులో ఆవిష్కరించడం లేదు ఎందుకు CM గారు. అధికార కార్యక్రమాల్లో కూడా తెలుగు వాడకం లేకపోతే ప్రజలకి ఇచ్చే సంకేతం ఏంటి? దయచేసి తెలుగు వాడకం పెంపుదలపై దృష్టి పెట్టండి.
Whoever it is.. please check to whom you're giving the permits to run private buses in the temple town.. yesterday, in a Tiruchanur-Tirupati bus, a girl who was standing just beside me fell from the moving bus.. and no it wasn't from the entry/exit door..
(1/n)
For the past 2 years, we have been trying every month to book the ₹300 Special Darshan tickets through the TTD Devasthanam online portal, but we have not been able to get even a single ticket.
We visited Tirumala 13 years ago, and since then, we have been trying to get Darshan again. This is not just my issue—many genuine devotees are facing the same problem.
I sincerely request @TTDevasthanams and @naralokesh to please take serious action against fake bookings and ensure that ₹300 Special Darshan tickets reach genuine devotees. 🙏
#TTD #Tirumala #Tirupati