*Disturbing visuals*
A 21-year-old boy attacked a girl inside a school classroom with a power chainsaw. She died and another girl was badly injured.
The incident is from Anantapur, Andhra Pradesh.
🚨🚨🚨 FAKE NEWS ALERT 🚨🚨🚨
31-01-2022 న ప్రభుత్వ ఉద్యోగుల వయస్సును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో ని 65 సంవత్సరాలకు పెంచారు అని తప్పుగా ఎడిట్ చేసి విష ప్రచారం చేస్తున్న యెల్లో మీడీయా.
ఈ వార్త పూర్తిగా అవాస్తవం.
#FakeNews
ప్రతి ఇంటిలో పెద్ద కొడుకుగా సంక్షేమాన్ని అందిస్తూ, రాష్ట్ర ఉన్నత భవిష్యత్తు కోసం అభివృద్ధిని తన భుజస్కందాల పై వేసుకుని, దేశ చరిత్రలో ఎవరూ చేయని విధంగా, ఎవరూ ఊహించని విధంగా అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ @ysjagan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#HBDYSJagan