రాజధాని అమరావతిలోని విట్ యూనివర్సిటీలో నిర్వహిస్తోన్న 'వి లాంచ్పాడ్ 2025 - స్టార్టప్ ఎక్స్పో'కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు హాజరయ్యారు. అలాగే యూనివర్సిటీ ప్రాంగణంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన చంద్రబాబుగారు... మహాత్మాగాంధీ బ్లాక్, వి.వి.గిరి బ్లాక్, దుర్గాబాయి
అప్పు చేసి కొన్న ఇంటి స్థలంలో సొంతింటి నిర్మాణానికి అనుమతులు రాక, బ్యాంకుల్లో రుణం దొరక్క ఇన్నాళ్లూ అవస్థలు పడ్డ సుమారు 85,000ల కుటుంబాల కోసం కూటమి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 8509 ఎకరాల్లో వేసిన 870 లేఅవుట్లకు అనుమతులను పునరుద్ధరించనుంది. అంతేకాదు డెవలప్మెంట్
చంద్రబాబు నాయుడి దగ్గర చందమామ కథల్లోలా నడవవు! చందమామ కథల్లో రాక్షసులు చెట్టు తొర్రలలో దాగి రాత్రి వేళ బయటకు వచ్చి ప్రజల్ని భయపెట్టేవారు. ఆ రహస్య నేలమాలిగలలో వున్న పాతాళ స్థావరాలకు తొర్రల నుండి దారులు వుండేవి. అలా జగన్ హయాంలో తయారైన రాక్షసులు సారాను చెట్టు తొర్రలో దాచి అడ్డంగా
డ్వాక్రా మహిళలకు ఇది శుభవార్త. స్వయం సహాయక బృందాల సభ్యులకు ఆర్థిక సాయం చేసేలా ఎన్డీయే ప్రభుత్వం రుణ ప్రణాళికను కొత్తగా రూపొందించింది. 2026 మార్చి వరకు 88,48,109 మంది సభ్యులకు రూ.61,964 కోట్లను రుణంగా అందించనున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 1.25 లక్షల మంది సభ్యులను
తనని దశాబ్దాలుగా ఓడిస్తున్న విశాఖపై పగబట్టిన జగన్... విశాఖకి పెట్టుబడులు రాకుండా, పేటీయం బ్యాచ్ తో ఫేక్ ప్రచారం చేస్తూ, విశాఖ పై విషం చిమ్ముతున్నాడు.
#PsychoFekuJagan#FekuJagan#EndOfYCP#AndhraPradesh
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు నందమూరి బాలకృష్ణ. తెలుగువారి సంతకం పంచెకట్టులో, కరతాళ ధ్వనుల మధ్య నందమూరి తేజం బాలయ్య గౌరవంగా పురస్కారం స్వీకరించారు.
#PadmabhushanNBK#PadmaAwards#PadmaAwards2025
కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీరు అందించే పెదవడ్లపూడి హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని 2018లో ప్రారంభించారు. 70 శాతం పనులు పూర్తయ్యాక వచ్చిన వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టును ఐదేళ్ల పాటు పక్కన పెట్టింది. దీంతో ఈ పథకాన్ని తాము అధికారంలోకి రాగానే పూర్తి చేయిస్తానని లోకేష్ గారు
ఒక అబద్దాన్ని పదేపదే చెబితే, అదే నిజమని జనం నమ్ముతారని జగన్ నమ్మకం. అందుకని ఏ మాత్రం సిగ్గుపడకుండా అబద్ధాన్నే వేయిసార్లు జపిస్తూ ఉంటాడు. కానీ జగన్ ఫేక్ బతుకు తెలిసిన ప్రజలు ఇప్పుడు మోసపోయే స్థితిలో లేరన్న విషయం ఈ విషపు జీవికి తెలియదు.
#PsychoFekuJagan#FekuJagan#EndOfYCP