✅ Data Science
✅ Python
✅ Artificial Intelligence
✅ AWS Certified
✅ Cloud
✅ BIG DATA
✅ Data Analytics
✅ MBA
✅ Machine Learning
✅ Ethical Hacking
𝐀𝐧𝐝 𝐭𝐡𝐞 𝐛𝐞𝐬𝐭 𝐩𝐚𝐫𝐭? 𝐈𝐭'𝐬 𝐚𝐥𝐥 𝐚𝐛𝐬𝐨𝐥𝐮𝐭𝐞𝐥𝐲 𝐅𝐑𝐄𝐄 𝐨𝐟 𝐜𝐨𝐬𝐭!🚀😱
Simply:
1) Follow (so that I can DM)
2) Like and Repost
3) Comment "Free" to receive your copies.
నియమాలు, నిబంధనలు, విశిష్టత లు ఏవీ తెలియవు.. మూడు రోజుల క్రితం స్వామి పిలుపు వచ్చింది. ఆ రోజే స్వామి ఫోటో ఒకటి షేర్ చేసా. దీక్ష చేయగలనా లేదా అని ఏదీ ఆలోచించలేదు. నేను మాల వేసుకోవచ్చా అని మాత్రం ఒక గురుస్వామి ని కనుక్కున్నా, వేసుకోవచ్చన్నారు. మరుసటి రోజే ఆలయానికి వెళ్ళి వెయించుకున్నా. నియమాలు కనుక్కుని దీక్ష మొదలు పెట్టా… నాకు శబరిమలై ఎలా వెళ్ళాలి, వెళ్ళగలనా లేదా అనే ఆలోచన కూడా లేదు… మాల వేయించిన స్వామి నన్ను తీసుకెళ్ళకుండా ఉంటారా అనే ధైర్యం.