@MC_Cyberabad Thank you to @GummallaSrijana Garu for providing opportunity t share our representation during the 'One Ward' program. We look forward t seeing impactful, positive changes in our community soon. 📍TPR Anand Nagar Colony, Narregudem
@TelanganaCMO@jayesh_ranjan@CMC_Offcl 🙏
తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి,
గౌరమ్మని మధ్యలో నిలిపి,
భక్తితో పూజలు చేసి,
బరువులెక��క చేయక నెత్తి మీద నిలిపి,
చేతిలో చిన్న బతుకమ్మ,
చెంగులో పంచడానికి పలారం,
కాలికి రాళ్ళూ గుచ్చుతున్న లెక్కచేయని భక్తిభావం.. ఇది తెలంగాణ సాంప్రదాయం
తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి,
గౌరమ్మని మధ్యలో నిలిపి,
భక్తితో పూజలు చేసి,
బరువులెక్క చేయక నెత్తి మీద నిలిపి,
చేతిలో చిన్న బతుకమ్మ,
చెంగులో పంచడానికి పలారం,
కాలికి రాళ్ళూ గుచ్చుతున్న లెక్కచేయని భక్తిభావం.. ఇది తెలంగాణ సాంప్రదాయం
తీరొక్క పూలతో బతుకమ్మని పేర్చి,
గౌరమ్మని మధ్యలో నిలిపి,
భక్తితో పూజలు చేసి,
బరువులెక్క చేయక నెత్తి మీద నిలిపి,
చేతిలో చిన్న బతుకమ్మ,
చెంగులో పంచడానికి పలారం,
కాలికి రాళ్ళూ గుచ్చుతున్న లెక్కచే��ని భక్తిభావం.. ఇది తెలంగాణ సాంప్రదాయం
#Jailer2 Ticket Prices
📍 Chennai PVR: ₹54 – ₹183
📍 Hyderabad PVR: ₹295 – ₹354
చెన్నైలో ₹54కే టికెట్ దొరికితే.. హైదరాబాద్లో మాత్రం ₹295 నుంచి ₹354 వ��కు ఎందుకు? 🤷♂️
మన తెలుగు ప్రేక్షకులేమైనా ఎక్కువ డబ్బులు పెట్టి సినిమాలు చూడాలా? మన దగ్గరే డబ్బింగ్ సినిమాలకు ఇంత భారీ ధరలు ఎందుకు?
మన తెలుగు ప్రేక్షకుల జేబులకు విలువ లేదా? డబ్బింగ్ సినిమాలకే ఇంత ధరలెందుకు?
DELHI POLICE EXPOSED DIPKE! 🚨
Cockroaches lied in Press Conference, claiming Delhi Police didn't even let him talk to his family.
Now, Delhi Police played a video recording showing the time they informed Dipke of his grandmother's demise!
They even offered to arrange flights for Dipke, but he refused!
Just to come on PC and lie against Delhi Police!
How low can Dipke stoop for politics?
జాతి, నేల, సంస్కృతి కోసం తెలంగాణ ప్రజలందరూ ఒక్కటై తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నారు.
- ఈమని శివనాగిరెడ్డి (ప్రముఖ స్థపతి, చరిత్రకారుడు, పురాతత్వవేత్త)
సిద్దిపేట: గజ్వేల్ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు. ఆర్డీవో ప్రాథమిక నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్న ఉన్నతాధికారులు. MRO చిట్టంపల్లి స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర���వులు. భూసమస్య పరిష్కారం ��ోసం వెళ్లిన రైతుతో అనుచితంగా మాట్లాడిన తహసీల్దార్. ఇంకా చనిపోలేదా అంటూ రైతును అవమానించిన తహసీల్దార్ స్వామి. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆదేశాలు.
#Siddipet #Gajwel #GajwelTahsildar #TahsildarSuspended #RevenueDepartment #Farmers #BreakingNews