ఏమిటి ఈ దౌర్జన్యం... మనం ఏమైనా రాచరిక పాలనలో బ్రతుకుతున్నామా ఏంటి?
జగన్ రెడ్డి పర్యటనలో వైకాపా అల్లరి మూకలు చేసిన పనిని ఒకసారి చూడండి
షాప్ మొత్తం విధ్వంసం చేసి పడేశారు బంగారు చైన్ నీ దొంగిలించడం ఏంటి రా.. మిమ్మల్ని మనుషులు అనలా లేక రాక్షసులు అనలా అర్ధం కావడం లేదు 🤔🤔
@ysj_45 కానీ jail bail వాడికి జన్మ హక్కు...తల్లి ని చెల్లిన tanni tagalesinodu..సంస్కారం లేని వాడు మనీ minded...jail రెడ్డి..నత్తి నత్తిగా కొడుకు స్క్రిప్ట్ లేకపోతే చదవలేదు...Lokesh is great leader..he is educated..don't compare with 420
*Nepal about Narendhra Modi jee*
చదువుకుంటున్నాము అని భావించుకునే భావితరంలోని కొంత మంది వెధవ యువతకు మోదీ గారు నచ్చటంలేదు కానీ...
అదే భావితరంలా కనబడుతున్న మన పొరుగు దేశమైన నేపాల్ యువతకు నేపాల్ ప్రజలకు నచ్చుతున్నారు.
జయహో మోడీజీ.
పోలవరం వద్దన్నాడు...
భోగాపురం విమానాశ్రయాన్ని వ్యతిరేకించాడు...
రాష్ట్రానికి రాజధాని ఉండదు అన్నాడు..
నేడు అదే పోలవరం, అదే భోగాపురం విమానాశ్రయం, అదే అమరావతి...రాష్ట్ర భవిష్యత్తు కోసం NDA ప్రభుత్వం వేగంగా ముందుకు తీసుకెళ్తోంది..
ఒకరు అభివృద్ధిని అడ్డుకుంటే..మరొకరు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్నారు..!!
👉Kashmir belongs to India.
👉Rahul Gandhi belongs to Italy.
👉Dhruv Rathee belongs to Germany
👉Abhijeet Dipke belongs to America.
👉M. Zubair belongs to Bangladesh.
👉Arfa Khanum belongs to Pakistan.
👉Palestine belongs to Israel.
👉India belongs to Hindus.
పేదవాళ్లు తినే అన్న క్యాంటీన్ లో తినేశారు మొత్తానికి అన్న క్యాంటీన్ ప్రత్యర్ధుల ఆకలి కూడా తీర్చేసింది.
వైసీపీ ప్రభుత్వంలో అన్న క్యాంటీన్ ఎత్తేశారు అయినా టీడీపీ వాళ్ళు రోడ్లు మీద టెంట్లు వేసి అన్నం పెడుతుంటే పర్మిషన్ లేదని అడ్డుకున్నారు.
ఇప్పటికైనా మంచి పనులు చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయండి @YSRCParty , @ysjagan