🇮🇳 సంజ్ఞలతో జాతీయ గీతం... దేశభక్తికి అద్భుతమైన అభివ్యక్తి!
👐తమ సంజ్ఞలతో “జనగణమన” ఆలపించిన చిన్నారుల దృశ్యం హృదయాన్ని హత్తుకుంది. ❤️🇮🇳
మాటలు వినిపించకపోయినా...
స్వరాలు పలికించలేకపోయినా...
దేశభక్తి మాత్రం వారి హృదయాల్లో నిండుగా ఉంది!
సంజ్ఞల ద్వారా జాతీయ గీతాన్ని ఆలపిస్తూ వారు చాటిన సందేశం ఒక్కటే —
దేశభక్తికి భాషా భేదాలు లేవు... స్వరాల అవసరం లేదు... దేశం పట్ల ప్రేమ ఉంటే చాలు! 🇮🇳
వారి ఆత్మవిశ్వాసానికి, దేశభక్తికి మనస్ఫూర్తిగా సెల్యూట్! 🙏🇮🇳
#JanaGanaMana #DeshBhakti #JaiHind
మెగా డీఎస్సీ 2025లో ఉద్యోగం సాధించిన శ్రీ సత్యసాయి జిల్లా, ధర్మవరం మున్సిపల్ ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ నిమ్మల హేమంత్ బాబు అంకితభావం అభినందనీయం. ప్రభుత్వ బడిలో చదువుకుని, ప్రభుత్వ బడిలో చదువు చెప్పే టీచర్‌గా ఎంపికైన హేమంత్ బడి బాగు కోసం చేస్తున్న కృషి ప్రశంసనీయం. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా సైకిల్‌పై మైక్ పట్టుకొని ఊరంతా తిరుగుతూ, ప్రచారం చేస్తూ ప్రభుత్వ బడి ప్రాముఖ్యతను చాటడం స్ఫూర్తిదాయకం. కేవలం 11 మంది ఉన్న విద్యార్థుల సంఖ్యను 20కి పెంచి, విద్యార్థులకు కరాటేలో ఉచిత శిక్షణ ఇస్తున్న టీచర్ హేమంత్ బాబుకి అభినందనలు.
#HappyBirthdayNBK
సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్ గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను. ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. నవరస నటనా సార్వభౌముడు, తెలుగువారి అన్న నందమూరి తారక రామారావు గారి దివ్య ఆశీస్సులు మీపై కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొక్క మారు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసిన అధినేతను మించిపోయారు గొడ్డలి పార్టీ నేతలు. తమ రాక్షస రాజకీయాలకు మూగజీవాలను బలి చేస్తున్నారు. యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగితే గాడిద ఏం పాపం చేసిందని.. దాని రక్తం కళ్ళజూశారు.
#PsychoFekuJagan
ప్రియమైన నియోజకవర్గ ప్రజలకు, ముఖ్యంగా యువ మిత్రులకు ఒక విన్నపం.. 🙏
మన ఎదుగుదల కోసం మనం పడే కష్టం, మన కుటుంబాలకు ఆసరా కావాలి కానీ.. అక్రమార్కుల పాలు కాకూడదు. నేటి డిజిటల్ యుగంలో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపే సైబర్ మాయగాళ్ల వలలో పడి మీ విలువైన జీవితాలు ఇబ్బందుల పాలు చేసుకోకండి.
ఆన్లైన్ జాబ్స్, పార్ట్ టైమ్ టాస్క్‌ల పేరుతో వచ్చే మోసపూరిత ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండండి. గుర్తుంచుకోండి.. మీ నైపుణ్యమే మీ నిజమైన భవిష్యత్తుకు మార్గం. 'ఉద్యోగం ఇచ్చే సంస్థ మీ ప్రతిభను గుర్తిస్తుంది కానీ, మీ నుంచి ఒక్క రూపాయి ఆశించదు' అనే నిజాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మీ కష్టార్జితాన్ని, మీ బంగారు భవిష్యత్తును జాగ్రత్తగా కాపాడుకుంటారని కోరుకుంటున్నాను.
మీ భద్రతే మా ప్రాధాన్యత.. అప్రమత్తంగా ఉందాం - సురక్షితంగా ఉందాం!
video credit: @vizagcitypolice
#MPLavuSrikrishnaDevarayalu #CyberSecurity #JobFraudAlert #StaySafe #PublicAwareness #VizagCityPolice
Marking another year of life alongside my wonderful life partner, whose enduring support and grace make this journey truly meaningful.
@ManagingTrustee
కోట్లుపోసి ప్రభుత్వ బడుల్లో చేర్పించాలంటూ పత్రికల్లో ప్రకటనలు ఇవ్వం.. చానళ్లలో యాడ్స్ వేయించుకోం.. ప్రభుత్వ బడిలో సౌకర్యాలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, ప్రతిభావంతులైన ఉపాధ్యాయులు మా బలం.. పిల్లలకు కల్పించే భద్రత, సమగ్ర విద్యా వికాసం కోసం తీసుకుంటున్న చర్యలు, వారి భవిష్యత్తుకు కల్పించే భరోసా గురించి మాత్రమే చెబుతాం.. పిల్లలను ప్రభుత్వబడిలో చేర్పించాలంటూ వినూత్న ప్రచారం చేస్తోన్న టీచర్లకు అభినందనలు..
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కనువిందయిన సన్నివేశం!
తన అణుంగు శిష్యుడు దేవినేని ఉమా ప్రతిభను శ్రద్ధగా పరిశీలిస్తున్న గురువు, అధినేత చంద్రబాబు!
ఇదే నిజమైన గురు-శిష్య సంబంధం…
ఇదే టీడీపీ బలం! 🚲🔥
@DevineniUma#ChandrababuNaidu#DevineniUma#PeoplesLeader
మహిళల గురించి మీరు మాట్లాడతారా ??
ఐదు ఏళ్ళ పాటు నోటికి వచ్చిన బూతులు మాత్రమే కాకుండా కొత్త రకం బూతులు సృష్టించి మరి శాసనసభ బహిరంగ సభ చివరికి దేవుడు సన్నిధానం లో కూడా పిచ్చెక్కి తిట్టిన మీరు నీతులు చెబుతున్నారా ??