@Venkat79890 నమస్కారం అండి.. యాస గురించి హేళన చేసే వ్యక్తులకు సంస్కారం లేనట్టే.. ప్రతి ప్రాంతానికి, ఆ ప్రాంతపు ఒక ప్రత్యేక గుర్తింపు అస్తిత్వం ఉంటాయి.. దురదృష్టం మన తెలుగు వాళ్ళే మన భాషను చిన్న చూపు చూడటం...
@ChennuriSita@afsartelugu@kkmohan73@Chandu1302 ఇందాక ఈనాడు దినపత్రిక లో వార్త చూశాను.. ఆచార్య గంగి శెట్టి లక్ష్మి నారాయణ గారు మిసిమి పత్రిక లో ఎన్నో విలువైన వ్యాసాలు రాశారు.. ఆయన అనువాదం 'పర్వ' గొప్ప కృషి.. వారికి నివాళులు.. 🙏
@kkmohan73 మీ ఆత్మీయ మిత్రుడి ఆత్మ కు సద్గతికలగాలని ప్రార్థన.. మీకు ప్రగాఢ సానుభూతి మోహన్ గారు.. మీలాంటి వ్యక్తికి అలాంటి మిత్రుడుని కోల్పోవటం బాధాకరం..
@mana_Prakasam పూర్తిగా వేశారా అండి లేక ఎక్కడైనా ప్యాచ్ లు వదిలేసారా... నేను కర్నూలు నుంచి 2023 లో నరసరావుపేట నుంచి చీరాల వెళ్ళా.. ముఖ్యంగా చిలకలూరిపేట ఊళ్లో నుంచి ప్రయాణం చాలా కష్టం..4 వరసలు పూర్తి అయ్యాయి అంటే సంతోషం.. అన్నట్టు R&B మినిస్టర్ మా ఊరి వారే..
@ArunBee నా చిన్నప్పుడు,7 లేదా8 సంవత్సరాల ప్పుడు, మా నాయన జొన్నరొట్టె,పాలు, బెల్లం కలిపి తినేవాడు..నాక్కూడా తినిపించే వాడు.. నాకు ఇప్పుడు 52ఏళ్ళు.. నేను ఈ రోజు ఆరోగ్యం గా ఉన్నాను అంటే మా నాయన నాచేత తినిపించిన ఆ ఆహారమే అని నా నమ్మకం..thank you sir for rekindle of precious memories..
@ChennuriSita మీదకు నెపం తోసి నాకంటే మీకు డబ్బే ఎక్కువా అని సినిమా డైలాగు మాట్లాడే తరం ఇప్పుడు కనబడుతోంది.. 'ధనమేరా అన్నిటికి మూలం' పాటను ఈ తరం సరిగా అర్థం చేసుకుంటే మీరు చెప్పే బంధం బలంగా ఉంటుంది..
@ChennuriSita కరెక్టే సార్.. కొంతమంది డబ్బులు సంపాదించక పోతే నాకు వీలువ లేదా అని అడిగే పిల్లలు కూడా ఉన్నారు ఈ తరంలో.. అయితే నా ఉద్దేశ్యం డబ్బు సంపాదన అంటే ఒక మనిషి (అన్ని అవయవాలు సరిగా ఉండి) కష్టపడే స్థాయి కి కొలమానం అది.. చదువు నిర్లక్ష్యం చేసి వినోదాలు అలవాటు పడి చివరకు తల్లిదండ్రుల ..+