@prasadnanda2022@SajjanarVC @PROTSRTC @tsrtcmdoffice Good morning sir we are sorry for the inconvenience and requested to provide the consignment details for tracking necessary action. For further assistance pl call 8125459004. Thank you
In case of emergency or vehicle breakdown, turn on the emergency lights of your vehicle. Dial 1033 – National Highway Helpline Number for assistance.
#NHAI#RoadSafety
భద్రాచలమ్ రాములోరి తలంబ్రాలను బుక్ చేసుకొన్న ప్రభుత్వ విప్ శ్రీ గంప గోవర్ధన్ గారికి అందచేయగా ప్రజలకు ఇలాంటి మంచి అవకాశాన్ని కలిగించిన ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగాన్ని అభినందించారు
@TSRTCHQ
@TSRTC_LOGISTICS@BusinessheadCps@RmNzb
తలంబ్రాల బుకింగ్‌ను ఈ నెల 10 వరకు సంస్థ పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని #TSRTC కార్గో పార్శిల్ కౌంటర్లలో తలంబ్రాలను బుక్ చేసుకోవచ్చు.
@TSRTCHQ
@tsrtcmdoffice
@BusinessheadCps#mutyalatalmbralu
భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలకు భక్తుల నుంచి మంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటివరకు ఒక లక్ష మందికి పైగా తలంబ్రాల కోసం బుకింగ్ చేసుకున్నారు. మొదటి విడతలో 50 వేల మంది భక్తులకు #TSRTC తలంబ్రాలను హోండెలివరీ చేస్తోంది. ఈ ముత్యాల తలంబ్రాలను ఈ రోజు స్వీకరించడం జరిగింది.
ప్రజలకు #SriRamaNavami శుభాకాంక్షలు!
ఈ పర్వదినం సందర్భంగా భద్రాద్రి రాములోరి కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేర్చాలనే కార్యానికి #TSRTC శ్రీకారం చుట్టింది. రూ.116కే విశిష్టమైన తలంబ్రాలను అందిస్తోంది. మీ సమీపంలోని కార్గో పార్శిల్ కేంద్రాలకు వెళ్లి తలంబ్రాలను బుక్ చేసుకోండి.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణోత్సవ తలంబ్రాలను భక్తులకు అందజేయాలని #TSRTC నిర్ణయించింది. గత ఏడాది మాదిరిగానే దేవాదాయ శాఖ సహకారంతో తలంబ్రాలను భక్తుల ఇళ్లకు చేరవేయనుంది. భక్తులు కార్గో పార్శిల్ కేంద్రాల్లో రూ.116 చెల్లించి.. వివరాలను నమోదు చేసుకోవాలి.
We are trying to give agency in keshahavapatnam town.but nobody coming forward to take agency. We are ready to give agency those who are interested may contact at our Marketing Executive please. Thank you for reaching us.
With a view to reaching out to the devotees of Lord Shri Rama in far flung areas of Telangana, the #TSRTC has taken up pious task to deliver Bhadrachalam Sri Sitarama Kalyanam Talambralu to their doorstep.