@Pathfinder2mars అన్నా, తప్పుగా అర్థం చేసుకోకు.. నేను హైడ్రా ని వ్యతిరేకించిన వారిలో మొదటివాడిని.. రెచ్చ కొట్టడం వలన వచ్చే ప్రయోజనం లేదు.. కొంచెం లోతుగా ఆలోచించండి.. నాకు ఏ పార్టీతో సంబధం లేదు బ్రదర్..
@Kishoreddyk Cantonment result avuthundi.. ప్రజలు సోషల్ మీడియా నమ్మే పరిస్థితిలో లేరు.. ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటేనే ప్రభుత్వ ఫలితాలు అందుతాయి.. ప్రజలు చాలా తెలివి గల వారు.. నాయకులు గమనించాలి
@eclector1419857 నాకు తెలిసినంత వరకు బ్రాహ్మలు వ్యతిరేకమన్న మాట సత్య దూరము.. ఆయన ఒక కారణ జన్ముడు.. ఆయన తెలుగు జాతి కిరణం. ఆయన పేరు చెప్పి కులాల వారిగా విచ్ఛిన్నం తేవద్దు
India’s first successful political startup was #NTR's
People have a short memory.
First to start Yatras & Raths – NTR.
#NTR changed politics forever, defeated #IndiraGandhi & won a large state like #AndhraPradesh.
People now act as if #India didn’t exist before #Modi.
- #PK
India’s first successful political startup was #NTR's
People have a short memory.
First to start Yatras & Raths – NTR.
#NTR changed politics forever, defeated #IndiraGandhi & won a large state like #AndhraPradesh.
People now act as if #India didn’t exist before #Modi.
- #PK
Fraudsters upgrade, MOs change. Offers seem tempting. But one mantra for all - don’t click suspicious links, don’t fall for anything free, don’t share sensitive data, verify before acting.
@shilpavallik Madam, there are many such apps still exist in the market.. why don’t the cyber crime teams crack and whip them roots..their modus is to trap those in dire need of money. Pls save them from these traps
@palamurubidda@jupallyk_rao@BRSHarish ఆయనకి ఎవరు ఇన్పుట్ ఇస్తున్నారో వాళ్ళని అనాలి.. మళ్ళా ఆయన్ని మాజీని చేసే పనిలో ఉన్నారు.చేయకండిరా బాబు.. ఆయన Mahboobnagar ఉమ్మడి జిల్లాకు అవసరం..