UP में दलित युवक की निर्मम हत्या, उसके आख़िरी शब्द थे: 'राहुल गांधी!'
योगी सरकार सिर्फ़ डर, अपमान और हिंसा देती है, दूसरी ओर @RahulGandhi जी ने परिवार से बात कर न्याय का भरोसा दिया।
जहां भी अन्याय होगा, राहुल गांधी और कांग्रेस वहां चट्टान की तरह खड़े मिलेंगे, हर देशवासी की रक्षा करेंगे.. ये वादा है🙏🏼
కూతురిని యూకేలో దిగబెట్టేందుకు వెళ్లలేకపోయానని హరీష్ తెగ బాధపడిపోతున్నాడు...
మరి రేవంతన్నను.. తన కూతురి పెళ్లికి కూడా హాజరవకుండా కుట్రలు చేశారు కదా హరీషూ...
రేవంత్ మీద కూడా అలాంటి ఆరోపణలు చేస్తే డైరెక్ట్ గట్టి వార్నింగ్ ఇచ్చిండు...
నిరూపిస్తే ఎక్కడికి అంటే అక్కడికి పోత అన్నాడు ఇది దైర్యం అంటే...
మీడియా సంస్ధను తిట్టుకుండు కానీ ఎక్కడ ఏ ఒక్క జర్నలిస్ట్ ఒక్క మాట అనలేదు..
ఆరోపణలు విమర్శలు చేసిన మీడియా సంస్థల మీద దాడి చేపించలేదు.
BJP - BRS పొత్తు కు తొలి అడుగు పడింది..
రాష్ట్రం లో BRS కు BJP, కేంద్రంలో BJP కి BRS మద్దతు..
ఇదే ఒప్పంద సారాంశం.
అందులో భాగంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా రామచందర్ రావు నియామకం జరగనుంది.
వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న రెండు పార్టీలు.
BJP=BRS
@BJP4Telangana = @BRSparty
మిస్ ఇంగ్లండ్ తన కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా మిస్ వరల్డ్ పోటీల నుండి తప్పుకొని పోతే..
ప్రజాప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్న పింకీలు
మనుషుల ప్రాణాలు, నివాసాలు, సొంత ఊరు, ఇండ్లు, అడవులు, చెరువులు, కుంటలు, గుట్టలు, చెట్లతో కలిపి BRS పాలనలో సుమారు వంద గ్రామాలను అభివృద్ధి పేరుతో పొట్టన పెట్టుకున్నారు.
ప్రస్తుత ప్రభుత్వం HCU దగ్గర భూమిని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో నుండి కాపాడి కంపెనీలకు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తామంటే రండ రాజకీయం చేస్తున్న KTR.
@INCTelangana@TelanganaCMO@revanth_anumula@Bhatti_Mallu@SatishManneINC
#teamalpha