@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
ఆగష్టు 15న విడుదల కావాల్సిన గ్రూప్1 నోటిఫికేషన్ కొన్ని కారణాల వల్ల విడుదల కాలేదు. సెప్టెంబర్ 15న విడుదల చేసే గ్రూప్1 నోటిఫికేషన్ లో దయచేసి ఇంటర్వ్యూలు తీసేసి పోస్టులు సంఖ్య పెంచి నోటిఫికేషన్ ఇవ్వండి @ncbn@naralokesh@Pallasrinivas4u@chiranjeevimlc అయ్యా🙏
#APPSC#AndhraPradesh
@siddikshaik960@ncbn@naralokesh 10k jobs andulo common degree eligible postlu em unnaye ani festival cheysukovali
It's same like 2021 job calendar
Worst calendar
@siddikshaik960@ysjagan@ncbn@PawanKalyan@naralokesh Kastha aiyana siggu undali meku andulo common degree eligible postlu em unnaye ani vallaki thanks chopthunavu 500 posts 6 zones ki divide cheysthe em unnaye aslu nvu unemploye leader ani akkada chopukomaku
ఇది కూడా చిన్నారి పునర్విక కి వచ్చిన అరుదు అయిన వ్యాధి దీనికి కూడా 26 కోట్లు అవసరం. అందరూ ఈ వీడియో ను షేర్ చేయగలరు మీరు సాయం చేయాలి అనుకుంటే బాబు తల్లి తండ్రుల డిటైల్స్ వీడియో లో ఉన్నాయి
@anigalla#AndhraPradesh
.@naralokesh అన్నా, జనరల్ డిగ్రీ చదివి లక్షల సంఖ్యలో అప్లై చేసే గ్రూప్-2 పోస్టులకు గతంలో మీరు చెప్పినట్లే చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పటికే 20 నెలల విలువైన సమయం ధనం నిరుద్యోగులు నష్టపోయిన సంగతి తెలిసిందే. దయచేసి న్యాయం చేయండి🙏
#SaveAPGroup2Aspirants#Release1500Group2JobsinAP
.@naralokesh 2019 నుంచి ఇప్పటి వరకు గ్రూప్-2 కేవలం 900 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. Dsc తరహా భారీ సంఖ్యలో ప్రిపేర్ అయ్యే గ్రూప్-2 పోస్టులకు కూడా, ఖాళీగా ఉన్న వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి #AndhraPradesh నిరుద్యోగులకు న్యాయం చేయండి అన్నా🙏
#SaveAndhraPradeshUnemployed
.@naralokesh అన్నా ఎన్నో ఏళ్లగా ఓపికగా ఉంటూ ఇళ్లలో పరిస్థితి బాగాలేనప్పటికి లైబ్రరీస్ లో మగ్గిపోతు చదువుకుంటున్నాము. ఇప్పటికే 20 నెలల విలువైన సమయం వృధా అయింది. హామీలు నమ్ముకుని భారీగా ఓట్లు వేసి గెలిపించాము న్యాయం చేయండి😭🙏
#Release25000GovtJobsInAP#SaveAndhraPradeshUnemployed
2023 ఏంఎల్సి ఎన్నికల్లో భారీస్థాయి లో ఓట్లు వేసి గెలిపించిన #AndhraPradesh గ్రాడ్యుయేట్స్ కి న్యాయం చేయండి కాపాడండి @chiranjeevimlc సార్😭
@naralokesh 20 నెలలుగా వేచి చూసి విసిగిపోయాం అలసిపోయాం. ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉంది కనీసం స్పందించండి సార్🙏
#SaveAndhraPradeshUnemployed
డేట్ టైం రాసి పెట్టుకున్నాము @naralokesh అన్నా, ఇంట్లో పరిస్థితి ఘోరంగా ఉంది. చాలా సమయం ధనం కోల్పోయాం😭. ఇప్పుడే 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ విడుదల చేయండి సార్🙏
సార్ @chiranjeevimlc
నమ్మి ఓటు వేసాము మీకు దండం పెడతాం న్యాయం చేయండి😭🙏
#SaveAndhraPradeshUnemployed