AEE (Civil) aspirants met @KTRBRS garu over 1180 posts which were notified during KCR garu’s Government, examination were conducted,
Congress Govt has kept selection list pending.
KTR garu telephoned to TSPSC Chairman Mahender Reddy garu requesting to release list immediately.
TSPSC AEE ( notification no 12/2022) of sep 2022 - 1540 మంది అభ్యర్థులకు అపాయింట్ ఆర్డర్స్ ఎందుకు ఇస్తలేరు.
tspsc రాజ్యాంగ బద్ద సంస్థ ఎలక్షన్ కోడ్ వర్తించదు..
@TelanganaCMO@revanth_anumula
Pls requesting @revanth_anumula sir ..pls give apointments to AEE students ..we nd our family has suffered a lot in this process from 2 yrs... TSPSC still not giving any clarity to us about the AEE results
Pls understand our pain sir
@TelanganaCMO@TSPSCofficial@LVReddy73
@revanth_anumula ఎలక్షన్లు, వివిద కారణాలతో TSPSC AEE ఫలితాలు ఆలస్యం చేస్తోంది. కొత్త గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కావస్తున్నా మా కష్టం వారి కనుసైగ లో కూడా లేదు. దయచేసి మా నియామకాలు త్వరగా ఇవ్వండి. సంవత్సరాలుగా కాలయాపన చేస్తూ బంగారు తెలంగాణ లో మీ యువత బంగారు కలలను నాశనం చేయకండి🙏 @TSPSCofficial
Sir, M. Mahender Reddy garu (chairman of the TSPSC board) on behalf of AE(assistant engineer) students, I kindly request that you release the final key and GRL(general ranking list ) of the assistant engineer exam. @TSPSCofficial@V6News@abntelugutv
నేడు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల రిక్రూట్ మెంట్ బోర్డు (TREI-RB) భర్తీ చేసే 5,278 ఉద్యోగ నియామకాల్లో ఉత్పన్నమైన Backlog vacancies వల్ల 3,000 మంది నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది. కొంచె సమయం తీసుకొని Descending Order లో Posting Orders ఇచ్చుంటే ఈ బ్యాక్ లాగ్ వేకెన్సీలు ఉత్పన్నమయ్యుండేవి కాదు. ఎంత వేడుకున్నా నిరుద్యోగుల వేదనను ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
దీనికి గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula పూర్తిగా నైతిక బాధ్యత వహించాలి.
TREI-RB ఉద్యోగ నియామకాల ప్రక్రియలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ Relinquishment విధానాన్ని తుంగలో తొక్కి, Desending Order లో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం కాంగ్రేసు ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట. మీది ముమ్మాటికీ ప్రజాపాలన కాదు, ప్రజాపీడన.
గురుకుల ఉద్యోగ అభ్యర్థుల ఆవేదనపై నేను "ఎక్స్" వేదికగా చేసిన ట్వీట్ మీరు ఫిబ్రవరి 24 న సానుకూలంగా స్పందించి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చినా, హామీ అమలుకు నోచుకోకపోవడం విచారకరం. అంటే ఈ మీ ట్విట్టర్ స్పందన కేవలం ఒక డ్రామా? You have NO ‘intention’ to solve this problem, CM garu. This is very sad.
తక్షణమే ప్రభుత్వం స్పందించి గురుకుల ఉద్యోగాల నియామకాల్లో Relinquishment,Descending Order విధానాన్ని పాటించి అభ్యర్దుల మెరిట్ ఆధారంగా ఖాళీలు మిగులకుండా అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని #BSP డిమాండ్ చేస్తున్నది.
@treirb
@revanth_anumula@TelanganaCMO@TelanganaCS
Hundreds of AEE aspirants thronged #BSP Office yesterday. It’s really perplexing that their final appointment orders are yet to be issued in spite of the fact that their general ranks were declared long ago! Aren’t we wasting their valuable life and time? @TSPSCofficial
dear CM sir @revanth_anumula , dep. CM @Bhatti_Mallu sir,we the aspirants of TSPSC AEE(12/2022) have been struggling since 2years,as our govt is filling up all the recruitments quickly,but AEE has no movement.plz direct TSPSC to complete DOCUMENT VERIFICATION & give appointments
@ysjagan@AndhraPradeshCM@AudimulapSuresh
జగనన్న!
మేము IIIT బాసర లో చదువుతున్న ఆంధ్ర విద్యార్థులం, మాకు గత 4years గా Fee Reimbursement రావడం లేదు.
మాకు అంత డబ్బు కట్టే స్థోమత లేదు.
మా సమస్యను పెద్ద మనసుతో పరిష్కరించి మా జీవితానికి ఒక దారి చూపించండి.🙏
#HelpAPStudentsofIIITBasar
@addl_dcp@KTRTRS@TelanganaCOPs@addl_dcp@TelanganaCOPs Our entire rgukt family is thanking you for the prompt investigation..
We believe in our Constitution and have a great respect for our police dept& criminal justice system.. We want the criminal to be punished and let the innocent soul rest in peace
@KTRTRS@TelanganaCOPs@addl_dcp Sir,We are students of iiit basar,We are deeply saddened by the loss of our friend pranalika from #Huzurabad in a heinous incident on 23 july,We stand with you in delivering justice.We want criminal to be punished.
#justiceforpranalika