ఒక సంవత్సరం ముందు ఇంటి ఫైన వచ్చింది అని పక్కన ఇంటి వాళ్ళు చెప్పారు,ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు, ఎందుకో తాబేలు పరిస్థితి బాలేదు అనిపించి చెరువు లో వదిలి పెట్టిన, ఒక్క నిమిషం కూడా నిలబడ లేదు నీటిలోకి వెళ్ళిపోయింది
#ByeBye#TAKECARE#Takecarewithnature#Hyderabad