Loved this video from Jagtial Town
This young lad a Govt school student called Jai Prakash; loved his confidence, composure and clarity of thought & expression 👏👏
He says what’s wrong in working while studying & goes on to say it’ll keep him in good stead in future
ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. సింహంతో అట, పవన్ కళ్యాణ్ గారితో అట, రెండు ఒక్కటే.
ఇప్పుడు చెప్పండి? గెలిచింది ఏవరూ? ఓడింది ఏవరూ? అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతి ని అపలేరు. ఇకనుంచి పవన్ కళ్యాణ్ గారి రాజకీయాలు చూడండి.
https://t.co/P72rLtOSm4
సమాజాన్నీ, యువతను భాథ్యతాయుతమైన, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత కలిగిన రాజకీయాలు వైపు ఆకర్షించేలా చేయటంలో నిన్నటి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఒక అపూర్వమైన, అద్భుతమైన, చారిత్రాత్మక సంఘటనగా మిగిలిపోతుంది.
స్వచ్ఛ రాజకీయాలకు ప్రజలు మొల్లగా ఆకర్షితులవుతున్నారు
https://t.co/YaLSgVa2XC