It was a delight to meet Jayalakshmi, who is passionate about agriculture and especially organic farming. Over two years ago, my friend @TheSureshGopi Ji gave me a guava sapling nurtured by her. I deeply cherish that gesture. I wish Jayalakshmi the very best in her endeavours.
ఈ భోగి పండుగ
రైతుల ఇంట భోగభాగ్యాలను,
సిరిసంపదలను,
ఆయురారోగ్యాలను కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
సమస్త రైతు సోదరులకు, కుటుంబ సభ్యులకు
#భోగి శుభాకాంక్షలు🔥🔥🔥
ఈ భోగి పండుగ
రైతుల ఇంట భోగభాగ్యాలను,
సిరిసంపదలను,
ఆయురారోగ్యాలను కలుగచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
సమస్త రైతు సోదరులకు, కుటుంబ సభ్యులకు
#భోగి శుభాకాంక్షలు🔥🔥🔥
Day 6: MANAGE EDP at College of Forestry, Ponnampet
Discussion on various Government schemes for #Agripreneurs and Role of #communication in #startup success!
Students gained valuable insights into crafting effective communication strategies for their #entrepreneurial journey.
శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల పనులను కలెక్టర్ సంబంధిత అధికారులతో సందర్శించి పరిశీలించారు. మెడికల్ కళాశాల పనులు నిర్దేశించిన సమయంలో గా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.
శుక్రవారం ఐ డి ఓ సి లోని కలెక్టర్ సమావేశ మందిరంలో ఇసుక క్రమబద్దీకరణ పై @spmahabubabad తో కలిసి సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ శశాంక సమీక్షించారు. ఇసుక కొరత లేకుండా ఇకపై తక్కువ ధరకే ప్రజలకు ఇసుకను సరఫరా చేసే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
శుక్రవారం ఐడిఓసిలో కలెక్టర్ సమావేశ మందిరంలో రోడ్ సేఫ్టీ పై @spmahabubabad, @AclbMahabubabad తో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక అవగాహన సమావేశంను సంబంధిత అధికారులతో నిర్వహించారు. రోడ్ ప్రమాదాల నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ధాన్యం మొక్కజొన్న కొనుగోళ్లు ను సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ శశాంక సమీక్షించారు. కొనుగోలు కేంద్రాలలో ధాన్యం మొక్కజొన్న పంటలను కొనుగోలు చేసిన తక్షణమే రవాణా చేపట్టి తరలించాలని ఆదేశించారు.
శనివారం కలెక్టర్ బయ్యారం మండల కేంద్రంలోని ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులనుండి కొనుగోలు చేసిన ధాన్యం, మొక్కజొన్న లను అదే రోజు రవాణా చేపట్టి మిల్లర్ లకు పంపించాలని అధికారులను ఆదేశించారు.