గిదా జర్నలిజం...
నెహ్రూ బతికున్నప్పుడు ఫోన్లు ఎక్కడున్నాయి... పిల్లలకు ఫోన్లకు బదులు మంచి బుక్కులు ఇవ్వమని చెప్పిండని ఈ ఛానల్ చెప్తుంది...
మరి ఇంత జోకుడా......
��ీసీటీవీ ఫుటేజ్
హైదరాబాద్ నగరంలో పట్టపగలే చైన్ స్నాచింగ్
శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని తూంకుంటలో రోడ్డుపై నడుస్తూ వెళ్తున్న మహిళ మెడలో మంగళసూత్రం లాక్కెళ్లిన దుండగులు
బాధితురాలి ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు
‘ఇదో బూటకపు ఎన్కౌంటర్.. న్యాయ విచారణ జరపాలి’
ఈ మేరకు డిమాండ్ చేసిన రైతు కూలీ సంఘం (ఆర్సీఎస్)
మోదీ - అమిత్ షా కేవలం ఓటు చోరులే కాదు.. రక్తపిపాసులు అంటూ తీవ్ర మండిపాటు
మధ్య భారతంలోని ఖనిజాల కోసమే రక్తపుటేరులు పారిస్తున్నారని ఆర్సీఎస్ ఆరోపణలు
ఆదివాసుల్ని అడవుల్లో నుంచి వెళ్లగొట్టడం కోసమే మావన హననం కొనసాగిస్తున్నారని..
శాంతి చర్చల డిమాండ్ నిరాకరణతో మోదీ-షాల మృగన్యాయం స్పష్టమవుతోందని ఫైర్
ఎన్కౌంటర్లో అమరులైన హిడ్మా, మరో ఐదుగురి మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్
ఆపరేషన్ కగార్ తక్షణమే నిలిపివేసి.. మధ్యభారతంలోని పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలని కోరిన రైతు కూలీ సంఘం
#Hidma #NarendraModi #AmitShah #BJP #RythuCoolieSangham
@narendramodi@AmitShah
మనిషి ప్రాణం పోతున్నా పట్టించుకొని సమాజం
గుంటూరు జిల్లా కూరగల్లులో ఓవర్ టేక్ చేస్తూ లారీ కింద పడ్డ బైకర్
బైకర్ తలపై నుండి దూసుకెళ��లిన లారీ రెండు టైర్లు
తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నా చూస్తూ ఉన్నారే కానీ పట్టించుకొని జనం
తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ ప్రాణాలు వదిలిన బైకర్
Narva Harshavardhan Reddy, Assistant Engineer (Operations), TGSPDCL, Gopalpet Section, Wanaparthy Circle & Division, was caught by Telangana #ACB Officials for demanding the #bribe of Rs.40,000/- and accepting Rs.20,000/- from the Complainant as part of payment "to sanction DTR (Distribution Transformer) in the agricultural fields of the relative of Complainant".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( https://t.co/359g4K3W0H )
The details of the Complainant / Victim will be kept secret.
"ఫిర��యాదుధారుని బంధువుకి చెందిన వ్యవసాయ క్షేత్రాల్లో డిటిఆర్ (డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్) మంజూరు చేయడానికి" ఫిర్యాదుధారుని నుండి రూ.40,000/- #లంచం డిమాండ్ చేసి, అందులో భాగంగా రూ.20,000/- తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన టిజిఎస్పిడిసిఎల్ వనపర్తి సర్కిల్ & డివిజన్లోని గోపాల్పేట సెక్షన్, సహాయక ఇంజనీరు(ఆపరేషన్స్) - నర్వ హర్షవర్ధన్ రెడ్డి.
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (https://t.co/359g4K3W0H ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడును.
Hindus confront the illegals roaming suspiciously in their colony. Well done. 👏🏼👏🏼
This should be the way.
When confronted they are arrogantly arguing back. They don’t even have adhar cards. 😡😡
Be careful and vigilant guys. State govt is appeasing them. You have to take care of yourselves.
Create neighbourhood watch.
🎬… నేరానికి “హీరో ఎలివేషన్లు ” ఎందుకు?
🎭 Pushpa లో స్మగ్లర్ హీరో…
👉🏽Businessman లో మాఫియా హీరో…
👉🏽Pokiri లో గ్యాంగ్‌స్టర్ హీరో…
👉🏽Athadu లో హిట్‌మ్యాన్ హీరో…
👉🏽Kantri లో underworld హీరో…
👉🏽Naayak – Julayi – Yevadu లో
లా బయటే తిరిగే హీరోలు…
👉🏽Temper లో అవినీతి పోలీస్‌ను సెల్ఫ్-స్టైల్‌గా చూపించిన హీరో…
👉🏽Tagore లో మొత్తం పోలీస్ సిస్టమ్‌ను వ్యంగ్యంగా చూపించిన హీరో…
👉🏽Gabbar Singh, Dhee, Sardaar లలో పోలీస్‌ను కామెడీగా చూపించే సీన్లు…
🎭 తెలుగు సినిమాలు యేళ్ల తరబడి నేరాన్ని స్టైల్‌గా,
పోలీసును జోక్‌గా,
సిస్టమ్‌ను వీక్‌గా,
క్రిమినల్ ను హీరోగా చూపిస్తున్నాయి.
🔥సినిమాల్లో క్రిమినల్స్‌కు మాస్ ఎలివేషన్ ఇచ్చారు …
👉🏽స్మగ్లర్లకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు…
👉🏽పోలీసును హాస్యాస్పదంగా మార్చేశారు …
అదే ఇప్పుడు రియల్ లై��్లో రిపీట్ అవుతోంది.
🎭 యువత సినిమా పాత్రలను ప్రేమించడం ఓకే…
కాని నిజ జీవిత నేరస్తులనే హీరోలుగా సెలబ్రేట్ చేయడం?
అదే ఇమ్మడి రవి లాంటి కేసుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
🎭 సినిమాల్లో చూసిన అటిట్యూడ్‌ను…
నిజ జీవిత క్రిమినల్స్ మీదే వేసి మద్దతు ఇస్తున్నారు.
🎭 నిర్మాతలారా –దర్శకులారా …
మీరు వేసిన మాస్ ఎఫెక్ట్,
మీరు ఇచ్చిన క్రైమ్ గ్లామర్,
మీరు చూపించిన పోలీస్ హ్యూమిలియేషన్
ఇప్పుడు రియాలిటీలో మీ ముందే నిలబడుతోంది.
మీ వల్ల. ..
ఈ జెనరేషన్ యొక్క “మోరల్ లెన్స్”నే చెడగొట్టింది.
తెలంగాణలో మరో దళిత యువకుడి లాకప్ డెత్?
కోదాడ ప్రాంతానికి చెందిన దళిత యువకుడిని, చిత్రహింసలు పెట్టి, అతని చావుకు కారణమైన పోలీసులు
కోదాడ కల్లుగడ్డ బజారు ప్రాంతంలో నివాసముంటూ, ఆరోగ్య సమస్యల నిమిత్తం ఆసుపత్రి ఖర్చుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు పెట్టుకున్న కర్ల నాగయ్య కుమారుడు కర్ల రాజేష్(30) అనే యువకుడు
ఎన్ని రోజులు గడిచినా తనకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రావడం లేదని విచారించగా, తన పేరు మీద రూ.1 లక్ష విడుదల అయినట్టు, ఆ చెక్కును దొండపాడు ప్రాంతానికి చెందిన చెడపంగు నరేష్ అనే వ్యక్తి కాజేసినట్టు గుర్తించిన రాజేష్
దీంతో తనకు న్యాయ�� చేయాలని పోలీసులను ఆశ్రయించగా, ఫిర్యాదు చేసిన బాధితుడు రాజేష్‌ను కస్టడీలోకి తీసుకుని, 4 రోజుల పాటు చిత్రహింసలు పెట్టిన కోదాడ రూరల్ సీఐ, చిలుకూరు ఎస్ఐ, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు
గాయాలతో ఉన్న రాజేష్‌ను మేజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి, రిమాండు నిమిత్తం హుజూర్నగర్ సబ్ జైలుకు తరలించిన పోలీసులు
జైలుకు వెళ్ళినప్పటి నుండి రాజేష్ శ్వాస సమస్యతో ఇబ్బంది ప���ుతున్నాడని, తిరిగి అతన్ని పోలీసులకు అప్పగించిన జైలు సిబ్బంది
అస్వస్థతో బాధపడుతున్న రాజేష్‌ను జిల్లా ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉందని, హైదరాబాద్ తరలించాలని సూచించిన వైద్యులు
ఉన్నతాధికారుల సూచనల మేరకు హైదరాబాద్ తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందిన రాజేష్
తనకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసిన రాజేష్‌ను, కస్టడీలో చిత్రహింసలు పెట్టి, అతని చావుకు కారణమయ్యారన�� ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు
ఈ విషయం బయటికి రాకుండా కోదాడ డీఎస్పీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, మానవ హక్కుల సంఘాలు, దళిత సంఘాలు తన తమ్ముడు చావుకు న్యాయం చేయాలని కోరుతున్న రాజేష్ సోదరుడు
ఐ-బొమ్మ రవి లాంటి టాలెంట్ ఉన్న యువకుడిని మంచి కోసం వాడుకోవాలి. దేశానికి అలంటి వాళ్లు ఉపయోగపడతారు.సెక్యూరిటీ ఫోర్స్ లో అలంటి వాళ్లని తీ��ుకోవాలి. తెలిసి తెలియని వయసులో డబ్బు కోసం ఏదో చేసి ఉంటాడు
- యాక్టర్ శివాజీ
తిరుమల శ్రీవారికి బంగారం, వజ్రాలతో చేసిన యజ్ఞోపవీతం సమర్పించిన నిలోఫర్ కేఫ్ యజమాని బాబురావు
ద��దాపు కిలో బంగారం, రూ.కోటి రూపాయల వజ్రాలతో చేయించిన యజ్ఞోపవీతాన్ని టీటీడీకి అందజేసిన బాబురావు కుటుంబం
గతంలో దర్శనానికి వెళ్లినప్పుడు నాకు యజ్ఞోపవీతం ఇస్తావా అని దేవుడు అడిగినట్టు అనిపించిందని, అందుకే సమర్పించానని తెలిపిన బాబురావు
Mohammed Yakoob Pasha, Deputy Tahsildar, O/o the Tahsildar of Yellandu Mandal, Bhadradri Kothagudem Dist., and Vijay Kumar (EPASS) Technical Asst., Girijana Co-Operative Corporation, Yellandu were caught by Telangana #ACB Officials for demanding and accepting the #bribe of Rs.30.000/- from the Complainant, through Pothu Shabareesh, Ration Shop Dealer's Yellandau Mandal President, "for not sending report against the Complainant's shop in respect of the shortage of stock and closing of shop during working hours".
In case of demand of #bribe by any public servant, you are requested to contact #AnticorruptionBureau Telangana "Toll Free Number 1064" for taking action as per law. You can also be contacted through the WhatsApp (9440446106), Facebook (Telangana ACB) and Website: ( https://t.co/359g4K3W0H )
The details of the Complainant / Victim will be kept secret.
"పనివేళల్లో దుకాణం మూసివేయడం మరియు స్టాక్ కొరత వలన గురించి ఫిర్యాదుధారుని దుకాణంపై నివేదికను పంపకుండా ఉండేందుకు "ఫిర్యాదుధారుని నుండి రూ.30.000/- #లంచం డిమాండ్ చేసి, ఇల్లందు మండల రేషన్ దుకాణ డీలర్ల అధ్యక్షుడు - "పోతు శబరీష్" ద్వారా తీసుకుంటూ తెలంగాణ #అనిశా అధికారులకు పట్టుబడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల తహశీల్దార్ వారి కార్యాలయంలోని "డిప్యూటీ తహసీల్దార్ - మహ్మద్ యాకూబ్ పాషా" మరియు గిరిజన సహకార సంఘం ఇల్లందు యొక్క సాంకేతిక సహాయకుడు (ఇపాస్) - "విజయ్ కుమార్".
ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా #లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ #అవినీతినిరోధకశాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి". అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్ సైట్ (https://t.co/359g4K3W0H ) ద్వారా కూడా తెలంగాణ #అనిశా ను సంప్రదించవచ్చును.
"ఫిర్యాదుధారుల / బాధితు�� వివరములు గోప్యంగా ఉంచబడును.
BRS నాయకుల ఇళ్ల ముందు గొంతులు కోస్తాం అంటూ సైగలు చేస్తూ ర్యాలీ తీస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు.
స్పీకర్ లు పెట్టి బయటకి రండి రా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు.
వీటికి ప్రత్యేకంగా పర్మిషన్ ఇచ్చారా @TelanganaDGP@hydcitypolice ??