గౌరవనీయులైన విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి 🙏 @naralokesh
మెగా DSC అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని “ఒక జిల్లా – ఒక ప్రశ్నపత్రం” విధానాన్ని అమలు చేయాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
ఒక జిల్లా – ఒక ప్రశ్నపత్రం… అభ్యర్థులందరికీ సమాన అవకాశం!
@RailwaySeva@drmgnt New trains are being introduced between various junctions,yet no new trains are being run between Guntur and Rayagada.The trains are in poor condition, bathrooms are not well-maintained.Please give this some thought;this is an expression of my grievance.@AshwiniVaishnaw#Railway
This is the train running from Guntur to Rayagada (Train No. 17243); there are rats in the bathroom and outside as well. This train has remained exactly the same since my childhood, and no new trains are being introduced. @AshwiniVaishnaw sir please look at once
Happy Birthday Prabhas anna 🍾🤗😘 Presenting a 'SOUND-STORY' in five Indian languages straight from the heart, for every fan who’s felt his 🔥
Telugu - https://t.co/oWUchadAcx
Hindi - https://t.co/n7Mwd2jPZ0
Tamil - https://t.co/60UqrdRhWl
Kannada - https://t.co/Uir1ekwkEA
Malayalam - https://t.co/JUDlwppicY
#OneBadHabit
@InSpiritMode
#HappyBirthdayPrabhas
@TSeries@VangaPictures
@naralokesh సార్ ఒక్కసారి ఇది పూర్తిగా చదవండి.DSC అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని తప్పులు జరిగాయి పోస్ట్ ప్రిఫరెన్స్ తప్పుగా పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అభ్యర్థుల తప్పు కావచ్చు లేదా నెట్ సెంటర్ వల్ల తప్పు అయిన కావచ్చు. కానీ ఇప్పుడు మార్చుకొనే అవకాశం ఇవ్వండి. దయచేసి చూడండి.🙏
@naralokesh సార్ ఒక్కసారి ఇది పూర్తిగా చదవండి.DSC అప్లికేషన్ పెట్టేటప్పుడు కొన్ని తప్పులు జరిగాయి పోస్ట్ ప్రిఫరెన్స్ తప్పుగా పెట్టిన వారు చాలా మంది ఉన్నారు. అభ్యర్థుల తప్పు కావచ్చు లేదా నెట్ సెంటర్ వల్ల తప్పు అయిన కావచ్చు. కానీ ఇప్పుడు మార్చుకొనే అవకాశం ఇవ్వండి. దయచేసి చూడండి.🙏
పోస్ట్ ప్రాధాన్యతలను సవరించడానికి ఒక అవకాశం మరియు ఒక రోజు ఇవ్వాలని మేము మిమ్మల్ని అభ్యర్థిస్తాము.
ఇది మా జీవితాలను అద్భుతంగా నింపుతుంది. ధన్యవాదాలు సార్, దయచేసి మా అభ్యర్థనను పరిగణించండి. #APDSC@naralokesh@PawanKalyan@ncbn
గౌరవనీయులైన @naralokesh గారు మీ దయగల పరిశీలన కోసం మేము కొన్ని పంక్తులు సమర్పించాలనుకుంటున్నాము. మేము DSC అభ్యర్థులం. ఆ దరఖాస్తుపై నిశ్చింతగా ఉండటం వలన DSC దరఖాస్తును పూరించే సమయంలో పోస్ట్ ప్రాధాన్యతలను ఇవ్వడంలో మేము తప్పు చేసాము.
@naralokesh గారు DSC applications లో Post preference edit చేసుకొనే అవకాశం కల్పించండి సార్, DSC ఎగ్జామ్ అయ్యాక result కూడా వచ్చింది. ఇప్పుడు పోస్ట్ preference edit option లేదు అంటున్నారు. Edit option లేకపోతే ఎంతో మంది DSC అభ్యర్థులు జాబ్ వచ్చిన లేనట్లే అవుతుంది .