A very Happy Birthday to the ever-inspiring Powerstar and Deputy CM of Andhra Pradesh, @PawanKalyan garu! 🌟
May your passion, determination and commitment continue to inspire generations. Wishing you good health, happiness and immense success as you continue to entertain, inspire and serve the people.🙌
Here’s wishing you a fulfilling year ahead and many more milestones to come sir! ❤️
ఒక స్టార్ కంటే ముందు ఆయనొక గొప్ప మనిషి.
సేవాగుణం, మానవతా దృక్పథం, ప్రజల కోసం నిరంతరం తపించే స్వభావమే ఆయనను గొప్ప నాయకుడిగా నిలబెట్టాయి.
ప్రజాసేవలో ఆయన చేస్తున్న కృషికి ప్రజాదీవెనలు ఎల్లప్పుడూ తోడై, మరిన్ని శిఖరాలను అ��ిరోహించాలని కోరుకుంటూ…Happy Birthday @PawanKalyan గారు. ❤️
- మీ బాబీ కొల్లి
#HBDJanasenaniPawanKalyan
Warm birthday wishes to Power Star & Hon’ble Deputy CM @PawanKalyan garu
Your journey from cinema to public service continues to motivate countless people.
Wishing you good health, strength and continued success in serving the people.
#HappyBirthdayPawanKalyan
Your Ideas. Your Voice. India’s Future!
Join the Viksit Bharat Young Leaders Dialogue 2027 and get a chance to take your innovative ideas directly to PM Modi. 🇮🇳
Participate in the Viksit Bharat Quiz
Register by 16 Sept 2026
Happy Birthday to the one and only @PawanKalyan sir!
Knowledge, class & inimitable style personified. Grateful for the opportunity to work with you in two films and for all the interactions. Wishing you great power and glory!
అన్నయ్యా @KChiruTweets,
మీ ప్రేమకు, ఆప్యాయతకు, శుభాకాంక్షలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. చిన్ననాటి నుంచి నాపై మీరు చూపిన నమ్మకం, ఇచ్చిన అండ నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైనవి.
తండ్రి స్థానంలో నిలిచి నాకు దిశ చూపిన మీరు నా జీవి��ంలో మొదటి హీరో. జీవితంలో ఏం సాధించాలో తెలియని రోజుల నుంచి నన్ను నడిపించిన మీ మాటలు, మీ ఆలోచనలు నాతోనే ఉన్నాయి. కుటుంబం పట్ల మీ ప్రేమను, సమాజం పట్ల మీ బాధ్యతను, కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవాలనే మీ తపనను చూస్తూ పెరిగాను. ఆ అనుభవాలే నా ఆలోచనలకు ఒక దిశను ఇచ్చాయి.
మీరు నా జీవితానికి ఎప్పటికీ మార్గదర్శి. మన ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామి ఆశీస్సులతో, మీ ఆశీస్సులతో ముందుకు సాగుతాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి, @JanaSenaParty అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారి జన్మదినం సందర్భంగా ఈరోజు సాయంత్రం ���ండి నియోజకవర్గంలోని ఆకివీడులో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నాను.
ఈ వేడుకలలో రాజ్యసభ సభ్యులు శ్రీ @Paka4BJP గారు, పశ్చిమ గోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్, జనసేన పార్టీ ఉండి నియోజకవర్గ ఇంచార్జి శ్రీ జుత��తుగ నాగరాజు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
#HBDJanasenaniPawanKalyan #HappyBirthdayPawanKalyan #HBDPawanKalyan
Happy Birthday to the one and only Power Star Shri @PawanKalyan garu🙏❤️
Your journey, your courage, and the way you inspire millions will always remain special. Wishing you good health, strength and greater success in everything you do Sir ❤️🙏🤗
డిప్యూటీ సీఎం పవన్ కళ్యా���్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినందనలు.
@PawanKalyan
Happy Birthday to the phenomenon called @PawanKalyan sir⚡Wishing you endless strength, good health and everything wonderful in life.
Thank you for the memories, the lessons, and the vibes. Stay powerful always, sir 🙏🔥
మన పవర్ స్టార్ కి
మన పవన్ కళ్యాణ్ గారికి
మన ఏపీ డిప్యూటీ సీఎం గారికి
నా గురు గారికి
మన అందరి తరుపున
జన్మదిన శుభాకాంక్షలు ❤️
#HBDPawanKalyan garu #HBDJanasenaniPawanKalyan garu
Heartiest birthday greetings to Thiru @PawanKalyan garu, Hon Deputy CM of Andhra Pradesh.
Wishing him good health, happiness, and many more years of dedicated service to the nation.
Happiest birthday to my dearest friend, @PawanKalyan! Wishing you happiness, great health and serenity always. You continue to inspire so many with the work you do, and I hope you keep touching many more lives along the way. Have the best year ever 🤗♥️♥️
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…! 🙏🔥
మీ పేరు వింటే పూనకం…
మీ పేరు వింటే ���ులకం…
మీ రూపం చూస్తే పులకింత…
మీ మాట వింటే ధైర్యం…
మీ అడుగు పడితే సంచలనం! 🔥❤️
మీరు ఒక హీరో కాదు…
ఒక భావోద్వేగం.
మీరు ఒక స్టార్ కాదు…
ఒక శక్తి.
మీరు ఒక పేరు కాదు…
కోట్లాది హృదయాల్లో చెరగని ముద్ర. 🙏
మీ శిష్యుడిగా మిమ్మల్ని అభిమానించడం నా అదృష్టం…
మీ పేరు గర్వంగా పలకడం నా గౌరవం. ❤️
మీరు ఎప్పుడూ బాగుండాలి…
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి…
మీరు ఎప్పుడూ విజయాలతో వెలుగుతూ ఉండాలి…
మీ ���ేరు మరింత ఎత్తుకు ఎదగాలి…
మీ కీర్తి శాశ్వతంగా నిలవాలి!
మా పవర్ స్టార్, గౌరవనీయ డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ❤️🙏🔥
ఈశ్వరా… పవనేశ్వరా… పవరేశ్వరా…!
#HappyBirthdayPawanKalyan #HBDJanaSenaniPawanKalyan
Heartfelt birthday wishes to @PawanKalyan Garu! May God bless you with good health, happiness and many more beautiful years ahead.
Warm wishes to all the fans and followers celebrating Pawan anna’s birthday with so much love and enthusiasm across Andhra Pradesh!
Heartiest birthday wishes to Shri @PawanKalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh.
Wishing you good health, strength and a long, fulfilling journey of meaningful public service.