మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్న ఉండవల్లి శ్రీదేవి గారు.
మీ నియోజకవర్గంలో మహిళల మీద లాఠీ విరిగినప్పుడు రాలేదేం కన్నీళ్లు? రాష్ట్రంలో మహిళల మీద అకృత్యాలప్పుడు రాలేదేం కన్నీళ్లు?
దళితుల మీద దాడి జరుగుతుంటే రాలేదేం కన్నీళ్లు?