నక్కపల్లిలో జనసేన నేతల ఓవరాక్షన్
రోడ్డుకు అడ్డంగా కారు పెట్టి పోలీస్ స్టేషన్ ఎదురుగా హల్చల్
రోడ్డుపై వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు.. బస్సు దిగి నడుచుకుంటూ వెళ్లిపోతున్న ప్రయాణికులు
ప్రశ్న రావణ్ ను అప్పగించాలని, నాలుక కోస్తాం అంటూ పోలీసుల ముందే వార్నింగ్లు
రావణ్ మద్దతుదారులపైనా దాడికి యత్నించిన జనసేన నేతలు
TDP Die Hard Fan On Full🔥
టిడిపి కార్యకర్తకు ఒక సర్వే నెంబర్ చేయడానికి రూ.2 లక్షల ఖర్చు.
MRO ఆఫీస్ కు కల్ చేసి చిల్లర డబ్బులు ఇస్తే పని అవుతుంది అని చెబుతున్నాడు.
TDP కార్యకర్తలు పరిస్థితి ఇలా ఉంది అంటే అర్థం చేసుకోండి.
ఇది నా TDP నెంబర్ షిప్ చూసుకోండి.
ఇంకెందుకు పార్టీ వెనక తిరగడం కార్యకర్తలకు ఇదే పరిస్థితి ఉంది
సనాతన ధర్మం అని చెప్పే @PawanKalyan ఏం చేస్తాడో చూద్దాం.
ఈ సంఘటన జరిగింది కూడా జనసేన MLA నియోజకవర్గం.
S.KOTA శ్రీ కోదండ రామాలయంలో చోరీ.
వెంటిలేషన్ నుంచి ఆలయంలోకి చొరబడ్డ దుండగులు.
ఆరు వెండి కిరీటాలు, మూడు తులాల బంగారు ఆభరణాలు చోరీ.
నీ పేరు రామ్ అని పెట్టుకున్నావు. ..ఆ జోసెఫ్ చెండాలుడు రాముడుని తిట్టాడు...అయినా ఎలా సపోర్ట్ చేస్తున్నారు రా వాడికి ??
Either you ppl are anti Hindu or Same religion like Joseph.. that’s it.
నిరాడంబరత, నిజాయితీ, ప్రజా జీవితంలో ఉన్నత విలువలకు ప్రతీకగా నిలిచిన నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య గారు. నాన్నగారు.. దివంగత మహానేత వైయస్ రాజశేఖర రెడ్డి గారితో కలిసి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు తెలుగు ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు. రోశయ్యగారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నాను.
టోల్ గేట్ సిబ్బందిపై టీడీపీ నేతల దాడి
చిత్తూరు జిల్లా పలమనేరు టోల్గేట్ వద్ద దళిత యువకుడిపై టీడీపీ నేతల దౌర్జన్యం
కృష్ణాపురం వద్ద తమ వాహనాన్ని టోల్ వద్ద త్వరగా పాస్ చేయలేదన్న కారణంతో, అక్కడ విధులు నిర్వహిస్తున్న దళిత యువకుడిపై నిర్దాక్షిణ్యంగా దాడి
ఇటీవల టోల్ సిబ్బందిపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు
TDP: జిందాల్ కి మీరు ఏమీ చేశారు మీ 5 ఏళ్లలో
యాంకర్: జిందాల్ శంకుస్థాపన చేసిందే 2023 లో
జిందాల్ గారు కూడా థాంక్స్ చెప్పారు గా జగన్ గారికి.
యాంకర్: నిందలు వేసినా ఆయన బాగానే వచ్చారు గా అంటే ఇప్పుడు జిందాల్ పవిత్ర జలంలో కడిగారా 🤣🤣🤣
TDP: నేరస్థులు పెట్టుబడులు పెట్టుకొడదా ⁉️
ఏమీ లాజిక్ చెప్పావో 🤣🤣🤣
కృష్ణ జిల్లా మచిలీపట్నం ఇనుగుదురు పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.
పోలీసుల అదుపులో ఉన్న యూట్యూబర్ @teamprashna ను కలిసేందుకు అనుమతి నిరాకరించడంతో హిందూ సంఘాల ప్రతినిధులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
స్టేషన్ వద్దకు హిందూ సంఘాల కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.
@avaanbarksdale Vedi kanna pro bjp badu ayina kastha better emo aipisthadi.vadu oka way lo velthadu.etu bjp Hindi party nayadu bjp hinduvula party antadu pachina laddu antadu mpdi ki bj chesthadu 😂