ఈ ఉగాది పండుగ మిమ్మల్ని మీ కుటుంబ సభ్యులను మరింత దగ్గర చేసే మీ హృదయాలను ఆనందంతో నింపాలని కొత్త అవకాశాల��� కొత్త ఆశీర్వాదాలతో నిండిన విజయాన్ని, శ్రేయస్సును అందించాలని అద్భుతమైన ప్రయాణానికి నాంది పలకాలని కోరుకుంటూ.....
మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు 🙏
ఎన్టీఆర్ vs హృతిక్ రోషన్
తారక్ నెగిటివ్ షేడ్ రోల్ ఫాన్స్ కి పక్క పండగ లాంటి సినిమా
బిగ్ యాక్షన్ సీన్స్ - 15 నిమిషాలు సాగే హ్యాండ్ - హ్యాండ్ ఒక ఫైట్ 🔥🔥
#JrNTR#War2#HrithikRoshan