జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి YSRCP ఎమ్మెల్యేలకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచ్ లకు ఏ మాత్రం అధికారం లేకుండా చేశారు. ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా చేశారు- వైయస్ జగన్ మోహన్ రెడ్డి
#PrajaSankalpaYatra
పాదయాత్ర ముగిసే సమయానికి బీసీ గర్జనను కూడా నిర్వహిస్తాం. బీసీ గర్జనలో బీసీ డిక్లరేషన్ చేస్తాం. బీసీల పురోవృద్ధికి ఏ ఏ కార్యక్రమాలు చేయాలో అవన్నీ బీసీ డిక్లరేషన్ లో పొందు పరుస్తాం- వైయస్ జగన్ మోహన్ రెడ్డి
#PrajaSankalpaYatra
ఆంధ్రప్రదేశ్ పర్యాటక కేంద్రంగా మారుస్తా : బాబు
జాగ్రత్తలు తీసుకోకుండా నడిపి ప్రాణాలు పోగొడతా.
దివాకర్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్ అప్పుడే చర్యలు తీసుకుని ఉంటే ఇప్పుడు మిగిలిన యజమానులు జాగ్రత్త వహించేవారు. ఏం టూరిజం మినిస్టర్ అఖిలక్క స్పందించవే?? @bhuma_akhila#Shame