@RavenStark17@Vinay45428476 ఇప్పటికీ నన్ను తెలుగులిపిని సులభతరం చేస్తున్నాం అంటూ కొన్ని ప్రయత్నాలతో వచ్చి నన్ను ఫాంట్ చేయమంటూ ఉంటారు. ప్రయత్నం మంచిదే అయ్యుండవచ్చు కానీ పూర్తి అవగాహనతో రారు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేసేటప్పటికి తిరిగి కనిపించరు.
@mdileep@VeevenV@telugology@ADarbha18980 ఈ మల్టీ లేయర్ కలర్ ఫాంట్ నేను 2022లోనే రూపొందించాను. మరికొన్ని ప్రయోగాత్మకంగా మరికొంత కళాత్మకంగా రూపొందించే ప్రయత్నం మొదలు పెట్టాను.
@ksriram అవునండి నేను కాదనడం లేదు. మీరు ఇక్కడ నాతో ఒక్కరితో కాకుండా అందరికీ చెప్పండి. ప్రతి రోజూ లేదా వారం లేదా నెలలో కొంత సమయం కేటాయించుకుని ప్రతి దేవాలయం, చర్చి, మసీదుల దగ్గర ఆ కోరికలు కోరే భక్తులకు చెప్పండి. నిజంగా చాలామందికి తెలియవలసిన విషయాలు మీరు చెప్పేవి
The "Visa Cartel" has its own “Visa Temple” in Hyderabad, which sees thousands of Indians circling altars and getting passports blessed for U.S. work visas.
American workers shouldn’t have to compete against a system this gamed.
@ksriram కోరికలు కోరడం కోసమే మనిషి దేవుడుని సృష్టించుకున్నాడు. ఆ సృష్టించుకున్న దేవుడిని మీరు కోరికలు కోరవద్దని అంటున్నారు. మరి వారు వీసా కోసం కానీ మరేదైనా కోరికకోసం ఏం చేయాలో చెప్పండి.
@ksriram మీరు చెప్పేవి బావున్నాయి. కనుకే జ్ఞాని అన్నా. వీసా గురించి చిలుకూరు బాలాజీ టెంపుల్లో దైవం చుట్టూ తిరుగుతున్నారు. చాలామందికి వచ్చాయి కాబట్టి మరికాస్తమంది తిరుగుతున్నారు. మీరు తప్పు అంటున్నారు. ఇక్కడ కాకుండా ఆ గుడి దగ్గర దైవాన్ని వీసాకోసం ఇలా తిరగడం తప్పని చెప్పండి. చాలా ఉపయోగకరం.
@ksriram చెప్పాను కదండి..మీ అంత జ్ఞానం కోటికొక్కరికి వుంటుంది. పాపం ఆ వేంకటేశ్వరుడు మావంటి భక్తులకు వీసా ఇప్పిస్తూ అమెరికాలో లాబీయింగ్ చేస్తున్నారు. ఈయన చెప్పడం అక్కడివారు వీసా ఇవ్వడం రెండూ తప్పే. అక్కడ ఈయవతో లాలూచీ పడిన అధికారులను తప్పిస్తే... ఈయన వీసాలు ఇప్పించలేరు, ఇక భక్తులు అడగరు
@ksriram ఎలాంటి కోరికలు కోరకుండా దేవుని చుట్టూ అది గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, వీటి చుట్టూ తిరిగే భక్తులని చూపించండి. ముక్తి ప్రసాదించమని అడగడం కూడా ఓ కోరికే.
@ksriram నిజమైన భక్తులు ఎంతమంది వున్నారు? ఒకమతంలోే కోరికలు తీరలేదని మరో మతంలోకి మారమని చెబుతున్నారు. కోరికలు తీర్చే దేవుడు వున్నప్పుడు నమ్మకోవడం, కోరికలు కోరడం తప్పేమవుతుంది? వాళ్లేమీ లంచాలు ఇచ్చి దొంగదారిన వీసాల కోసం పోవడం లేదు. ఆ దేవుడేమీ ఎలాంటి లుచ్చా పనులు చేసి వీసాలు ఇప్పించడంలేదు
@abidsbooks బాపు గారిదే. ఏఐ టూల్స్ (జెమినీ బనానా) తో కాస్త మార్చారు. బొమ్మను కాస్త కిందవైపు కత్తిరించారు. బాపు గారు వేసినది పూర్తి బొమ్మ నా దగ్గర వుంది.