⭐️ఴ అక్షరం, దాని మొత్తం ఎడాటం(information)
ఈ అక్షరాన్ని ఎప్పుడన్నా చూశారా?
వెయ్యేండ్ల ముందు తెలుగులో వాడుకలో ఉన్న అక్షరం ఇది!
ఴ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి చిత్రాలను చివరి వరకు చూడండి.
తిరిగనుపు (repost) చేస్తే ఎక్కువ మంది ఴ గురించి తెలుసుకుంటారు (౧/౨)
ఇల్లు , ఇంటిలోని సీక్రెట్ షెల్ఫ్ లతో సహా ప్రతి అడుగు, ప్రతి ఐటమ్ చూపిస్తూ ఒక వీడియో చేశారట. తర్వాత కొంతకాలానికి ఒక వారం పాటు స్విట్జర్లాండ్ టూర్ కి వెళుతున్నామని మరొక వీడియో చేశారట. టూర్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇదీ పరిస్థితి....
ఇంకా బాగా తీయండి
ఫ్రిడ్జ్ టూర్
కిచెన్ టూర్
హోమ్ టూరు
గాడిద గుడ్డు టూరు అనుకుంటూ
ఇవాళ మోహనరావు గారితో చాలా కాలం తర్వాత మాట్లాడాను. ఆయన తిరుప్పగఴ్ ఛందస్సు ప్రక్రియ గురించి చెప్పారు.
తెలుగులో ఈ ప్రక్రియలో పద్యాలు పాటలు ఎందుకు లేవో చాలా చాలా చాలా ఆశ్చర్యం వేసింది.
ఈ ప్రక్రియలో పాటలు రాస్తే ప్రత్యేకంగా గొంతు సవరించనవశరంలేదు. చదువుతుంటేనే సంగీతం ధ్వనిస్తుంది.
ఇవాళ మోహనరావు గారితో చాలా కాలం తర్వాత మాట్లాడాను. ఆయన తిరుప్పగఴ్ ఛందస్సు ప్రక్రియ గురించి చెప్పారు.
తెలుగులో ఈ ప్రక్రియలో పద్యాలు పాటలు ఎందుకు లేవో చాలా చాలా చాలా ఆశ్చర్యం వేసింది.
ఈ ప్రక్రియలో పాటలు రాస్తే ప్రత్యేకంగా గొంతు సవరించనవశరంలేదు. చదువుతుంటేనే సంగీతం ధ్వనిస్తుంది.
@VeevenV గారు ఈ X ముఖ విన్నపం.
తిరుప్పగఴ్ పదంలో చివరి హల్లును లేఖినిలో ప్రస్తుతానికి వ్రాయడానికి వీలు కావడం లేదు.
ఇది తెలుగు హల్లు కాదు కానీ Unicode block లో ఉంది పైగా మన తమిళ తెలుగు సోదరభావంతో మంచి మనసు చేసుకోమని అనంత తమిళ లోకం తరుపున అడుగుతున్నాను. 🙏
@BuchiBabuSana పెద్ది సినిమాలో ప్రారంభంలోనే సిద్ధమంగళ స్తోత్రంలోని చివర లైన్
'పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా
జయవిజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ'
అనే పవిత్రమైన పాదాన్ని చేర్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా గారికి హృదయపూర్వక ధన్యవాదాలు.
"Dijkstra said … Programming is not a craft. It is closer to mathematics than to carpentry, and the moment you treat it as a craft, you guarantee that the software you produce will be full of the kind of bugs that craftsmanship cannot catch. The fix, in his view, was to teach programming the way mathematics is taught. You should be able to prove your program correct before you run it."
Don't we have a half century of experience showing he was just wrong?
అమెరికాలో ఉన్న నా నేస్తానికి ఫోన్ చేసి మాట్లాడుతున్నా, ఆవిడ కార్లో ఉన్న కూతుర్లు కూడా మా సంభాషణ వింటున్నారు. మాటల్లో స్వీడన్ అని వస్తే, నేను వెళ్తా స్వీడన్ అంటోంది వాళ్ళ చిన్నమ్మాయి. “ఆస్ట్రేలియా వెళ్ళవే,శ్రీకాంత్ మామ ఉన్నాడు తీసుకెళ్తాడు.” అన్నది నా నేస్తం. అంకుల్ కాకుండా మామ అన్న పరిచయం చాలా బాగుంది.