మోడీ మీరు మరోసారి ప్రధాని కావాలని నేను కోరుకుంటున్నా. నేను మీ వద్దకు ఎప్పుడు వచ్చినా.. నా పనులను మీరు ఎప్పటికప్పుడు పరిష్కరించారని అన్నారు. మోడీ ఎన్నో మంచి పనులు చేశారని.. ఆయన వైపు ఏ ఒక్కరూ వేలెత్తి చూపలేరని తెలిపారు. ఈ సమయంలో సోనియాగాంధీ పక్క సీటులోనే ఉన్నారు.
అయితే గియితే మహానుభావుడు ఎన్టీఆర్ కు అసలైన మనవడు అమితమైన ప్రజాకర్షణ కలిగిన జూ.ఎన్టీఆర్ @tarak9999 వారసుడు కావాలి కానీ, దొంగ డిగ్రీలతో, దొంగ ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్లతో, 5 ని: సక్రమంగా ఏ బాషా మాట్లాడలేని వ్యక్తి @naralokesh కావడమేంటి?
తెలుగు ప్రజల దురదృష్టం కాకపొతే!
ఖర్మ!!
నాకిది #ధర్మపోరాటదీక్ష సభ లాగా అగుపించటం లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన కౌరవ సభ లాగా కనిపిస్తున్నది. ధృతరాష్ట్రుల వారు ముఖ్యమంత్రి గారితో మంతనాలు జరుపుతున్నారు. కొలువుతీరిన ప్రముఖులలో శకుని గారు కనిపిస్తూనే ఉన్నారు. లక్ష్మణ కుమారుల వారు వచ్చి వెళ్లినట్టుంది.
మాకు తెలిసింది స్ట్రెయిట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ మాత్రమే.. మీలా మానిపులేటెడ్ చీప్ ట్రిక్స్ తెలియవు. అక్కడ గుంటూరులో మోడీ సభకు ఇక్కడ గుడివాడలో పోస్టర్స్ వేయించడానికి మదేమన్నా నిప్పు ఫాదర్ ఆఫ్ పప్పు తెలివితేటలు అనుకున్నవా బాబూ? మాది ఒక్కటే సిద్ధాంతం ఒకటే మాట.. ఒంటరిగా పోటీచేస్తాం.
I am with @narendramodi ji.. Are you?!
If you want to be with the most progressive leader our country has seen since independence, if you want to walk the path of #developedIndia with him.
Join me on NaMo App in the journey to transform India.
Click https://t.co/LLiWV1RnoQ