వైయస్ఆర్ గారు అందరివారు.
ఎన్నాళ్ళు బ్రతికామన్నది కాదు ముఖ్యం.. బ్రతికినంతకాలం ఎలా బ్రతికామన్నదే ముఖ్యం అని వైయస్ఆర్ గారు చెప్పేవారు.
వైయస్ఆర్ గారు చనిపోయినా కూడా ప్రజల్లో గుండెల్లో బ్రతికే ఉన్నారు.
తండ్రి ఆశయ సాధనే లక్ష్యంగా..
తండ్రిని మించిన గొప్ప పరిపాలన @ysjagan అన్న అందించారు.
#77thYSRJayanthi #YSRLivesOn #YSJagan #JaganannaConnects
తెలుగు ప్రజల గుండెచప్పుడు డాక్టర్. వైయస్ఆర్ గారు!
భౌతికంగా వైయస్ఆర్ గారు మన మధ్య లేకపోయినా.. ఆయన చేసిన మంచి మాత్రం శాశ్వతంగా గుర్తుంటుంది.
77వ జయంతి సందర్భంగా ఆ మహానేతకు ఘన నివాళులు.
#77thYSRJayanthi#YSRLivesOn#JaganannaConnects
క్రాంతి కుమార్ పై గత 8 సంవత్సరాలుగా ఎటువంటి కేసులు లేవు.. ట్యాక్సీ నడుపుకుంటున్న ఇతనిని 3 నెలల నుంచి పోలీసులు ఆత్మహత్య చేసుకునేలా వేధింపులకి గురిచేశారు.
తండ్రి ఈ ఘటనపై వెళ్లి సీపీకి ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు.
రాజధానిలో ఒక రాకెట్ నడుపుతున్నారు.. సీఐకి రక్షణ సీపీ, సీపీకి రక్షణ డీజీపీ, డీజీపీకి రక్షణ చంద్రబాబు..
పోలీసు వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది అని చెప్పడానికి నిదర్శనం ఇది.
- @ysjagan అన్న.
#YSJaganInVijayawada
#CBNJungleRaj
#JaganannaConnects
బ్రేకింగ్ న్యూస్
వైసీపీ నేతల పర్యటనలో ఉద్రిక్తతపై పెనుమాక రైతుల ప్రెస్ మీట్
ఇటీవల మేమంతా మాజీ సీఎం జగన్ ను కలిసాం
మా ఇబ్బందులు చెప్పుకున్నాం.. జగన్ అండగా నిలుస్తామన్నారు..
మేం పిలిస్తేనే వైసీపీ నేతలు పర్యటనకు వచ్చారు
ఉండవల్లి, పెనుమాకలో కొందరు పూలింగ్ లో భూమలు ఇవ్వలేదు..
ఇప్పుడు మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారు
భూములు ఇవ్వని రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి వీల్లేకుండా..చుట్టుపక్కల అంతా తవ్వేశారు
లీగల్ గా మాకు మద్దతు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు
మా భూములు ఎలా కాపాడుకోవాలో మాకు తెలుసు
-పెనుమాక రైతులు
THERE ARE SO MANY JACKALS AND OTHER ANIMALS IN THE FOREST.
BUT, THERE WILL BE ONLY ONE LION and
EVEN IF IT IS SINGLE, IT WILL BE THE KING OF JUNGLE.
IT IS NOT ONLY A DESCRIPTION BUT ALSO A CLEAR DECLARATION. 🔥 🦁
@ysjagan@TVKVijayHQ#TVKVijay#TVKVijayHQ#ysjagan
A special and heartfelt shoutout to my dear brother, Vijay! Emerging as the single largest party in your very first election is impressive. Wishing you immense strength and success as you embark on this new chapter of service. God be with you.
My sympathies are with Didi. Congratulations to BJP and others.
@TVKVijayHQ@MamataOfficial@BJP4India
అన్నీ సక్రమంగా జరుగుతే అది నా వల్ల అని..తప్పు జరుగుతే అది అధికారుల విఫలం అని చెప్పుకునేవాడు ఇంకా మన CM గా కోనసాగడం
మన ప్రజల వైఫల్యం.
#CBNJungleRaj#SadistChandrababu#FailedCM
అనపర్తి నియోజకవర్గం.
రంగంపేట పోలీస్ స్టేషన్కు చేరుకుని అనపర్తి సీఐని నిలదీసిన వైయస్ఆర్సీపీ నేతలు
రంగంపేట మండలం మత్స్యకార ఎన్నికలలో దొడ్డిగుంట ఎస్సీ కులముకు చెందిన ఎంపీటీసీపై అనపర్తి సీఐ చేసిన దాష్టీకంపై ఈ సందర్భంగా అనపర్తి సీఐని జక్కంపూడి రాజా, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి మరియు ఇతర వైయస్ఆర్సీపీ నాయకులు నిలదీశారు.
#SadistChandrababu #CBNJungleRaj #CBNFailedCM #JaganannaConnects