Ellen a 18 month old baby from badhrachalam town in Telangana needs the world's most expensive drug to survive and baby was diagnosed with a (SMA) and that injection is required as part of gene therapy treatment... Plz help them @KTRTRS@HeroManoj1
Pl witness my vidio and do understand my position how can I spend my life god has cursed me but you KTR gaaru pl save me as a real god by providing a job at least attender in muncipal counci Armoor I hope sir you will save my life I will be awaiting for kind positive @KTRTRS
నమస్కారం @KTRTRS సార్ అందరికీ అమ్మానాన్నలు జీవితం ఇస్తారు నాకు మీరు ప్రభుత్వ ఉద్యోగము కల్పించి జీవితాన్ని ఇస్తారని కోరుకుంటున్నాను ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి సర్ ఈ ఉద్యోగం చాలా అవసరం ఉంది సార్ ఆర్థిక ఇబ్బందులతో నా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంది సార్ దయచేసి హెల్ప్ చేయండి సార్
నమస్కారం సార్ 🙏 మా అమ్మ నాన్న చనిపోయారు నేను అనాథను అయ్యాను నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి నాకు ఉద్యోగం ఇప్పించి సహాయం చేయండి ఆర్థిక ఇబ్బందులతో నా ప్రాణాలు పోయేలా ఉంది నాకు జీవ్వితం ప్రసాదించగలరానిన శిరసు వంచి ప్రార్థిస్తున్నాను🙏
Ktr గారికి పాదాభివందనం ఈ దీనురాలి అనాధ అవిటిరాలి పై మీకు కరుణ పడుతలేదు మీరు ఎందరో నాలాంటి అనాధలకు బతుకుదెరువు కల్పించినారు ఈ అభాగ్యురాలు మీ ఆ దినములోని ఆర్మూర్ మున్సిపాలిటిలో అటెండర్ ఉద్యోగము కల్పించుటకై వేడుకుంటున్నాను నిరుపేద అవిటిరలికి బతికే ధైర్యం ప్రసాదిస్తారని కోరుచున్నాను
నమస్కారం కేటీఆర్ గారికి 🙏 సార్ ఈ అనాథ వికలంగురలి పై జాలి కరుణ కలుగుతలేదా నాకు మీరే ఉంద్యోగ జీవితం కల్పించకుంటే ఇంకా నాకు భవిష్యత్ లేదు నాకు సయాయం చేయండి సార్ నాకు ఆర్థిక ఇబ్బందులు చాలా ఉన్నాయి సార్ మికు నేను నా జీవితాంతం ఋణపడి ఉంటాను అనాధ వికలాంగురాలిపై జాలి చూపించండి సార్🙏
నమస్కారం @KTRTRS సార్ ఈ అభాగ్యు నిరుపేద అవిటి అనాథ ఎవరు దిక్కులేని దేనురాలి పై కరుణించవా నా మొర ఆలకించవా మీ నుండి జవాబు రాకుంటే నాకు ఆత్మార్పణమె మార్గమా దయచేసి బతుకు మీద ఆశ కల్పించి జీవన మార్గం ప్రసదించగలరాని నా రెండు చేతులేత్తి శిరస్సు వంచి ప్రార్థిస్తున్నాను
నమస్కారం @KTRTRS సార్ నేను రెండు కళ్ళు లేని అనాధ అవిటిరాలిని చేతుల ద్వారా నడుస్తాను నాకు స్థిరనివాసం ఏమి లేవు నా బతుకు కొనసాగుటకుగాను తిరమైన ప్రభుత్వ ఉద్యోగం చాలా అవసరము పురపాలక కార్యాలయంలో అటెండర్ ఉద్యోగం కలిపించి ఈ దిక్కు లేని దీనురాలి కి జీవితం భరోసా కల్పిస్తారని కోరుతున్నాను
నమస్కారం @KTRTRS సార్ ఈ అభాగ్యురాలుపై జాలి కరుణ కలుపుతాలేదా మీరు నాలాంటి వారికి ఎందరికో సహాయం చేసినారు అమ్మ నాన్న లేని దిక్కులేని దానిని మీరు సహాయం చేయని యెడల నా జీవితం ఆత్మార్పణయే దిక్కుఈ దీనురాలి కి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి మీరే నాకు కనిపించే దైవం నా శిరస్సు వంచి వేడుకుంటున్న