@AlluSirish@hydcitypolice Even during festival season they are not allowed to use loud speakers after 10pm. Police can give special permission upto 12pm. But only for 15 days in the entire calendar year. Under no circumstances does the law permit the use of loud speaker between 12-6am
మహిళా పోలీసులను బందోబస్తు, రిసెప్షన్ & శాంతి భద్రతలకు వినియోగించరాదని తరచుగా వారిని పోలీస్ స్టేషన్ కు పిలివకూడదని 21-07-23 తేదీన @dgpapofficial ఆదేశాలు జారీ చేసారు. కానీ కొన్నిచోట్ల శివరాత్రి సందర్భంగా ఈరోజు రేపు వారిని బందోబస్తుకు వాడుచున్నారు. తరచుగా స్టేషన్ కి పిలుస్తున్నారు
పిల్లల ఇష్టాన్ని గౌరవించిన తండ్రుల్లో కాక, మూడు నెలలు ప్లాన్ చేసి, కడుపుతో ఉన్న కూతురి భర్తను మర్డర్ చేయించి, పుట్టబోయే బిడ్డకు తండ్రి లేకుండా చేసిన మారుతీరావులో "తండ్రి ప్రేమ"ను చూస్తున్నామని చెప్పిన హిపోక్రిట్స్ ని సోషల్ మీడియా పరిచయం చేసి ఇప్పటికి నాలుగేళ్ళు
@ZeeTVTelugu రొటీన్ సీరియల్స్ prime timeలో టెలీకాస్ట్ చేస్తూ, అంబేద్కర్ జీవితచరిత్రను ఎవరూ చూడని టైంలో టెలీకాస్ట్ చేస్తారా?
Please broadcast it in prime time
అసదుద్దీన్ ఒవైసీ@asadowaisi గారు, మీడియా ముందుకు వచ్చి, "ఢిల్లీ ప్రార్ధనల్లో పాల్గొన్నవారంతా స్వచ్ఛందంగా వైద్య పరీక్షలు చేయించుకొని, మీ ఆరోగ్యం, మీ కుటుంబ ఆరోగ్యం కాపాడుకోండి" అని స్టేట్మెంట్ ఇస్తే, తెలంగాణలో ట్రేస్ అవ్వని 160 మంది కూడా బయటకు వస్తారు.
మీ పొరుగింట్లో ఉంటున్న చిన్నారి గురించి ఆలోచించండి
మీ ఎదురింట్లో ఉంటున్న వృద్ధ జంట గురించి ఆలోచించండి
ఇప్పటికే ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న పొరిగింటి వ్యక్తి గురించి ఆలోచించండి
మీ కోసం కాకపోయినా, మీ చుట్టూ ఉన్నవారి క్షేమం కోసం ఇంట్లోనే ఉండండి, సామాజిక దూరాన్ని పాటించండి
#COVID19