Optometrist, Business Partner Oakley, Hardcore fan of Superstar Krishna garu and @urstrulymahesh. Devotee of YSR garu n fan of @ysjagan. Blocked by @ncbn 😊
The @ncbn government continues to suppress the voices of the people and the opposition. After the takedown of our official Instagram handle earlier this year, the official YSRCP Facebook page has now been made inaccessible in India.
This is not just an attack on YSRCP; it is an attack on democratic values and freedom of expression. We only reveal facts, expose the government’s failures and corrupt practices, and bring to light issues that affect the people. Silencing an opposition party’s official handles, there by opposition voices for speaking the truth sets a dangerous precedent and is most undemocratic.
From cases being filed against those questioning the government on expenditure profligacy associated with Amaravati capital development, irregularities in the DSC process, TTD ghee tenders, and other matters of public importance bringing to light appropriate evidence of rampant corruption, to the restriction of critical content online, a disturbing pattern is emerging.
We will challenge these unfair actions through every legal and constitutional avenue. No intimidation, censorship, or misuse of institutions can silence the voice of the people. We remain committed to holding those in power accountable and defending the fundamental right to freedom of speech and expression.
We demand the immediate restoration of the official page in the interest of democracy and to uphold the constitutional spirit.
@AshwiniVaishnaw, @GoI_MeitY, @AmitShah, @PMOIndia, @Meta, @MIB_India, @Facebook
#SaveDemocracy #FreedomOfSpeech
YCP సోషల్ మీడియా ఖాతాలపై ఆంక్షలు
ఇన్‌స్టా, ఫేస్బుక్ అకౌంట్లపై ఆంక్షలుసరి కాదు.
ప్రతిపక్షాన్ని ప్రభుత్వం అణచివేస్తోంది.
వైసీపీ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించారు.
భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేస్తున్నారు.
అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు.
న్యాయపరంగా ముందుకెళ్తాం.
YCP అధికారిక ఫేస్బుక్ పేజీ పునరుద్ధరించాలి.
-జగన్
రెండేళ్ల “నారాసుర’’ పాలన - రాష్ట్రానికి, ప్రజలకు వెన్నుపోటు !
ప్రజాగ్రహానికి అద్దంపట్టిన ప్రజలతో కలిసి వైయస్ఆర్సీపీ ర్యాలీలు
1.రెండేళ్ల క్రితం @ncbn గారు ప్రజల ముందుకు వచ్చి ఎన్నో హామీలు ఇచ్చారు. సూపర్ సిక్స్ అన్నారు.. సూపర్ సెవెన్ అన్నారు.. మొత్తం 143 హామీలు తన మేనిఫెస్టోలోను బాండ్ల రూపేనా, ప్రతి ఇంటికీ వెళ్లి ఈ బాండ్లు రాసి మరి ఇచ్చారు! కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒకటే ప్రశ్న అడుగుతున్నారు... ఆ హామీలు ఏమయ్యాయి చంద్రబాబుగారూ? అని.
2.రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు, యువతను మోసం చేశారు, విద్యార్థిని మోసం చేశారు. చివరకు ప్రతి కుటుంబాన్ని మోసం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పనులకు ఏమాత్రం పొంతనే లేదు. ప్రతి క్షణం మోసం, దగాయే, స్కాంల మయమే!
3.ఈ రెండేళ్లలో రాష్ట్రం చూసింది అభివృద్ధి కాదు... పచ్చి అబద్ధాల ప్రచారం! సంక్షేమం కాదు... రాష్ట్ర ప్రజలు చూసింది మోసం! ప్రజాపాలన కాదు... రాజకీయ కక్షసాధింపులు, వివక్ష, అరాచకాలు, రెడ్‌బుక్ రాజ్యాంగంతో భయానక పాలన!
4.వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. మహిళలకు, చిన్నారులకు రక్షణ అనేదే లేదు. పోలీసు సహా అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. శాంతిభద్రతలను దారుణంగా దెబ్బతీశారు. జంగిల్‌రాజ్‌లా రాష్ట్రాన్ని నడుపుతున్నారు. సొంత ప్రజలపై కక్షగట్టిన నాయకుడ్ని ఏమంటాం?
5. అమరావతి నిర్మాణం పేరుతో అంతులేని అవినీతి. ఇసుక,మట్టి, లిక్కర్, క్వార్ట్జ్, లేటరైట్ అన్నీ మాఫియాలు నడుపుతున్నారు. రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు.
6.మరోవైపు ప్రజలపై భారం మాత్రం రోజు రోజుకూ పెరుగుతోంది. కరెంటు ఛార్జీలు పెరిగాయి, పెట్రోల్, డీజిల్ వ్యాట్లు పెరిగాయి, బస్సు ఛార్జీలు పెరిగాయి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి, పన్నులు పెరిగాయి! కానీ ప్రజల ఆదాయం పెరగలేదు! ప్రతి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులతో సతమతమవుతోంది! దీనివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పడిపోతున్నాయి. పేదరికం బుసలు కొడుతోంది.
7.విద్యా రంగం దెబ్బతింది! వైద్య రంగం దెబ్బతింది! వ్యవసాయం సంక్షోభంలో ఉంది! ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు! నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆశలు చూపించారు. కానీ డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు, అవకతవకలు, స్కామ్‌లతో యువత భవిష్యత్తును దారుణంగా దెబ్బతీశారు. ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు, ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారు, సూపర్-6, సూపర్-7లో చెప్పిన హామీలు మోసాలుగా మార్చారు! ప్రచార కార్యక్రమాలకు మాత్రం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు.
8.ఈరోజు రాష్ట్రంలో ఏ వర్గాన్ని అడిగినా అసంతృప్తే కనిపిస్తోంది. ఏ కుటుంబాన్ని కలిసినా మోసపోయామనే బాధ వినిపిస్తోంది. ప్రతి ఇంట్లో చంద్రబాబు ప్రభుత్వ మోసాలు, వైఫల్యాల గురించే చర్చ జరుగుతోంది. అందుకే ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్సీపీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన ర్యాలీలు ప్రజల ఆవేదనకు, ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతకు అద్దంపట్టాయి. ప్రజల ఆగ్రహానికి ప్రతీకగా నిలిచాయి. ఈ పోరాటంలో ప్రజలకు తోడుగా పాల్గొన్న ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు, యువతకు, ప్రజలకు నా హృదయపూర్వక అభినందనలు.
9.చంద్రబాబుగారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను. అబద్ధాలతో కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చు. కానీ ఎప్పటికీ మోసం చేయలేరు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రతి హామీని గుర్తుంచుకున్నారు. ప్రతి మోసాన్ని లెక్కపెడుతున్నారు.
10.ఈ “నారాసుర పాలన’’కు వ్యతిరేకింగా ప్రజల తరఫున మా పోరాటం ఆగదు. మోసాలను నిలదీస్తాం. స్కామ్‌లను, మీ అన్యాయాలను ప్రశ్నిస్తాం! ప్రజల గొంతుకగా నిలబడతాం. అన్నివర్గాల అండతో, ప్రజాబలంతో, దేవుడి దయతో ఈ దుర్మార్గపు ప్రభుత్వం గద్దెదిగక తప్పదు.
#2YearsForCBNBackStabbing
2022లో నా భార్యకు చెందిన 33 సెంట్ల భూమిని తాకట్టు పెట్టారని చెబుతున్నారు.
అది నా భార్యకు గానీ, నాకు గానీ ముందుగా తెలియజేసి, మా సమ్మతితో తాకట్టు పెట్టారా?
అలా తెలియజేసి, మా అంగీకారంతో తాకట్టు పెట్టామని నిరూపిస్తే - మొత్తం ప్రాపర్టీ మీకే రాసిస్తాను.
వెధవ సోది ఆపి, డ్రామాలు కట్టిపెట్టండి పుల్లారావు గారి బినామీ గారు.
నిజం ఏమిటంటే, మా నాన్నను భయపెట్టి, ఒత్తిడి చేసి ఆ భూమిని మోర్ట్గేజ్ చేయించుకున్నారు.
#SaiKaarthikCityCenter
#JusticeForMuraliNRI
#SaveAPfromTDP
మీ అమ్మని ఎవరైనా బూతులు తిడుతుంటే మీకు కోపం రాదా? చంపేసినా చచ్చిపోవాలా?
మానవ హక్కులు అనేవి లేవా?
BTW. . చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇలానే జరుగుతుంది . .
అది తెలుసుకోవడానికి చాలా రోజులు పట్టింది 😡
#SaveAPFromTDP#Chilakaluripet#saikaarthikcitycenter
#savechilakaluripetfromtdp
ఇప్పుడు చెప్పు @naralokesh ఎవరు వల్ల స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కరణ ఆపారు.
జగన్ ప్రభుత్వ చర్యల వల్లే ఆగిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ.
నాటి జగన్ ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.
అసెంబ్లీలో తీర్మానం చేసింది నాటి నుంచి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా.
గట్టిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సఫలీకృతమైన YSRCP.
- కుమారస్వామి
నారా లోకేష్.. నీది నోరా లేక డ్రైనేజా?
@naralokesh నోరు తెరిస్తే బూతులు.. కానీ మైక్ ముందు మాత్రం నీతులు
సభ్య సమాజంలో మహిళలను గౌరవించడం తెలియదు.. అధికారులతో ఎలా మాట్లాడాలో కనీసం అవగాహన లేదు.. నరనరాన అహంకారం.
అయినా.. సిగ్గులేకుండా టీడీపీని ఉద్దరించే నాయకుడిగా ఎల్లో మీడియా ప్రతిరోజూ నారా లోకేష్‌కు జాకీలు
ఎవరి చెవిలో పూలు పెట్టాలని ఈ నాటకాలు నారా లోకేష్?
#CheapFellowLokesh
#LooseLokesh
#SadistChandraBabu
#TDPAntiWomen