ప్రజల కోసం నిరంతరం పోరాడే పోరాట యోధురాలు, పేదల పక్షాన నిలిచే ధైర్యవంతమైన నాయకురాలు, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 🌹🎂
వీటికి సమాధానం చెప్పండి @BRSHarish గారు...
NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ). కాళేశ్వరం ప్రాజెక్టు ను “భారతదేశ చరిత్రలోనే అత్యంత ఘోరమైన మానవ నిర్మిత విపత్తు” అని అభివర్ణించింది...
సుందిల్ల, అన్నారం బ్యారేజీలు కట్టేటప్పుడు కనీసం కొత్త జియో టెక్నికల్ అధ్యయనాలు (Geotechnical Studies) కూడా చేయకుండా, భూమి స్వభావాన్ని తెలుసుకోకుండా కట్టి ఇవాళ్ల ప్రజల సొమ్మును బూడిదలో పోసిన పన్నీరు చేశారు...
ఎల్ నినో వల్ల కరవు వచ్చి రైతులు అల్లాడుతుంటే, లక్ష కోట్లు పోసి కట్టిన కాళేశ్వరం ఇవాళ బొట్టు నీళ్లు కూడా ఇవ్వలేకపోతోంది. మీ కమిషన్ల కోసం రైతుల పొలాలను ఎండబెట్టింది మీరు కాదా హరీష్ రావు గారు?
లక్ష కోట్ల ప్రజల సొమ్మును బూడిదలో పోసి, ప్రాజెక్టులు కూలడానికి కారణమైన మీరా ఇవాళ మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా మంత్రులను అనేకరకాలుగా మాట్లాడేది? ఉరి వేసుకోవాల్సింది, ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సింది మీరు కాదా…
#congress #TelanganaCongress
#RevanthReddy #KaleshwaramProject
#anileravathri
Happy Birthday @seethakkaMLA Garu!
Wishing you good health, happiness, and many more years of dedicated service to the people.
May you be blessed with strength and success in all your endeavors.
రాజేష్ రెడ్డి గారు మీరు వీలైతే ప్రజలకు సేవ చేయండి కానీ మీ రాజకీయ స్వార్థం కోసం వ్యవస్థను డస్ట్ పట్టించకండి
నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలకు గౌరవం అలాంటి గౌరవాన్ని మట్టిలొ కలపకండి.
అరేయ్ @MLA_RakeshReddy నీకు సొంత ఊర్లో, నీ కుల సంఘంలోనే నీకు సభ్యత్వం ఇవ్వడానికి ఎవడూ ఇష్టపడట్లేదు. అలాంటిది నువ్వా నా గురించి మా పార్టీ గురించి మాట్లాడేది సినిమా డైలాగులు కొడితే నువ్వు లీడర్ అయిపోవు..
నా స్థాయి ఏంటో, నా రాజకీయం ఏంటో ఇక్కడి జనాలకి బాగా తెలుసు. ఇంకోసారి నోరు జారావంటే.. వచ్చే ఎన్నికల్లో నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడే కూర్చోపెడతాం , ఒళ్ళు దగ్గర పెట్టుకో రాకేష్ రెడ్డి..
#trendingreels #telanganacongress #anileravathri #congress #nizamabad
Congratulations @manickamtagore Ji on your appointment as the President of the Tamil Nadu Congress Committee.
Wishing you great success in strengthening the organization and leading the party to new heights.
#congress#anileravathri#manickamtagore#tamilnadu
తమిళనాడు పీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన ఎంపీ శ్రీ మాణిక్యం ఠాగూర్ గారిని ఢిల్లీలోని వారి నివాసంలో తెలంగాణ కోపరేటివ్ యూనియన్ చైర్మన్ శ్రీ మానాల మోహన్ రెడ్డి గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశాము.
#Congress#TamilNaduPCC#ManickamTagore#INC
హైదరాబాద్
మినిస్టర్ క్వార్టర్స్ లో కాంగ్రెస్ అగ్ర నాయకులు, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది
కాంగ్రెస్ నాయకు, కార్యకర్తలు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి రాహుల్ గాంధీ గారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది
#HappyBirthdayRahulGandhi
మన ప్రియతమ నాయకులు, పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు, రాజ్యాంగ విలువల పరిరక్షణకు, సామాజిక న్యాయం సాధనకు నిరంతరం పోరాడుతున్న మీ నాయకత్వం మరింత బలపడాలని కోరుకుంటూ...
మన కలం – మన గళం ఎప్పుడూ బలహీనుల పక్షాన నిలబడాలి! ✍️🎙️
ఈరోజు బిగ్ టీవీ తెలుగు ఛానల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓరియంటేషన్ ప్రోగ్రామ్లో పాల్గొన్న టీజీఎండీసీ చైర్మన్ అనిల్ ఈరవత్రి గారు మీడియా రంగం యొక్క బాధ్యతలు, విలువల గురించి కీలక సందేశం ఇచ్చారు...
బీజేపీ 'SIR' కుట్రలను తిప్పికొడదాం – మన ఓటును మనమే కాపాడుకుందాం..
పెద్దపల్లి జిల్లా బూత్ స్థాయి ఏజెంట్ల (BLA) మరియు ముఖ్య కార్యకర్తల శిక్షణా తరగతుల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు గౌ.. @OffDSB గారు, పెదపల్లి, రామగుండం శాసనసభ్యులు విజయరమణ రావు గారు, మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గార్ల తో కలిసి పాల్గొన్నాను...
ఈ సందర్బంగా మాట్లాడుతూ
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 'SIR' (Special Intensive Revision - ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియను అడ్డుపెట్టుకొని, రాబోయే ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోంది. స్వయంప్రతిపత్తి గల కేంద్ర ఎన్నికల సంఘాన్ని (ECI) తమ చేతుల్లోకి తీసుకుని, ప్రతిపక్షాలకు పట్టున్న ప్రాంతాలలో కుట్రపూరితంగా ఓట్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోంది.
మన ప్రియతమ నాయకుడు @RahulGandhi గారు ముందే హెచ్చరించినట్లు... పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రులను సైతం ఇబ్బంది పెట్టేలా, అక్కడ ఈ ECIని వాడుకుని బీజేపీ ఎలా ఓట్ల చోరీకి పాల్పడిందో మనం కళ్లారా చూశాం. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక, ఇలాంటి దొంగదారిలో ఎన్నికల్లో గెలవాలని బీజేపీ కుతంత్రాలు చేస్తోంది.
ఈ నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బూత్ స్థాయి ఏజెంట్లు (BLA), మరియు ముఖ్య కార్యకర్తలు అంతా అత్యంత అప్రమత్తంగా ఉండాలి.
మనం చేయాల్సిన అత్యవసర పనులు:
మన ప్రాంతాల్లో అర్హులైన కాంగ్రెస్ ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించకుండా ప్రతి ఒక్కరూ నిరంతరం పర్యవేక్షించాలి.
BLOలు సర్వే చేసే సమయంలో BLAలు వారితోనే ఉండి, దొంగ ఓట్ల చేరికను మరియు అసలైన ఓట్ల తొలగింపును అడ్డుకోవాలి.
కొత్త ఓట్ల నమోదుకు (ఫామ్ 6), అక్రమ ఓట్ల తొలగింపునకు (ఫామ్ 7) సమర్థవంతంగా అప్లై చేస్తూ క్షేత్రస్థాయిలో అండగా నిలవాలి.
బీజేపీ చేస్తున్న ఈ ఓట్ల చోరీ కుట్రలను తిప్పికొట్టి, ప్రజాస్వామ్యాన్ని, మన ఓటు హక్కును కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడిలా పోరాడాలి.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
#telanganacongress #votechori
#anileravathri #rahulgandhi #SIR
మీ అహంకారం ఆపి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఇప్పటివరకు మీరు చేసింది ఏంటి అది చెప్పండి?
కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తేవడంలో విఫలంఐ ఇలా మాట్లాడుతున్నారు...
అసలు స్కూల్ లనే నీకు ABCD లు రాకుంటే, కాలేజీల ఎవరు చేర్చుకుంటరు?? ఇప్పుడు హార్వర్డ్ కి పోయి అవే ABCD లు నేర్చుకుంట అంటవు!!
మల్ల YSR తోటి పోలికలొకటి నీకు!!
@Krishank_BRS కృష్ణక్ గారు దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి సరదాగా మాట్లాడిన మాటలు మీ రాజకీయ ప్రయోజనం వాడుకుంటే మీ అంత... ఉండరు
కచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని కలుస్తూనే ఉంటారు....
కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలుస్తుంది రాజ్యసభ సీటీ అనుకుంటే మీరు ఏప్పుడో రాజ్యసభలో నో పార్లమెంటులో నో ఉండేవారు మేడం మీ పోరాట ప్రతిభ కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు ఉంచుకుంటుంది...
రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు మాత్రమే సంబంధించిన విషయం. మధ్యలో మీ అసహనం ఏంటి ? ఈ అతి స్పందన ఎందుకు ? 12 ఏళ్ల వైఫల్యాలను ప్రజల ముందు పెడితే, సమాధానం చెప్పే దమ్ములేక, అర్థం పర్ధం లేని అంశాలను మాట్లాడే మీ సంస్కారం ఏపాటిదో అర్థమైంది.
ప్రజా ఉద్యమ గొంతుకగా ఎవరిది ఆరాటమో, ఎవరిది అసహనమో రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. రాష్ట్ర అభివృద్ధికి అంకితభావం మాది. సహనాన్ని కోల్పోయి పిచ్చిప్రేలాపనలు మీవి.
నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే
పుండుమీద కారం చల్లే చేష్టలు బంద్ పెట్టి, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పక్షాన లేవనెత్తిన 12 వైఫల్యాల మీద సమాధానం చెప్పాలి. మీద మెరుగులు చూపించడం ఆపి లోపల పురుగుల సంగతి తేల్చాలి.
రైళ్లు,రహదారులు అని చెప్పడం కాదు. నిత్యావసర ధరలు 300 శాతం ఎందుకు పెరిగాయో చర్చకు రావాలి. జి 20 తో ఉద్ధరించారని కాదు .. AI సమ్మిట్ల ద్వారా చైనా కుక్కబొమ్మతో దేశ పరువు ప్రపంచ వేదికగా ఎందుకు తీశారో చెప్పాలి. అతి పెద్ద స్టార్టప్ అని చెప్పుకోవడం కాదు.. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేక పోయారో సమాధానం చెప్పాలి.
DBT లు కాదు.. 28 సార్లు జరిగిన పేపర్ లీకులు గురించి చెప్పాలి. సాధికారిత అని సమర్ధించుకోవడం కాదు.. నడిరోడ్లపై మహిళలను నగ్నంగా ఊరేగించి, ఏటా జరుగుతున్న 5 లక్షల అఘాయిత్యాల మీద సమాధానం చెప్పాలి. మౌలిక వసతులు కల్పన అని కాదు .. తెచ్చిన లక్షల కోట్ల అప్పులు ఎక్కడ ఖర్చు చేశారో శ్వేతపత్రం ఇవ్వాలి. దేశీయ ఆర్ధిక వృద్ధి మెరుగ్గా ఉంటే డాలర్ ఎదుట రూపాయి విలువ రెండింతలు ఎందుకు పతనం అయ్యింది ? PM కిసాన్ నిధులతో రైతులను ఆదుకుంటే ఏటా 12 వేల మంది రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి ?
“విభజన రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడితే దెయ్యాలు వేదాలు చెప్పినట్లే ఉంది”.
సర్వమత సమ్మేళనం ఎవరి సిద్ధాంతమో, మతాల మధ్య చిచ్చు పెట్టి,విభజన రాజకీయాలు, ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసేది ఎవరో దేశం మొత్తం ఎరుకే.
ఎన్నికల కమిషన్ లాంటి రాజ్యాంగ బద్ధ సంస్థలను కీలుబొమ్మలుగా మార్చుకున్నంత కాలం, దేశంలో ఓట్ల చోరీకి, సీట్ల చోరీకి పాల్పడినంత కాలం దొంగ సర్టిఫికెట్లు తప్పా బీజేపీకి ప్రజాభిమానం ఎక్కడిది ?
@narendramodi

@realyssharmila AP lo Congress malli Ravalani manasu poorthi ga korukuntunnanu. BJP ni eduruko galige satta , Bharata Desam antha Hastam gurthu tho velagali ani asistunnanu
@seethakkaMLA@TelanganaCMO@IPRTelangana "అమ్మ చేతిలో అక్షరం పెడితే కుటుంబం మారుతుంది, సమాజం ముందుకు సాగుతుంది. మహిళా శక్తిని ప్రోత్సహించే ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను." 💐📖🌟
గాంధీ భవన్ లో జరిగిన
పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (PAC) సమావేశం లో పాల్గొన్నాను
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ,పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ,పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ గారు , మంత్రులు మరియు ముఖ్య నేతలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సమావేశం లో పార్టీ సంస్థాగత నిర్మాణం, SIR ప్రక్రియ, బూత్ స్థాయి బలోపేతంపై విస్తృతంగా చర్చించాము..
#gandhibhavan #anileravathri #RevanthReddy
#TelanganaCongress #politicalaffairscommittee