Congratulations to PV Sindhu on adding one more crown to her illustrious career by becoming the first Indian woman shuttler to win the Japan Open title. A proud moment for India. Wishing her many more glorious victories ahead.
@Pvsindhu1
రామయ్యపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన!
జగన్ సర్కార్ లో రూ.5,000 కోట్లతో దాదాపు 90% పనులు పూర్తి చేసిన రామయ్యపట్నం పోర్టును…
కేవలం రూ.1,500 కోట్లకే ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమవడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
దారుణం..
మహిళను వివస్త్రను చేసి చావబాదిన టీడీపీ నేత కుటుంబం
గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం
తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం..
నడిరోడ్డుపై మహిళను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
🚨 జత్వాని కేసులో ఊహించని బిగ్ ట్విస్ట్! కోర్టులో సీఐడీ పిటిషన్ ? 🔥
కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంతర్జాతీయ విఐపి లాగా ట్రీట్ చేసి, వైసిపి నేతలను, అధికారులను టార్గెట్ చేసిన కాదంబరి జత్వాని కేసు ఇప్పుడు సీఐడీ దాఖలు చేసిన చార్జ్ షీట్ తో సరికొత్త మలుపు తిరిగింది!
* కుక్కల విద్యాసాగర్ ను బెదిరించి 1.32 కోట్లు వసూలు చేసినట్లు సాంకేతిక ఆధారాలతో తేల్చిన సీఐడీ.
* సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపిస్తూ, అత్యాచారం కేసు పెడతానని జత్వాని బ్లాక్ మైల్ కు పాల్పడినట్లు ఆధారాలు లభ్యం.
* కూటమి ప్రభుత్వ పరిధిలోని సీఐడీయే కోర్టులో ఈ సవరించిన చార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం.
మరి అప్పట్లో జత్వానిని వెనకేసుకొచ్చి ఇంత హంగామా చేసిన కూటమి నేతలు ఇప్పుడు దీనిపై ఏమంటారు?
15నే మహిళను కొట్టినప్పుడే చర్యలు తీసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు
మాపైనే ఫిర్యాదు చేస్తావా? అని మళ్ళీ దాడి చేసి మహిళను వివస్త్రను చేశారు
పోలీసులను మా పార్టీ వారిని అక్రమంగా అరెస్టు చేయటానికి ఉపయోగిస్తున్నారు
హోంశాఖ నిద్ర పోతందా?
రాష్ట్రంలో అత్యంత దారుణంగా పని చేస్తున్న శాఖ హోంశాఖనే
మహాభారతం లో నిండు సభ లో ఇలానే ద్రౌపది వివస్త్రను చేశారు దానివల్ల కురుక్షేత్ర సంగ్రామమే జరిగింది… అందరూ చనిపోయారు📌
స్త్రీని అవమానించిన ఎవరైనా కర్మ అనుభవించాల్సిందే… అదే ధర్మం☸️
మీ పతనం మొదలయ్యింది #TDP భూస్థాపితం అయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి💯📌
రాష్ట్రంలో చట్టం, న్యాయం అమలు కావా..?
మహిళలపై వేధింపులు, దాడుల్లో కూటమి నేతలు ఉన్నారు..
గుంటూరు ఘటనలో ఎమ్మెల్యే గల్లా మాధవి అనుచరులు సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేశారు...
టీడీపీ నాయకులు ఇలాంటి పనులు చేస్తున్నా పట్టించుకోవడం లేదు..
టీడీపీ అంటే దుస్సాసన, దుర్మార్గుల పార్టీ..
ఇలాంటి సంఘటన జరిగినందుకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చెయ్యాలి..
హోం మంత్రి ఇప్పుడు వీడియో కాల్ లో పరామర్శ చేస్తారా..?
ఆ కుటుంబాల దగ్గరకు వెళ్లి ఏం జరిగిందో తెలుసుకోవాలి..
టీడీపీ కార్యకర్తలు ఇంతటి దారుణనికి ఒడిగడితే మహిళా కమిషన్ ఏం చేస్తుంది..
ఘటన జరిగి మూడు రోజులు అయితే మీకు తెలియదా..?
సీఎం చంద్రబాబు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలి..
మల్లెల మూర్తి మీ పార్టీ కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేశారు..
Common Public Talk On Government!
ఈ 5 ఏళ్లు చంద్రబాబు ఉంటే ప్రజలు బ్రతకరు చచ్చిపోతారు.
Oil Packet - రూ.200
Rice Bag - రూ.1800
జగన్ ఉన్నప్పుడు కరెంటు బిల్లు రూ.1500 కట్టాను.
అదే కరెంటు బిల్లు ఇప్పుడు రూ.3000 కట్టాను.
ఈ ప్రభుత్వంలో అంతా మాయ మంత్రం.
జగన్ పేద ప్రజలకు మంచి చేశాడు ప్రజలకు నీతి లేదు.
గుంటూరు ఘటనపై మహిళా కమిషన్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదు @ncbn గారూ? సుమోటోగా కేసు ఎందుకు నమోదు చేయలేదు? కనీసం బాధితురాలిని కలిసి ఆమె వాంగ్మూలం తీసుకునే ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? సంస్థలు చట్టాన్ని అనుసరించి పనిచేస్తున్నాయా? లేక అధికార పార్టీ నేతల పేర్లు వినిపిస్తున్నాయనే కారణంతో స్పందించడానికి వెనుకాడుతున్నాయా? రెడ్ బుక్ రాజకీయాల పేరుతో అధికార పార్టీ నాయకులకు ఒక చట్టం, సామాన్య ప్రజలకు మరో చట్టం అమలవుతుంటే మహిళలు ఎవరిని నమ్మాలి?
#APisNotInSafeHands
#CBNFailedCM
#SadistChandraBabu
🚨 #APisNotInSafeHands
గుంటూరులో నడిరోడ్డుపై మహిళను వివస్త్రను చేసిన టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి ప్రధాన అనుచరుడు
ఇంటి పైప్లైన్కి సంబంధించిన గొడవలో దూరి మహిళను బెదిరించిన టీడీపీ నేత మల్లెల వెంకట రమణ మూర్తి. దాంతో ఫిర్యాదు చేసేందుకు వెళ్లినా పట్టించుకోని పోలీసులు
విషయం తెలుసుకుని మళ్లీ మహిళ ఇంటికెళ్లి గొడవ చేసి.. ఆమెను వివస్త్రను చేసి రోడ్డుపై 10 నిమిషాలు నిలబెట్టిన మూర్తి
ఈ అమానుష ఘటన వెలుగులోకి రావడంతో.. అనుచరుడిని రక్షించేందుకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే గళ్లా మాధవి
ఇంతకంటే సిగ్గుమాలినతనం ఉంటుందా @ncbn ?
#SadistChandraBabu
#CBNFailedCM
దారుణం..
మహిళను వివస్త్రను చేసి చావబాదిన టీడీపీ నేత కుటుంబం
గుంటూరులోని కృష్ణబాబు కాలనీలో దారుణం
తాగునీటి మోటర్ వద్ద చోటుచేసుకున్న వివాదం..
నడిరోడ్డుపై మహిళను వివస్త్రని చేసి రోడ్డుపై ఈడ్చేసి కాళ్లతో తన్నిన 21వ వార్డు తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మల్లెల మూర్తి కుటుంబ సభ్యులు
సీసీ కెమెరా పుటేజీ బయటకు వచ్చాక చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే మేల్కొన్నారు
ఆ టీడీపీ నేత మూర్తిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు
మేము పరామర్శకు వెళ్తున్నామని తెలిసి బాధిత కుటుంబాన్ని విచారణ పేరుతో పీఎస్ కు తరలించారు
టీడీపీ నేత డబ్బులు వసూలు చేసే దందాలో జరిగిన గొడవ ఇది
దీన్ని వెలుగులోకి రాకుండా తొక్కేసేందుకు ప్రయత్నం చేశారు
ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ కుట్ర జరిగింది
కానీ పోలీసులను బలి చేసే కుట్ర చేస్తున్నారు
వరుసగా జరుగుతున్న సంఘటనలను చూసి హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి
తన పదవికి రాజీనామా చేసి వెళ్లాలి
AP IN SAFE HANDS అన్నావు @IamSaiDharamTej
దేశం మొత్తం ఏపీ ఎంత SAFE గా ఉందో చూస్తున్నారు.
నడిరోడ్డుపై మహిళ బట్టలూడదీసి కొట్టిన మూక
దాడి వెనుక టీడీపీ నేత మల్లెల మూర్తి.
ఆమెపై దాడికి కొందరు మహిళల్ని పురమాయించిన మూర్తి.
గుంటూరు టీడీపీ నేత దుశ్శాసన పర్వం మీద కనీసం స్పందించని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్..
తన అన్న కూతురు నిర్మాతగా తీసిన సినిమాకి జాతీయ అవార్డు వచ్చిందని వెంటనే శుభాకాంక్షలు చెప్పేస్తూ లెటర్ వదిలారు..
ఇదేనా రాష్ట్ర ప్రజల మీద ఇతనికి ఉన్న బాధ్యత,
ఇలాంటి వ్యక్తి రాజ్యాధికారంలో భాగం కావడం ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం..
టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ మణిపై దాడి.. కాళ్లు , చేతులు విరగ్గొట్టిన వైనం
కారుతో గుద్దించి కర్రలు, కత్తులతో దాడి.. కిందపడిపోయినా రెండు కాళ్ల పైనుంచి కారును తోలిన దుండగులు
మూడు రోజుల క్రితం నారా లోకేష్ టీమ్‌పై మణి పరోక్ష పోస్టులు
చినబాబు టీమ్ నన్ను బెదిరిస్తే నేను ఎదిరిస్తా.. అంటూ పోస్టు పెట్టిన మణి
చినబాబు పీఏ సాంబపై పోస్టులు పెట్టిన సోషల్ మీడియా యాక్టివిస్టు మణి
ఓ మహిళ కోసం చినబాబు పీఏ సాంబ పాడు పనులు చేస్తున్నాడంటూ కామెంట్
సాంబతో ఓ మహిళకు అక్రమ సంబంధాలున్నాయంటూ, తిరుమల దర్శనాలు కూడా చేయిస్తున్నారంటూ విమర్శలు
పోస్టులు పెట్టిన 24 గంటల వ్యవధిలోనే మణి పై హత్యాయత్నం
మణిపై దాడి వెనుక పామర్రు @JaiTDP మహిళా నేతపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న మణి సన్నిహితులు
మణిపై హత్యాయత్నం జరిగినా.. ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడంతో అనుమానాలు
ఈ నెల 31న న్యాయం కోసం వినతి పాదయాత్ర
నా ఇంటిపై దాడి చేసిన వాళ్ళపై ఇంత వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు నిరసనగా నా పాదయాత్ర
మా ఇంటి నుంచి డీజీపీ ఆఫీస్ వరకు 29 కిలోమీటర్లు పాదయాత్ర ఉంటుంది
-అంబటి రాంబాబు