#SivaKrishna Fires on #PrakashRaj Over Comments on Sanatana Dharma
#PrakashRaj ఇంతకుముందు ఒక జాతి గురించి తప్పుగా మాట్లాడితే Ban చేశాం. అప్పుడు #ANR గారు ‘అంతా లీగల్‌గానే ఉంది, proceed అవ్వండి’ అని చెప్పారు. #Nagarjuna గారు కూడా ఈ విషయాన్ని అస్సలు ఊరుకోలేదు.
తర్వాత #PrakashRaj ఇంటికి వచ్చి ‘వదిలేయండి’ అని అడిగాడు. అలాంటి వ్యక్తి ఈరోజు హిందూ మతంపై ఇన్ని నెగెటివ్ కామ���ంట్లు చేస్తుంటే ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? వాడిని సినిమాల నుంచి Ban చేయాలి.
@HemanthNBK2@KTRBRS@KCRBRSPresident Avna bro mari ee godavalu last 10 years ga endhuku levantav Ippude endhuku start ayyayu mari .. ippudu kuda brs kcr midhane edupu endhuku..
@Geetha_happy3 Airport lu levu kani rice production lo indialo no1, prathi intiki drinking water techukunnam, 24 household current sadi cham and 24hours free current for agri sadincham, IT exports lo top lo unnam, gdp lo top lo unnam, Inka cheppalante chaala unnayi saripoyayi anukunta
@NTRGazette Evariki leni problem mi chows ke endhuku ra endhuku ra antha insecurity mi chows ki .. ee movie gurinchi vachina negative posts anni mi chows munde vachayi
ఆత్మగౌరవానికి బాబే.. ఈ రాంబాబు!
AP: విజయవాడలో రోడ్డు పక్కన పక్షవాతంతో బాధపడుతున్న రాంబాబు అనే వ్యక్తిని ఓ యూట్యూబర్ పలకరించడంతో ఒక స్ఫూర్తిదాయక కథనం వెలుగుచూసింది. ఉన్నత చదువులు చదివిన ఆయన, కఠిన పరిస్థితుల్లోనూ ఎవరినీ రూపాయి యాచించకుండా ఆత���మగౌరవంతో బతుకుతున్నారు. పైగా రాత్రివేళల్లో ఒంటరి మహిళలకు ఆకతాయిల నుండి రక్షణగా నిలిచేవారని తెలిసి నెటిజన్లు కొనియాడుతున్నారు. ఆత్మగౌరవంతో జీవించడం ఎలాగో ఆయన జీవితం నిరూపిస్తోంది.
నా పుట్టుక బీఆర్ఎస్..నా జీవితమంతా బీఆర్ఎస్ అని ఎన్నో సార్లు చెప్పిన మళ్లీ అదే చెప్తున్న
రేవంత్ ర���డ్డి మాటలకు విలువ ఎక్కడుంది అసలు
నాలుగు పార్టీలు మారిన రేవంత్ రెడ్డికి నా గురించి మాట్లాడే నైతిక అర్హత ఎక్కడిది?
అబద్ధాలు, తప్పుడు ప్రచారాలు చేస్తూ అడ్డదారిలో అధికారం అనుభవించడం తప్ప చేసింది ఏముంది?
– హరీష్ రావు
🚨 SUNRISERS HYDERABAD - THE HISTORIC DAY🚨
- SRH defeated KKR (Eliminator)
- SRH defeated GL (Qualifier 2)
- SRH defeated RCB (final)
Orange Army becomes the only team to win the IPL title after playing in Eliminator "OTD in 2016" by defeating RCB in the final 🧡 😍