వెలిగొండకు నీ గొప్ప “కాంట్రిబ్యూషన్” ఒక్కటే—2024లో ఓడిపోవడం! 😂
2024లో సొరంగాలు పూర్తయ్యాయని నువ్వు చెప్పుకున్నా, ప్రజలకు నీళ్లు మాత్రం నీ ఓటమి తర్వాతే వచ్చాయి. అంటే ప్రాజెక్ట్ పూర్తికి నీ భాగస్వామ్యం: ఓటమి😄
#KimChowdaryPunch
నాన్నగారి స్వప్నమైన వెలిగొండ ప్రాజెక్టు సాకారం కావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆ మహాయజ్ఞంలో భాగస్వామిని కావడం, మా ప్రభుత్వ హయాంలో అత్యంత క్లిష్టమైన జంట సొరంగాలను పూర్తిచేసి జాతికి అంకితం చేయడం, ఇవాళ వాటి ద్వారా కృష్ణా జలాలు ప్రవహించడం నాకు ఎంతో సంతృప్తినిస్తోంది. రక్షిత మంచినీరు లేక ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్న లక్షలాది కుటుంబాలకు, సాగునీటి కోసం ఎద��రుచూస్తున్న రైతులకు వెలిగొండ ఒక సంజీవని.
కానీ వెలిగొండపై చంద్రబాబు, ఆయన ఎల్లో మీడియా చేస్తున్న హడావిడి చూస్తే ఆశ్చర్యమేస్తోంది. కొన్ని రోజులుగా చేస్తున్నవన్నీ వెలిగొండ నిర్మాణ చరిత్రను మార్చ��� పబ్లిసిటీ ఫీట్లు, క్రెడిట్ చోరీ ప్రయత్నాలే.
చంద్రబాబుగారూ… వెలిగొండ చరిత్ర చాలా స్పష్టం.
శిలాఫలకం మాత్రమే మీది…
సంకల్పం, సమగ్ర నిర్మాణం వైయస్సార్ గారిది…
కీలక జంట సొరంగాల పూర్తి మా ప్రభుత్వానిది…
ఇప్పుడు జరుగుతున్నది మీ క్రెడిట్ చోరీ.
చంద్రబాబుగారూ… మీరు, మీ అనుకూల మీడియా ఎంతగా చరిత్రను వక్రీకరించినా వాస్తవాలు మారవు. మీ మీడియాలో మీకు భజన చేయించుకున్నంత మాత్రాన నిజా��ను దాచలేరు. 1996లో హడావిడిగా అప్పట్లో ఎన్నికల ముందు శంకుస్థాపన రాయి వేసి చేతులు దులుపుకొన్నారు. ఆ తర్వాత 2004 వరకూ ఎనిమిదేళ్లు అధికారంలో ఉన్నా ప్రాజెక్టును ఒక్క అడుగూ ముందుకు తీసుకెళ్లలేదు. ఆ ఎనిమిదేళ్లలో మీరు ఖర్చుచేసింది కేవలం రూ.10 లక్షలు. అదీ శంకుస్థాపన, సభ ఏర్పాట్లకే. వెలిగొండపై మీ చిత్తశుద్ధి ఏమి��ో ఈ ఒక్క వాస్తవమే చెబుతోంది.
వైయస్సార్ గారు ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో భాగంగా వెలిగొండకు సమగ్ర రూపమిచ్చారు. జంట సొరంగాలు, నల్లమలసాగర్, మూడు డ్యామ్‌లు, ఫీడర్ ఛానల్, ప్రధాన కాలువల నిర్మాణాన్ని చేపట్టి ప్రాజెక్టును సాకారం చేశారు.
వెలిగొండకు ప్రాణం 37.587 కిలోమీటర్ల జంట సొరంగాలు. అవి లేకపోతే కృష్ణా జలాలు రావు. వైయస్సార్ గారు ప్రారంభించిన నిర్మాణ దశలో 20.333 కిలోమీటర్లు పూర్తయ్య��యి. 2014–19 మధ్య మీ హయాంలో జరిగింది కేవలం 6.686 కిలోమీటర్లు. ఒక్క సొరంగానికీ కూడా బ్రేక్‌త్రూ సాధించలేకపోయారు.
మా ప్రభుత్వ హయాంలో కరోనా, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే మిగిలిన అత్యంత క్లిష్టమైన 10.568 కిలోమీటర్ల తవ్వకాన్ని పూర్తిచేశాం. టన్నెల్–1ను 2021 జనవరిలో, టన్నెల్–2ను 2024 జనవరిలో పూర్తిచేశాం. 2024 మార్చి 6న జంట సొరంగాలను జాతికి అంకితం చేశాం. హెడ్ రెగ్యులేటర్లు, కాలువల అనుసంధాన పనులు చేపట��టి నీటి తరలింపునకు మార్గం అప్పుడే మేము సిద్ధం చేశాం. మరి మొత్త�� ప్రాజెక్టును మీరే నిర్మించినట్లు ఎలా చెప్పుకుంటారు? ఏ కాంట్రిబ్యూషన్ లేకుండానే మొత్తం క్రెడిట్‌ను కాజేయాలనుకోవడం మీ సహజ నైజానికి మరో నిదర్శనం కాదా?
అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతానికి మరోవైపున తీరని అన్యాయం చేశారు. మేం చేపట్టిన పెద్దదోర్నాలలోని 131 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదు? వెనుకబడిన ప్రాంత ప్రజలకు అత్యుత్తమ వైద్యం అందించేందుకు మేం ప్రారంభించిన మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు? ప్రభుత్వ రంగంలో పూర్తిచేయాల్సిన మెడికల్ కాలేజీని ప్రైవేటు పేరుతో మీ వాళ్ల చేతుల్లో పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? వెనుకబడిన ప్రాంతాలపై మీకున్న నిర్లక్ష్యానికి ఇంతకంటే నిదర్శనం కావాలా?
జంట సొరంగాలను మేం 2024లోనే సిద్ధంచేస్తే, 26 నెలలపాటు నిర్వాసితుల పునరావాసాన్ని ఎందుకు పూర్తిచేయలే��ు? నల్లమలసాగర్‌కు నీటిని ఎందుకు తరలించలేదు? రెండేళ్లపాటు ప్రజలకు అందాల్సిన సాగు, తాగునీటి ప్రయోజనాలను ఎందుకు ��లస్యం చేశారు?
మరోవైపు నిర్వాసితులకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీని కూడా పూర్తిగా చెల్లించలేదు. ఇప్పటికే వందలాది కుటుంబాలు తమకు పునరావాస ప్యాకేజీ కింద అందాల్సిన డబ్బులు అందలేదని, అయినా బలవంతంగా ఊళ్లు ఖాళీ చేయిస్తున్నారని, తమ ఊళ్లకు కరెంటు కట్ చేశారని, తాగునీటి సరఫరాను ఆపేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేమీ మీకు కనిపించడం లేదా?
@ncbn గారూ… ప్రచారపు ఆర్భ��టాన్ని పక్కనపెట్టండి. నల్లమలసాగర్‌ను నింపండి. రైతులకు సాగునీరు ఇవ్వండి. ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు రక్షిత మంచినీరు అందించండి. పెద్దదోర్నాల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని, మార్కాపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగంలో పూర్తిచేయండి.
@ysjagan 2.5 years ago, you dedicated Veligonda to the nation without completing the project. Now that it’s actually completed, you’re back to inaugurating it with a long tweet.If it was completed then, what exactly are they inaugurating now? The water or your unfinished claim to credit?
ఒరేయ్ 11 రెడ్డి, నీకు ఇంకా పిచ్చి తగ్గలేదు రా. నీ లండన్ ట్రిప్ డబ్బులు బొక్క, మందుల డబ్బులు బొక్క. అయినా నువ్వేమైనా రాళ్లు కొట్టి సంపాదించావ్ ఏంట్రా, జనాల దగ్గర బెంగిన డబ్బే కదా.
పిచ్చి డాక్టర్లకి నువ్వొక case study రా MAVIGUN రెడ్డి . పైన ఉన్న పంచె రెడ్డి అనుకుంటాడు " ఇలాంటి చవట సన్నాసి నా కడుపున ఎలా పుట్టాడు అని".
#KimChowdaryPunch
ఒరేయ్ 11 రెడ్డి, నీకు ఇంకా పిచ్చి తగ్గలేదు రా. నీ లండన్ ట్రిప్ డబ్బులు బొక్క, మందుల డబ్బులు బొక్క. అయినా నువ్వేమైనా రాళ్లు కొట్టి సంపాదించావ్ ఏంట్రా, జనాల దగ్గర బెంగిన డబ్బే కదా.
పిచ్చి డాక్టర్లకి నువ్వొక case study రా MAVIGUN రెడ్డి . పైన ఉన్న పంచె రెడ్డి అనుకుంటాడు " ఇలాంటి చవట సన్నాసి నా కడుపున ఎలా పుట్టాడు అని".
#KimChowdaryPunch
ఒరేయ్ లంచ్ వోడ్కా @ysjagan కూర్చుంటే లేవలేవు, లేస్తే కూర్చోలేవు, కొబ్బరికాయ కొట్టాలంటే వంగలేవు, స్టూల్ లేనిదీ హెలికాప్టర్ ఎక్కలేవు, నువ్వు కూడా చంద్రబాబు చావ�� గురించి మాట్లాడుతున్నావ్.
నువ్వు ఆయన కంటే ముందే టికెట్ కొట్టించుకుంటావ్ చూడు రా 11 రెడ్డి .
#KimChowdaryPunch
@YSRCParty నీ అయ్య పంచె రెడ్డి గాడికి BP పెరిగితేనే కద రా నీ లాంటి గాడిద కొడుకు పుట్టింది. నీ లాంటి బేవార్స్ గాడిని మా మీది వదిలి హెలికాప్టర్ ఎక్కాడు.
#KimChowdaryPunch
@M9News_@ysjagan నీ అయ్య పంచె రెడ్డి గాడికి BP పెరిగితేనే కద రా నీ లాంటి గాడిద కొడుకు పుట్టింది. నీ లాంటి బేవార్స్ గాడిని మా మీది వదిలి హెలికాప్టర్ ఎక్కాడు.
#KimChowdaryPunch
@Telugu360 చంద్రబాబు మాటలకే అంత పవర్ ఉంటే ఈ రోజు ప్రెస్మీట్లో ఈ డై��ాగులు చెప్పడానికి నువ్వే ఉండేవాడివి కాదు 11 Reddy.
సానుభూతిని కూడా రాజకీయ స్క్రిప్ట్‌గా మార్చేయడం అంటే ఇదే 🙏. అందుకే రా మిమ్మల్ని అనేది శవాల పార్టీ అని.
#KimChowdaryPunch
ఒరేయ్ 11 రెడ్డి, హార్ట్ స్ట్రోక్ ఎవరికొచ్చిందో 2024 రిజల్ట్స్ రోజే ప్రజలు చూపించారు కద రా లంచ్ వోడ్కా😅
“మావిగన్” అనగానే గుర్తొచ్చేది అభివృద్ధి కాదు మీమ్ టెంప్లేట్, ట్రోల్ మెటీరియల్, ఇంకా 11 seats మాత్రమే 😂
దేశంలో bullet train కన్నా వేగంగా viral అయింది ఒక్క “MAVIGUN” joke మాత్రమే! 🚄🤣. నీ MAVIGUN ఫాంటసీ లో నా FINGER ఎట్ట.
#KimChowdaryPunch
@Telugu360 MAVIGUN పేరు చెప్పి చావుల మీద కామెడీ చేసేంత దిగజారుడు రాజకీయాలు 11 Reddyకే సాధ్యం 👏
MAVIGUN పేరు వింటే టెన్షన్ పడేది చంద్రబాబు కాదు 11కి పడిపోయిన మీ పార్టీనే 😏😂.
జోకర్ సినిమా చూసి inspire అయ్యాడో ఏమో? మాటలు, expressions, acting అన్నీ same 😂
#KimChowdaryPunch
@GulteOfficial చావుల గురించి జోకులు వేసే స్థాయికి దిగజారిన నాయకుడు ఇంకెవ్వరూ దొరకరు రా జగ్గా.
ప్రజలు 11 సీట్లు ఇచ్చినా బుద్ధి రాలేదు ఇంకా అదే విషపు మాటలు. నీ���ు అంత MAVIGUN జిల ఉంటే, అధికారం లో ఉన్నప్పుడు ఎవడి ఐస్‌క్రీమ్ పెట్టుకున్నావు నోట్లో లంచ్ వోడ్కా😏
#KimChowdaryPunch
Chill Rana bro, because foreign policy apparently collapses if leaders exchange chocolates instead of your daily Twitter outrage 😄🍫
World leaders: building strategic partnerships, trade and defence ties.
Some people: “But why Melody?” 😂
Relax, it’s called diplomacy with a little sweetness.
#Melodi
#ChocolateDiplomacy
#KimChowdaryPunch
@GiorgiaMeloni@narendramodi This is no longer a diplomatic visit, this is peak “couple selfie at tourist spot” energy 😂🇮🇳🇮🇹
Meanwhile every photographer at the summit: “Sir one more pic please, internet is loving the Melodi season again” 😄
#Melodi#RomeDiaries#KimChowdaryPunch
₹3,000 crore investment, 600 MW completed, and all in just 11 months — this is what real execution looks like 🔥
While the previous regime mastered delays and reverse policies, Team CBN & Lokesh are delivering projects at record speed ⚡
From solar to defence to tech investments, Rayalaseema is transforming into a powerhouse of growth and jobs.
Looks like my vote didn’t go waste after all 😉
#ChooseSpeedChooseAP
#AndhraPradesh
#MyVoteDidntGoWaste