Dear @TelanganaCMO ,
One of the Junior Panchayat Secretaries(Outsourcing) has applied to the Collector to either solve his problem or allow him for EUTHANASIA!!!! The frustration levels in this issue are really scary.
I request you to kindly act upon this on humanitarian grounds urgently to save lives. It seems they(Around 80 of them) have spent ₹50 lakhs for seeking elusive justice !!! Where will poor people get such money from?
గత ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు పనిచేసిన తర్వాత చేయని తప్పుకు అన్యాయంగ (98 ) JPS లను తొలగించింది. దాదాపు రెండు సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగితే దాదాపు 70 పేజీల సుదీర్ఘ జడ్జిమెంట్ ను వాళ్లకు అనుకూలంగా హైకోర్టు ఇచ్చిందంట.
దీనిని అమలు పరచాలని గత ప్రభుత్వంలో మంత్రులను కూడా వారు కలిశారు. కానీ ల��భం లేదు.
జిల్లా కలెక్టర్ ని కలిస్తే కమిషనర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు, కమిషనర్ ను కలుస్తే ప్రిన్సిపల్ సెక్రెటరీ పేరు చెబుతున్నారు, ప్రిన్సిపల్ సెక్రెటరీని కలుస్తే ప్రభుత్వం పేరు చెప్తున్నారంట!!! ఇక ప్రభుత్వం అంటే ఎవరు??? దాని అడ్రసు ఎక్కడ???
ప్రస్తుతమున్న మినిస్టర్స్ అందరిని దాదాపు కలిశారంట, సీఎం ఓ లో కూడా ఫిర్యాదు చేసిండ్రంట. ఇప్పుడు అలసిపోయి జిల్లా కలెక్టర్లకు కారుణ్య మరణానికి (Raw గా చెప్పాలంటే ఆత్మహత్యకు పర్మిషన్ లాంటిది) కూడా అప్లై చేశారంట.😭
దాదాపు మూడు సంవత్సరాలు ఉద్యోగం లేక బాధపడుతున్నారు. చాలా మందికి పోలీస్ కానిస్టేబుల్ గ్రూప్ ఫోర్ లాంటి ఉద్యోగాలు వచ్చినప్పటికీ పంచాయతీ సెక్రెటరీ ఉద్యోగం ఉందని ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు వదిలేసిండ్రు.
ప్రస్తుతం ఈ ఉద్యోగం ఆ ఉద్యోగం రెండు లేకుండా పోయాయి.
వీళ్ల��ో చాలామంది స్పోర్ట్స్ కోటాల కాకుండా రిజర్వేషన్లలో ఉద్యోగం వచ్చింది. వీళ్ల కంటే తక్కువ మార్కులు ఉన్నవాళ్లు కూడా ఉద్యోగంలో ఉన్నారు!
చాలామందికి వయసు కూడా అయిపోయింది ఇతర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలిజిబుల్ కూడా కాదు తప్పు ఏమి లేకుండా దాదాపు మూడు సంవత్సరాల నుంచి వీరు మానసిక వేతన అనుభవిస్తున్నారు.
@TelanganaCS
మేడం @seethakkaMLA గారు తమరికి విన్నపం చేయుచున్నది ఏమ్మనగా ప్రతీ సారి పెట్టినట్టు ఈసారి కూడా పెట్టారు శుభం కానీ అక్కడ మాకు 2 ఆప్షనల్ హాలీడే ఇంకా 1 Sunday దెబ్బ తింటున్నాయి కావున ఎల�� అయితే ప్రజాపాలన లో హాలీడే కూడా ఇచ్చారో ఇక్కడ కూడా మాకు మినహాయింపు ఇవ్వాల్సింది గా కోరుతున్నాము
@StarMaa@iamnagarjuna Orey bigg boss...appudu priyanka bole ni thu...ani ante just yedo ala cheppi vadilesav..ade ippudu yawar ki anthala warning ah...paiga sorry lu cheppinchadaalu..arey...entra ee partiality...
*Please Save child sir🙏*
@KTRBRS@KTRoffice@TelanganaCMO@ntdailyonline
*మిత్రులందరికి నమస్కారం నాపేరు* *గుగులోత్ అశోక్, పంచాయతీకార్యదర్శి* గా వరంగల్ జిల్లా లోని రాయపర్తి మండలం లోని రాయపర్తి గ్రామ పంచాయతీ లో విధులు నిర్వహిస్తున్నాను., *నా యొక్క 3* *సంవత్సరాల వయస్సు గల కొడుకు* *తలసేమియా* అనే రక్తానికి సంబందించిన వ్యాధి తో బాధపడుతున్నారు. అతనికి తను 9 నెలల బాలుడి వయసు ఉనప్పటినుండి, *ప్రతి 15 రో���ులకు ఒక సారి హైదరాబాద్ లోని హాస్పిటల్ లో బ్లడ్ ఎక్కిస్తున్నాను,* అప్పటి నుండి నేటి వరకు ఒక 50 సార్లు రక్తం ఎక్కించ్చాము, రక్తం ఎక్కించక పోతే ఇలాంటి పిల్లలు బతకరు. *ఈ వ్యాధికి శాశ్వత పరిష్కారం ఏమిటంటే., ఎముక ములుగా మార్పిడి చికిత్స (BMT )ఇది చాలా కాంప్లెక్స్* *ట్రీట్మెంట్* , దీనికి గాను ఎముక ములగ దాత (Donor )నా *యొక్క 6 సంవత్సరాల కూతురు* తన నుండి *ఎముక ములుగా* ను సేకరించి నా కొడుకుకి ఆపరేషన్ చేసి ఎక్కిస్తారు.. *ఇది చాలా ఖర్చు తో కూడుకున్న ట్రీట్మెంట్ నా యొక్క కొడుకు కి బెంగళూరు లోని నారాయణ హృదయ లయ హాస్పిటల్ లో ఈ నెల అడ్మిట్ తేదీ ఇచ్చినారు దీనికి గాను అయ్యే ఖర్చు సుమారు 35-40 లక్షల దాకా అవొచ్చు అని తెలిపినారు ఒక సంవత్సర కాలం పాటు హాస్పిటల్ లోనే follow up ఉండాల్సి ఉంటుంది అన్నారు..*
దయామయులైనమిత్రులు మీకు తోచిన ఎంతో కొంత ఆర్ధిక సహాయం చేసి నా కొడుకుని కాపాడగలరని వేడుకుంటున్నాను..
**మీకు తోచిన సహాయం ను ఈ క్రింది ఫోన్ నెంబర్ కి గూగుల్ పే /ఫోన్ పే /pay* *tm చేయగలరని ప్రార్ధిస్తున్నాను...* 🙏
*9963899318 :GUGULOTH* *ASHOK**
*Bank a/c no:62205068909*
*Ifsc :SBIN0020303*
*STATE BANK OF INDIA*
*WARDHANNAPET BRANCH*
@TelanganaCMO@TSwithKCR@KTRBRS@ANI@TV9Telugu
ఎటువంటి రక్షణ లేకున్నా గాని MRO ఆదేశంతో రాత్రంతా ఊర్లోనే ఉండి ప్రజల్ని అప్రమత్తం చేసి, పగలు MPDO ఆదేశంతో పారిశుధ్య పనులు నిర్వహించిన గాని ఒక అనుకోని సంఘటనకు మహిళా అ��ి కూడా చూడకుండా సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసం. #పంచాయతీరాజ్-JPS
@TelanganaCMO@PRR_BRS@JeevanreddyBRS@balkasumantrs@SmitaSabharwal Vra లని డైరెక్ట్ రెగ్యులర్ చేస్తిరి సార్,మేము ఏం పాపం చేసాము సార్,నగటివ్ మార్క్స్ తో పాస్ అయ్యి,గ్రామాల నుంచి ఎన్నో అవార్డ్స్ తెచ్చి పెట్టాము,యిప్పుడు మళ్ళీ ఎక్సం లాగా మార్క్స్ వస్తేనే రెగ్యులర్ ,సార్ మీకు చేతులెత్తి నమస్కరఇస్తాం సార్,మా 9500 jps లని వెంటనే రెగ్యులర్ చేయండి సార్
తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా వున్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృ��ి ఇమిడివున్నదన్నారు. సాధించిన దానితో సంతృప్తిని చెంది అలసత్వం వహించకూడదని, తెలంగాణ పల్లెలు మరింతగా గుణాత్మక మార్పు చెంది, ప్రజల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధి చెందే దిశగా పంచాయితీ కార్యదర్శుల నిరంతర కృషి కొనసాగుతూనే వుండాలని సీఎం ఆకాంక్షించారు.
ఈ నేపథ్యంలో తమ నాలుగు సంవత్సరాల శిక్షణాకాలాన్ని పూర్తి చేసుకున్న పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగాలను, నిర్దేశిత నిబంధనల మేరకు వారి ప��ితీరును పరిశీలించి, క్రమబద్ధీకరించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఈరోజు రాష్ట్ర సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రతను కాపాడేందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించడం, మొక్కలు నాటించడం, వాటిని కాపాడే దిశగా పర్యవేక్షించడంతో పాటు పలు రకాల బాధ్యతలను చేపట్టాలనే నిబంధనలను రాష్ట్ర ప్రభ���త్వం వారికి విధిగా నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో ప్రొబేషన్ కాలాన్ని పూర్తి చేసుకున్న కార్యదర్శుల వివరాలను జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కమిటీ పరిశీలిస్తుంది. కమిటీ పరిశీలనలో నిర్దేశించిన లక్ష్యాలను మూడింట రెండు వంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్ చేయాలని ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన చర్యలు ప్రారంభించాలని @TelanganaCS శ్రీమతి శాంతి కుమారిని, పంచాయితీ రాజ��� ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ సందీప్ సుల్తానియా, కమిషనర్ శ్రీ హన్మంతరావులను సీఎం ఆదేశించారు.
@KTRBRS Good Evening sir Outsourcing Junior Panchayat Secretaries We are also those who came through JPS 2018 exam some of them converted to OPS to JPS and still 1000 people are left in the state I pray you can tell CM to convert us too🙏🙏🙏
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల ఉద్యోగ క్రమబద్దీకరణ గురించి ప్రకటన చేసినందుకు గౌరవ పంచాయతీ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖ మాత్యులు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని సన్మానించి కృతజ్ఞతలు తెలుపడం జరిగింది పాలకుర్తి మండల�� జనగామ జిల్లా.@EDRBRS @BRSHarish @KTRBRS @TelanganaCMO @TelanganaCS
హన్మకొండ లోని R&B క్యాంపు కార్యాలయంలో జూనియర్ పంచాయతీ సెక్రటరీ లను రెగ్యులరైజేషన్ ప్రకటన చేసిన సందర్భంగా వరంగల్ జిల్లా JPS లతో కలిసి సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది.