వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగాల్లో రైతులకు అందుతున్న సేవలను ప్రత్యక్షంగా తెలుసుకుని, సమస్యలను వెంటనే పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు తెలిపారు.
మంగళవారం చెన్నూరు మండలం రామన్నపల్లె రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి గారు మాట్లాడుతూ, రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ సలహాలు, పశువైద్య సేవలు అందుబాటులో ఉండేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 22 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తున్న “రైతన్నా మీకోసం” వార���త్సవాల్లో భాగంగా రైతులకు వ్యవసాయ అధికారులు సాగుబడిలో మెళకువలు, ప్రభుత్వం ద్వారా అందే రైతు రాయితీలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ఈ అవకాశాన్ని జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం కడప నగర శివార్లలోని పాలెంపల్లెలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "షేడ్ నెట్ హౌస్"ను, చెన్నూరు మండల కేంద్రంలోని సుప్రియ రైతు డిపోను, రామన్నపల్లెలోని పశువైద్యశాల, గ���రామ సచివాలయాన్ని, ఖాజీపేట మండలంలోని చెముళ్లపల్లెలో సూక్ష్మ సేద్యం ద్వారా సాగు చేస్తున్న అరటి తోటలను, పాటిమీదపల్లెలో బొప్పాయి, పూల తోటలను జిల్లా కలెక్టర్ గారు పరిశీలించారు.
#CollectorKadapa #RythannaMeeKosam #AgricultureDevelopment #YsrKadapaDistrict #AndhraPradesh
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో జూన్ 12 మరియు 13 తేదీలలో కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించాల్సిన “రైతు పండుగ - అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్పో 2026” కార్యక్రమాన్ని పరిపాలనా కారణాల దృష్ట్యా వాయిదా వేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన తదుపరి తేదీలు తర్వాత తెలియజేయబడును. రైతులు, వ్యవసాయ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు, ప్రదర్శనలో పాల్గొననున్న సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ఇతర భాగస్వాములు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా కోరడమైనది.
#CollectorKadapa #RythuPanduga2026 #AgricultureDepartment #YsrKadapaDistrict #AndhraPradesh
🌾 రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ & హార్టికల్చర్ ఎక్స్పో 2026 🌾
ఒకే పంటకు పరిమితం కాకుండా…
సమగ్ర వ్యవసాయం ద్వారా మరిన్ని ఆదాయ అవకాశాలను అందిపుచ్చుకునే సమయం వచ్చింది…
పంటలతో పాటు పాడి, మత్స్య, కోళ్ల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి అనుబంధ రంగాలను కలిపి…
స్థిరమైన మరియు అధిక ఆదాయం వైపు ముందడుగు వేయండి.
ఇలాంటి ఆధునిక సమగ్ర వ్యవసాయ నమూనాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు…
రైతు పండుగలో పాల్గొనండి… 🌱
📅 జూన్ 12 నుండి 13 వరకు
📍 మేడా కన్వెన్షన్ సెంటర్, కడప.
#CollectorKadapa #RythuPanduga2026 #AgriInnovationExpo #IntegratedFarming #YsrKadapaDistrict #AndhraPradesh
నాగార్జునసాగర్ వంటి మహత్తర ప్రాజెక్టులకు బాటలు వేసి, రైతాంగం అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప దార్శనికుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. స్వాతంత్ర్య సమర యోధుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు బ్రహ్మానందరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
భారత రాజకీయాల్లో నిష్కళంక ప్రజాసేవకు, విలువలతో కూడిన నాయకత్వానికి ప్రతీకగా నిలిచిన గొప్ప నాయకుడు నీలం సంజీవర��డ్డి గారు. ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర నిర్మాణంలో కీలక పాత్ర పోషించి, లోక్సభ స్పీకర్గా ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించి, భారత రాష్ట్రపతిగా దేశ అత్యున్నత పదవికి గౌరవం తీసుకొచ్చిన ఆయన సేవలు చిరస్మరణీయం. నేడు నీలం సంజీవరెడ్డి గారి జయంతి సందర్భంగా నివాళులు.
కార్మికులు..
సమాజ హితమే ధ్యేయంగా శ్రమించేవారు
దేశాభివృద్ధికి ప్రగతి రథ చక్రాలు వారు
ఆర్థిక రంగానికి వెన్నెముక లాంటి వారు
అభివృద్ధి వెలుగులకు జీవం పోసే కనిపించని హీరోలు నా శ్రామికులు.
కార్మిక సోదరులందరికీ మే డే శుభాకాంక్షలు.
#InternationalWorkersDay
కొన్ని తెలుసుకోండి.
బీరు తాగితే కిడ్నీలో ��ాళ్లు కరగవు.
జ్వరం వస్తే చికెన్ తినడం మానక్కర్లేదు.
పుప్పి పళ్లు పీకితే కంటి చూపు పోదు.
కత్తిరించిన బొడ్డుకి ప��డ రాయకూడదు.
ఏడాది లోపు పిల్లలకి తేనె ఇవ్వకూడదు.
మండ మీద వాత పెడితే కామెర్లు తగ్గవు.
పిల్లలకి కడుపు మీద వాత పెడితే కడుపు నొప్పి తగ్గదు.
పెళ్లి చేస్తే పిచ్చి తగ్గదు.
కంటి వ్యాయామం వలన చూపు మెరుగవ్వదు.
బాలింతలు పథ్యం ఉండక్కర్లేదు.
పప్పు తింటే పుండు చీము పట్టదు.
మంత్రం వేస్తే మానసికరోగం తగ్గదు.
పాము కాటుకి నోరు పెట్టి పీలిస్తే విషం వచ్చెయ్యదు.
ఆరు నెలల లోపు పిల్లలకి తల్లిపాలే అన్నీ.
వ్యాక్సిన్లు పనిచేస్తాయి.
వంశపారంపర్యంగా ఊడిన జుట్టు మళ్లీ రాదు.
అనుమతి తీసుకోకుండా చేసే సెక్సు అత్యాచారం.
తాళం చెవులు చేతిలో పెడితే మూర్ఛ ఆగదు.
మెలకువగా ఉన్నవాళ్ళకి సీపీఆర్ చెయ్యకూడదు.
కిడ్నీలో, కాలేయం కింద పిత్తాశయంలో రాళ్లు ఏ పసరుకి కరగవు.
లివర్ ని డీటాక్స్ చెయ్యక్కర్లేదు, చెయ్యటానికి వాడే పసర్లు తిరిగి లివర్ని డ్యామేజీ చేస్తాయి.
మందు వలన గుండెకి కానీ ఇంకా ఏ అవయవానికి కానీ లాభం లేదు, అంతా నష్టమే.
పొగాకు నమిలినా, కాల్చినా, పీల్చినా, చప్పరించినా ఎలా అయినా క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గదు.
గంజాయి శాశ్వతంగా మెదడుని దెబ్బ తీస్తుంది. దానికి మందు లేదు.
వైరల్ ఇన్ఫెక్షన్లకి యాంటీబ్యాక్టీరియల్ మందులు అవసరం లేదు.
ఓ ఆర్ ఎస్ ద్రావణం ఒక మందు, అదొక పానీయం కాదు ఎప్పడు బడితే అప్పుడు తాగడానికి.
హైపోథైరాయిడ్ కి థైరాక్సిన్ ఒక్కటే మందు.
మెడ వెనక , గజ్జల్లో నలుపు మట్టి కాదు, నీకు త్వరలో మధుమేహం వస్తుందని సూచన.
హై బీపీ వలన కోపం రాదు, కోపం వలన బీపీ వస్తుంది.
ఉప్పు తగ్గిస్తే బీపీ తగ్గుతుంది, ఉప్పు మానేస్తే ప్రాణం పైకెళ్ళిపోతుంది.
రేబీస్ కి మందులేదు, మరణం తథ్యం, వ్యాక్సిన్ ఒక్కటే నివారణ.
పండ్లు, సలాడ్లు సరిగ్గా కడక్కుండా తినకూడదు.
మూడేళ్ల లోపు పిల్లలకి పంచదార అవసరం లేదు, ఆ తర్వాత కూడా అవసరం లేదు.
కుట్ల సంఖ్యకి ఆపరేషన్ సంక్లిష్టతకి సంబంధం లేదు.
ప్రపంచానికే ఆదర్శం భారత రాజ్యాంగం. ప్రతి పౌరుడికి హక్కులతో పాటూ విధులను గుర్తు చేసే పవిత్ర గ్రంథం అమల్లోకి వచ్చిన శుభదినం. సమానత్వానికి ప్రతీక అయిన రాజ్యాంగ గౌరవాన్ని పెంపొందించేలా ప్రతి పౌరుడు నడుచుకోవాలని కోరుకుంటూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
#HappyRepublicDay #RepublicDay2026
పవిత్ర రథసప్తమి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య��, ఐశ్వర్యం, అభివృద్ధి, విజయాలను ప్రసాదించాలని ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు.
Swami Vivekananda believed that if the youth work with focus and a goal, India grows stronger. On this National Youth Day, we remember his call.
Is the state government allowing the youth to achieve this goal?
In reality, the state of Andhra Pradesh's youth is grim:
• 8 Quarters of fee reimbursement pending payment.
• ₹4,900 Crores in Vidya Deevena stands unpaid .
• ₹2,200 Crores in Vasathi Deevena dues unpaid.
• ₹3,000/month unemployment allowance (Manifesto Promise) not paid over past 2 years.
• Online certification courses discontinued.
Backstabbing the youth by breaching manifesto promises, the State Government has placed the future of the youth and the state in peril.
I demand the @ncbn Government to Arise, Awake, and facilitate the youth to achieve their goals.
#NationalYouthDay
In just 3 days, Gandikota is about to transform into the grandest with the living celebration of culture, heritage, music, flavours, and unforgettable experiences.
From breathtaking canyon views to nights under the stars at the Tent City, from the echoes of history within the mighty fort to vibrant performances and festive vibes, Gandikota Festival 2026 is where it all comes alive.
Get ready to soak it all in, because something truly special is about to begin.
Gandikota, Andhra Pradesh
Jan 11–13, 2026
Are you ready?
#GandikotaFestival #3DaysToGo #FestivalVibes #AndhraPradeshTourism #ExploreAP
Happy New Year to all! May 2026 be a year of good health and deep fulfillment. Wishing you and your loved ones a year filled with light and laughter!
#HappyNewYear2026
The Indian women’s cricket team has scripted history at the DY Patil Stadium in Navi Mumbai, winning the World Cup after a thrilling match.
The teamwork, confidence, and passion they have shown made the entire nation proud.
It's great to see that a Kadapa girl, Sricharani, is part of the champion team.
This glorious win will be remembered as a golden chapter in the history of Indian cricket. This victory is an inspiration for every young Indian to dream big.
#WomensWorldCup2025
#INDWvsSAW
#CWC25