డబ్బులు పంచేస్తా అని..కావాలంటే బాండ్ రాసిస్తా అంటున్నారు చంద్రబాబు
ఒక్క డబ్బుల పంపిణీ కార్యక్రమం కూడా ఆపేది లేదంటున్నారు పవన�� కళ్యాణ్
విచ్చలవిడిగా డబ్బులు అందించే హామీలు ఇస్తున్నారు తెలంగాణ రేవంత్ రెడ్డి
ఈ నేపథ్యంలో గమనించాల్సింది ఒకటే
ఆంధ్ర శ్రీలంక అయిపోతోంది జగన్ డబ్బులు పంచడం వల్ల అని తెగ బాధపడిపోయిన మీడియా మాత్రం ఇప్పుడు మూగదైపోయింది.
కృష్ణ లంక, రాణిగారి తోట ప్రజల ఆనంద బాష్పాలు
వరదలు వచ్చిన ప్రతి సారీ ఇ��్లు మునిగిపోతే.. పునరావాస కేంద్రాలకు పరిగెత్తుకుంటూ వెళ్ళే అవసరం ఇక లేదు. నివాస ప్రాంతంలో కృష్ణా నది పొడవునా రిటైనింగ్ వాల్ కట్టించి వారి కన్నీళ్లు తుడిచిన జనహృదయ నేత జగనన్న..
#YSJaganDevelopsAP
The Telugu Flag flies high at the 69th National Film Awards!
My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa.
Kudos and congratulations to @ssrajamouli garu and the entire team of RRR for the continued accolades in winning the National Award for best popular film and 5 other awards.
My best wishes and congratulations to @boselyricist garu on winning the National Award for best lyrics for the film Konda Polam.
You have made us all incredibly proud!