టీజీవో వ్యవస్థాపక అధ్యక్షులు, గౌరవ మంత్రివర్యులు వి. శ్రీనివాస్ గౌడ్ గారి పుట్టినరోజు ని పురస్కరించుకొని లాల్ బహదూర్ శాస్త్రి క్రీడా ప్రాంగణంలో టీజీవో సెంట్రల్ అసోసియేషన్ మరియు టీజీవో హైదరాబాద్ జిల్లా శాఖ మరియు టీజీవో నగర శాఖ క్రికెట్ మ్యాచ్ నిర్వహించడం జరిగింది.
ప్రముఖ దర్శకులు, పద్మశ్రీ కే.విశ్వనాథ్ గారి మృతి బాధాకరం.
ఆయన మృతి తెలుగు ప్రేక్షకులకు,చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.