నా బిడ్డకు దక్కిన అదృష్టం ప్రతి ఆడపిల్లకు దక్కాలి. తండ్రిగా ఆ తపనతో, ఈ ఏడాది 50 మంది విద్యార్థినుల చదువు బాధ్యతను నా వ్యక్తిగత బాధ్యతగా స్వీకరిస్తున్నాను.
- @KTRBRS అన్న 🙏🥹
जंतर-मंतर पर छात्रों ने सिर मुंडवाए, अस्थि कलश रखे और फूट-फूटकर रोए।
यह कोई नाटक नहीं, उस शिक्षा व्यवस्था की प्रतीकात्मक अंतिम यात्रा है जिसने लाखों युवाओं की मेहनत और भविष्य को बार-बार दांव पर लगाया है।
अब भी सरकार नहीं जागी, तो सवाल सिर्फ परीक्षा का नहीं रहेगा—पूरी व्यवस्था पर भरोसे का होगा।
Hello @nytimes@guardian@lemondefr@BBCWorld@AJEnglish@FT please watch how police in Indian state of Bengal watch complicit as PM Modi’s ruling BJP goons in a lynch mob attack an Opposition MP’s premises & keep her confined for 4 hours.
వరంగల్ భద్రకాళి ఆలయం వద్ద ఉద్రిక్తత
ప్రభుత్వ భూముల వేలంలో రూ.50 కోట్ల కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నాయకుల ఆరోపణలు
భద్రకాళి గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ నాయకులకు సవాల్ విసిరిన ప్రస్తుత కుడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి
తడిబట్టలతో ప్రమాణం చేసేందుకు వచ్చిన మాజీ కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులు
మర్రి యాదవరెడ్డిని, బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
मोदी सरकार के लिए पूरा देश एक experiment lab है। लोगों पर जबरदस्ती E20 पेट्रोल थोपा जा रहा है। Ethanol से लोगों की गाड़ियां बंद पड़ रही हैं, parts खराब हो रहे हैं और mileage गिर रहा है। लोगों में बहुत ज़्यादा गुस्सा है।
मैं प्रधानमंत्री जी को इस विषय पर चिट्ठी लिखने जा रहा हूँ। आप सभी लोग मुझे DM और कमेंट करके बताइए कि मुझे चिट्ठी में क्या लिखना चाहिए..
SMART Cities? Or SINKING cities? A newly built road in Surat collapses, swallowing a water tanker. Every monsoon exposes the same story: poor construction, zero accountability, and public money literally sinking into the potholed ground. Will Govt give us an audit of where the Smart City funds went? Or some questions can’t be asked? 😡
ఇది ఢిల్లీ–ముంబై ఎక్స్ప్రెస్వే 🤚
8 అడుగుల వెడల్పు గుంత పడింది.. 😳
వికాసం పేరిట కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాలపెడుతున్నాడు మోడీ.
ఫోటోలకు, వీడియోలకు, రీల్స్ చేసి
గొప్పలు చెప్పుకోవడం తప్ప,
కట్టిన నాసిరకం కట్టడాల పైన,
జరుగుతున్న అవినీతి భాగోతం పైన
ఎవడికి జవాబుదారీతనం లేదు.
ఉత్తరాదిన ఏ బీజేపీ రాష్ట్రంలో చూసిన ఇదే భాగోతం..
తారాస్థాయిలో ఉన్న అవినీతి
🔥నిప్పులాంటి నిజం🔥
✨ కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని తేవడంలో ఎంత తపన పడ్డారో…
అలాగే తెలంగాణ అభివృద్ధి కోసం అంతే తపన పడ్డారు 🙌
📌 ఈ రోజు దేశంలోనే తెలంగాణ టాప్ పొజిషన్ లో ఉందంటే
👉అది అంతా కేసీఆర్ గారి విజన్ & ప్లానింగ్ 👑
🌟 ఎవరు ఒప్పుకున్నా 👍 ఎవరు ఒప్పుకోకపోయినా ❌
👉 తెలంగాణ అభివృద్ధి పథంలో నడిపించింది ఒక్కరే కేసీఆర్ గారు 💯
🌾 ధాన్యం ఉత్పత్తిలో 📈
✨ తెలంగాణ దేశంలో నెంబర్ 1 ✅
⚡ కరెంట్ కోతల రాజధానిగా ఉన్న హైదరాబాద్
🔋 ఇప్పుడు కనురెప్పపాటు కరెంట్ పోకుండా చేసింది KCR
👑 కేసీఆర్ పాలనలో 10 ఏళ్లలో
💎 ప్రజలు చూసింది 👉 నిజమైన స్వర్ణయుగం 🌟
🔥 #Telangana | #KCR | #GoldenEra |
@KTRBRS