ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి , చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు.👏👏 💐💐 ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు వున్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధాని లేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను. !
@ncbn
చారిత్రాత్మక విజయం సాధించి, మంగళగిరి కార్యాలయానికి విచ్చేసిన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అపూర్వ ఘనస్వాగతం పలికిన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు.
#KutamiTsunami
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి విచ్చేసిన టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారికి హృదయపూర్వక స్వాగతం పలికిన జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు, శ్రీ అకిరా నందన్ గారు కలసి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని సత్కరించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని శ్రీ చంద్రబాబు గారు సత్కరించారు.
#KutamiTsunami
Andhra Pradesh has given an exceptional mandate to NDA! I thank the people of the state for their blessings. I congratulate @ncbn Garu, @PawanKalyan Garu and the Karyakartas of @JaiTDP, @JanaSenaParty and @BJP4Andhra for this emphatic victory.
We will work for the all-round progress of AP and ensure the state prospers in the times to come.
Chandrayaan-3 Mission:
'India🇮🇳,
I reached my destination
and you too!'
: Chandrayaan-3
Chandrayaan-3 has successfully
soft-landed on the moon 🌖!.
Congratulations, India🇮🇳!
#Chandrayaan_3#Ch3
This tweet is not in support of @PawanKalyan
He will file his income tax returns. Nobody needs to reveal anything about your income whether it is a volunteer or a minister. It is not for the government. Wherever Pawan Kalyan files taxes, they can follow up if they find any issues.
If a sitting minister is asking one of the most famous Telugu celebrities like this, can you imagine the plight of a normal common man?
The sad thing is that many people think one should tell government everything. The only thing you need to tell the government is that "it is none of their business." If they have any questions, let them go to court or approach through proper authorities.
In any case, @AmbatiRambabu is helping promote #BRO better than Pawan Kalyan, who himself has not spoken so much about #BRO.
@AmbatiRambabu Why do you come into politics with such fragile egos like 1st class kids? I have never seen a clip of you actually speaking about your job. Why do you need Pawan Kalyan's income? He will definitely be not be buying votes. So just chill and relax..
AP people lost!!!
నాకు కష్టం చెప్పుకోడానికి వస్తే చంపేశారు. దీని గురించి కనీసం ఒక్క పోలీసు అధికారి మాట్లాడలేదు.
ఇలాంటి గూండా గాళ్ల తాట తీసేలా జనసేన ప్రభుత్వంలో పటిష్టమైన లా & ఆర్డర్ ను స్థాపించి రాష్ట్రాన్ని సురక్షితంగా మారుస్తాం. గులాంగిరి చేసే పోలీసు వ్యవస్థను మార్చి నిజాయితీగల పోలీసులను ప్రోత్సహిస్తాం.
- పిఠాపురంలో జనసేన అధినేత @PawanKalyan గారు
#VarahiVijayaYatra
Dear @RailMinIndia, I appreciate the cleanliness maintained in Vande Bharat Express. But I would like to know why only Sakshi paper is been provided to the passengers travelling in Vande Bharat from VSKP to SC(20833). Is it a complimentary service or are we been charged?
Deep gratitude for @jack and our entire team, and so much excitement for the future. Here’s the note I sent to the company. Thank you all for your trust and support 💙
It is going extreme level everyday.... Some twitter accounts intentionally conducting spaces with filthy language and worst abusing on heroes families. @APPOLICE100@hydcitypolice@cyberabadpolice@CybercrimeCID please take necessary steps to stop these types of abusive spaces.