Important Newspapers and Magazines during Indian Freedom Struggle.
This is not an ordinary image,
Many #UPSC PYQs have been asked from this single image.
.@naralokesh@PawanKalyan sir, you both have always been a strong advocate for the youth. We respectfully request your immediate intervention to release the 25,000 job notifications. 17 months of waiting has left us physically drained and mentally vexed.
#Release25000GovtJobsInAP
.@JaiTDP మీకు రెండు చేతులు జోడించి అడుగుతున్నాము🙏
మిమ్మల్ని నమ్మి ఓటు వేసేము, జనవరి 1 2025 జాబ్ క్యాలెండర్ అని అన్నారు మరిచిపోయారు😭
దయచేసి 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు తక్షణమే నోటిఫికెషన్స్ ఇచ్చి నిరుద్యోగులకు దసరా కానుక ఇవ్వండి🙏
#AndhraPradesh#DussehraGiftToAPJobAspirants
గౌరవ మంత్రివర్యులు శ్రీ @katchannaidu గారికి నమస్కారం
అయ్యా, మానసిక ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాము. జనవరి లో రావాల్సిన జాబ్ క్యాలెండర్ రాలేదు. ఆర్ధికంగా నష్టపోయాం సమయం కోల్పోయాం😭
దసరా పండుగ లోపు 25,000 ఉద్యోగాలకు నోటిఫికెషన్స్ ఇచ్చి న్యాయం చేయండి🙏
#DussehraGiftToAPJobAspirants
గౌరవ @APDeputyCMO శ్రీ @PawanKalyan గారికి నమస్కారం🙏
అయ్యా, మీరు అందరి సమస్యలు పరిష్కారం చూపుతున్నారు. లక్షల నిరుద్యోగులు వేల పోస్టుల నోటిఫికెషన్స్ కోసం ఎదురుచూస్తూన్నాము దయ చూపండి సార్. ఇప్పటికే 6 ఏళ్ళు నష్టపోయాం
25,000 పోస్టులకు తక్షణమే నోటిఫికెషన్స్ ఇవ్వండి😭
#AndhraPradesh
Impeachment Of Judges. A topic that is in news on regular basis.
This single screenshot will give you enough content to write your mains Answers.
And also for Prelims exam. #UPSC#UPSCmains#UPSC