ప్రతి పార్టీ కార్యకర్తకి ఈ వీడియో & రోజా పొలిటికల్ ప్రయాణంలో నీతి ఉంది.
నాయకులు పార్టీలు మారుతారు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్స్, వందల కోట్లు సంపాదించుకోవడం కోసం ప్రతిపక్ష లీడర్స్ ని బూతుల తిడతారు వేల కోట్లు సంపాదించుకుంటారు.
కులం అనో, పార్టీ అనో మీరు నోరుజారితే జీవితం పోతుంది
"Kalyan Sir & his cults' love is limitless!" ❣️
(అని నేను రాయలేదు ఆవిడే అంటోంది insta లో🙆♀️)
ఎంతైనా ఆయన నాయకత్వంలో ప్రతీ వీరమహిళకూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అనేది నిజంగా నిజం🫶✨️!
ఇలాంటి గొప్ప కార్యకర్తలే ఈ కష్టకాలంలో పార్టీ కి కొండంత అండ!🔥🔥🚩🚩
@KethireddyMla Sir andarini Adige mundu nuv ni party lo Jagan ni adage enviornment unda ani question vesko answer dorukutundi tarvatha pakka vallani adugu baguntundi