PIL filed against Google Data Centre in Vizag
Tirupati MP Maddila Gurumoorthy has filed a PIL in the AP High Court challenging the land allotment for the proposed Google Data Centre in Visakhapatnam.
At a time when AP is trying to attract global tech investments and create jobs, opposing such projects raises serious questions, do some leaders really not want development and investments in the state? 🤔
అన్న ఎన్టీఆర్ 100 అడుగుల విగ్రహస్థాపనకై స్థలాన్ని కేటాయించిన తెలంగాణ సీఎమ్ రేవంత్ రెడ్డిగారికి ఎన్టీఆర్ అభిమానిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.. ఇందుకు కృషి చేస్తున్న TD Janardhan గారికి అభినందనలు…@JaiTDP
ఎన్టీఆర్ ఘాట్ ను లేపేసి సచివాలయం కట్టాలన్న తెలంగాణ మంత్రి కండకావరంతో చేసిన వ్యాఖ్యలను సీఎమ్ రేవంత్ రెడ్డిగారు సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను..తెలంగాణలో కూడా తెలుగుదేశం సత్తా చూపవలసిన సమయం ఆసన్నమైంది…జోహార్ ఎన్టీఆర్!!@JaiTDP @ncbn@lokesh Nara