@PawanKalyan There are few things went wrong in your tweet.
1) your priorities may change by time. But @ncbn is working for the state. So the SCS is more important than any other.
2) @ncbn can't control the media. This will bring your intelligence into picture. Pls take care of it.
@prakashraaj నువ్వు దిగజారి వేరే వాళ్ళు దిగజారారు ��ంటున్నావ్. అందరూ కూడపలుక్కుని ఒకటే ఇష్యూ మీద నువ్వు నీ చెత్త బ్యాచ్ చేసే వెదవ వీడియోలు చూసి బోర్ కొట్టింది #justasking అంటూ చాలా చెత్త అడిగావ్. నువ్వు ఆ చెత్త అడగడం ఎప్పుడు ఆపుతావ్ అని నేను నిన్ను అడుగుతున్నాను... I am aslo #justasking you🤦🏻♂️
విమర్శకులు సైతం అంగీకరించే సత్యం.. భారతదేశ ముఖ్య మంత్రులలో ప్రపంచవ్యాప్తంగా తెలుసున్న ఒకే ఒక్క పేరు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారు మాత్రమే.. ఇది తెలుగువారికి అత్యంత గర్వకారణమైన ఆనందకరమైన విషయం.
@ncbn
GOOD NEWS SOON! 👍
To all our student friends: The YSRCP Govt has cheated you by not paying fee reimbursement dues to the tune of Rs.3500 crores. I'm collaborating with my colleagues in the Cabinet and Ministry to resolve this issue and assure you that you'll hear good news very soon. I am with you.
#AndhraPradesh
గత ఎన్నికల్లో 80% పైగా ఈవీఎంల ద్వారా ఓటు వేసారు. వాళ్ళు ఏ పార్టీకి ఓటు వేసారు అనేది వీవీప్యాట్ లో కనిపిస్తూ ఉంది. 80% మంది రాష్ట్ర జనాభా ఎవరూ కూడా తాము ఓటు ఒకటి వేస్తే, వీవీప్యాట్ లో ఇంకోటి కనిపిస్తుందని ఫిర్యాదు చేయలేదు. నేను ఫ్యాన్ కి ఓటు వేసి, వీవీప్యాట్ లో సైకిల్ కనిపిస్తే నేను గమ్మున ఉంట���నా ? ఇన్ని కోట్లు మంది ఓట్లు వేస్తే, ఎవరూ ఫిర్యాదు చేయలేదు కదా.. ఇవన్నీ తెలిసి కూడా సినిమాలో విలన్ లాగా డ్రామాలు ఎందుకు జగన్ అని "సైకో జగన్" ని ప్రశ్నిస్తున్న "పిచ్చి జగన్"
@ysjagan అంత ఎనాలసిస్ అవసరం లేదు... బ్యాలెట్ బాక్సులు అయితే పగలగొట్టి, లూట్టీ & ధ్వంసం చేసుకోవచ్చు... EVM లు ���గలగొట్టి నా డేటా ఉంది అని మళ్ళీ కొత్త మిషన్ తో కొనసాగించారు... అదే మా అన్న కడుపు మంటకి కారణం...
చంద్రబాబు అధికారంలోకి రాగానే తీసుకున్న నెయ్యి sample ఇది
జగన్ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్టర్ సప్లయ్ చేసిన నెయ్యిలో Animal Fat ఉందని రిపోర్ట్ వచ్చింది - వైఎస్ షర్మిల గారు 🙏
పిల్లికి బిచ్చం వెయ్యని కుటుంభం ఎవరిదో చూద్దాం...
నిన్న వచ్చిన విజయవాడ వ���దలకి సహాయంగా హెరిటేజ్ ఫుడ్స్ నుంచి 2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు నారా భూ��నేశ్వరి గారు..
భారతి సిమెంట్ నుంచి ఎంత విరాళం ప్రకటించారు అని అడిగితే సున్న..
విశాఖ హుధ్ హుద్ తూఫాన్ విపత్తు వస్తె మళ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కోటి రూపాయలు అలానే హెరిటేజ్ ఫుడ్స్ నుంచి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు..
మరి భారతి సిమెంట్ అధినేత వైఎస్ భారతి సంగతేంటి సున్న విరాళం మళ్ళీ..
అంతెందుకు వైఎస్ జగన్ సిఎంగా ఉన్నా సమయంలో కరోనాలాంటి విపత్తుకి నారా భువనేశ్వరి గారు కోటి రూపాయలు విరాళం ఇస్తే వైఎస్ భారతి ఒక్క ముఠా బియం అయిన ఇచ్చిందా మీరే చెప్పండి..
@AnchorShyamala
పిల్లికి బిచ్చం వెయ్యని కుటుంభం ఎవరిదో చూద్దాం...
నిన్న వచ్చిన విజయవాడ వరదలకి సహాయం���ా హెరిటేజ్ ఫుడ్స్ నుంచి 2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు నారా భూవనేశ్వరి గారు..
భారతి సిమెంట్ నుంచి ఎంత విరాళం ప్రకటించారు అని అడిగితే సున్న..
విశాఖ హుధ్ హుద్ తూఫాన్ విపత్తు వస్తె మళ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి కోటి రూపాయలు అలానే హెరిటేజ్ ఫుడ్స్ నుంచి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు..
మరి భారతి సిమెంట్ అధినేత వైఎస్ భారతి సంగతేంటి సున్న విరాళం మళ్ళీ..
అంతెందుకు వైఎస్ జగన్ సిఎంగా ఉన్నా సమయంలో కరోనాలాంటి విపత్తుకి నారా భువనేశ్వరి గారు కోటి రూపాయలు విరాళం ఇస్తే వైఎస్ భారతి ఒక్క ముఠా బియం అయిన ఇచ్చిందా మీరే చెప్పండి..
@AnchorShyamala
ఫోన�� సిగ్నల్ లేదు.. పిన్ కోడ్ కూడా లేని చోటు..
నాడు రూ.10 వేలతో ప్రారంభం అయ్యి, నేడు రూ.10 వేల కోట్ల టర్నోవర్ కి చేరుకొని 145 కంపెనీలతో, world's largest medical park అయ్యింది
KGFలో చెప్పినట్టు, "Powerful People Make Places Powerful"
ప్రతి తెలుగోడికి గూస్ బంప్స్ స్పీచ్ ఇది
జగన్ గారి ���ోరణి వింతగా ఉండడం గతం లో చాలా సార్లు చూశాం. ఈ రోజు వైసిపి సోషల్ మీడియా మీట్ లో మరొకసారి ఏం జరిగిందంటే...
అభిమాని ప్రశ్న: జగన్ అన్నా : మీరు రాజకీయ వేత్త అవక ముందు మంచి వ్యాపారవేత్త. అసలు ఇవి అన్నీ ఎలా హాండిల్ చేస్తున్నారు సార్ ? యూత్ కి వ్యాపారం లో రాణించడానికి, ముందు కి తీసుకెళ్లడానికి ఒక మంచి సలహా ఇవ్వండి !
జగన్: Blank Look for few moments. ( Looks for help from Sajjala Bhargav )
జగన్ గారికి ప్రశ్న అర్థం కాలేదు అనుకొని తెలుగు ఇంగ్లీష్ భాషల్లో మళ్లీ ప్రశ్న వివరించిన సజ్జల భార్గవ్...
జగన్ : మళ్లీ బ్లాంక్ మైండ్ , వింత చూపులు
జగన్ గారి పరిస్థితి అర్థం అయ్యి ఆయన బదులు నేను చెప్తా అని రంగం లోకి దీగిన జూనియర్ సజ్జల ...
ఈయన ఏమి చెప్తాడా ఆన్సర్ అని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుని వింటే...
క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటంటే ... ..
" గూగుల్ చేసి తెలుసుకోవాలి " అంట
వీళ్ళు మళ్���ీ రాష్ట్రాన్ని పాలించే నేతలు ...
మీరే చూడండి:
త��లుగు మీడియంలో పది పాసయ్యే పర్సంటేజీ దారుణంగా పడిపోయింది జగన్ జమానాలో. ఇంగ్లీషు మీడియంలో కూడా గతం కంటే తక్కువ. విద్యా దీవెన తగ్గించుకోడానికి పగబట్టినట్లుంది ఈ ఫలితాలు చూస్తుంటే. జగన్ దీవెనె కాదు విద్యకు జగన్ దెయ్యం లెక్కన తయారు అయ్యి, విద్యా రంగాన్ని భ్రష్టుపట్టించాడు. #Devil